చాలు చాలు బ‌డాయి.. చాగంటి నైతిక పాఠాలు ఎవ‌రికి?

రాజ‌కీయ నాయ‌కులు, పాల‌కులు బ‌డాయి మాట‌లు ఆపి, ముందు తాము ఆయ‌న ద‌గ్గ‌ర నైతిక పాఠాలు నేర్చుకుంటే మంచిది

రాజ‌కీయ నాయ‌కుల నీతి సూక్తులు ఎదుటి వాళ్ల‌కు చెప్పేందుకే. వాళ్లు మాత్రం ఆచ‌రించ‌రు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయ‌కుల నీతులు… అబ్బో ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టుగా వుంటాయి. చెప్పేవాళ్ల‌కు వినేవాళ్లు చుల‌క‌న అనే సామెత చందంగా వుంది .. చాగంటి వారిని నీతులు బోధించ‌డానికి నియ‌మించ‌డం. ప్ర‌తిదానికి ప్ర‌జ‌లు తేర‌గా దొరికారు పాల‌కుల‌కు.

య‌థారాజా…త‌థా ప్రజా అనే సామెత‌ను కూట‌మి స‌ర్కార్ విస్మ‌రించిన‌ట్టుంది. ముందు తాము నీతిమంతంగా వుంటే, ప్ర‌జ‌లు అదే బాట‌లో న‌డుస్తార‌నే గ్ర‌హంపు నేటి పాల‌కుల్లో కొర‌వ‌డింది. అధికారం అంటే ప్ర‌త్య‌ర్థుల‌పై క‌క్ష సాధింపు కోస‌మే అనే రీతిలో పాల‌న సాగిస్తూ, ప్ర‌జ‌ల నుంచి మాత్రం మ‌రేదో కోరుకోవ‌డం అత్యాశ కాకుండా మ‌రేంటి? విత్తును బ‌ట్టే ఫ‌లాలుంటాయి. ముఖ్యంగా ఈ సంగ‌తిని గ‌మ‌నంలో పెట్టుకోవాల్సి వుంటుంది.

కూట‌మి స‌ర్కార్ కొత్త పోస్టును సృష్టించింది. నైతిక విలువ‌ల ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావును నియ‌మించింది. త‌న‌కు ప‌ద‌వి ఇచ్చిన సీఎం చంద్ర‌బాబును క‌లిసిన సంద‌ర్భంలో లోకానికి ప్ర‌వ‌చ‌నాలు చెప్పే చాగంటి గారికి సీఎం త‌న మార్క్ నీతి సూక్తులు బోధించ‌డం విశేషం. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతోపాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఏర్ప‌డుతుంద‌ని చాగంటితో చెప్ప‌డం విశేషం. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా యువతలో మంచి పెంచే ప్రయత్నం చేయొచ్చన్నారు.

రాజ‌కీయ నాయ‌కుల‌కు అద‌వ చిక్కింది ప్ర‌జ‌లు, విద్యార్థులే. నీతులు చెప్ప‌డానికే త‌ప్ప‌, ఆచ‌రించ‌డానికి కాద‌ని ప‌దేప‌దే మ‌న రాజ‌కీయ నాయ‌కులు నిరూపిస్తుంటారు. ఇందుకు చంద్ర‌బాబు, వైఎస్ జ‌గ‌న్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అతీతులు కాదు. వివిధ సంద‌ర్భాల్లో ఈ నాయ‌కులు ఎలా మాట్లాడారో మ‌నంద‌రికీ తెలుసుకు.

జ‌గ‌న్‌ను సైకో, నీ అమ్మ మొగుడు అని చంద్ర‌బాబు అన‌డం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో చంద్ర‌బాబును కాల్చేయాల‌ని, అలాగే మ‌రో సంద‌ర్భంలో చెప్పులు, చీపుర్ల‌తో కొట్టాల‌ని జ‌గ‌న్ తిట్టారు. ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఏకంగా చేతిలోకి చెప్పు తీసుకుని కొడ్తాన‌న్నారు. అలాగే ఈడ్చిఈడ్చీ మ‌క్కీలు విర‌గ్గొడ‌తాన‌ని, పంచ‌లు ఊడ‌తీసి తంతాన‌ని నోటికొచ్చిన‌ట్టు ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు పారేసుకున్నారు. ఇప్పుడు ఈయ‌నే స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుత స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడి నోటి నుంచి ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలాంటి తిట్లు వ‌స్తాయో గుర్తు చేసుకోడానికి కూడా సంస్కారం అడ్డు వ‌చ్చేంత హీన‌మైన భాష‌.

రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై జ‌నంలో ఏవ‌గింపు రావ‌డానికి కార‌ణం, వీళ్ల తీరు కాదా? త‌మ‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌లు త‌మ ప్ర‌వ‌ర్త‌న చూసి సిగ్గుప‌డ‌తార‌న్న ఇంగితం కూడా లేక‌పోయింది. చాగంటి కోటేశ్వ‌ర‌రావు విద్యార్థుల‌కు కాదు, మొద‌ట ప్ర‌వ‌చ‌నాలు చెప్పి, మంచి బుద్ధులు, న‌డ‌వ‌డిక నేర్పాల్సింది రాజ‌కీయ నాయ‌కుల‌కు. విద్యార్థుల‌కు ఎటూ వాళ్ల ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు నీతి సూక్తులు చెబుతారు. త‌క్ష‌ణం నైతిక విలువ‌లు నేర్పాల్సింది రాజ‌కీయ నాయ‌కుల‌కే. వాళ్ల ప్ర‌వ‌ర్త‌న బాగుంటే, స‌మాజం మంచిగా వుంటుంది. ఇప్పుడు స‌మాజం చెడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌కులు రాజ‌కీయ నాయ‌కులే అనే అభిప్రాయం బ‌లంగా వుంది. ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో వాళ్ల‌నే రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో ప్ర‌జ‌లు ఎన్నుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.

కావున రాజ‌కీయ నాయ‌కులు, పాల‌కులు బ‌డాయి మాట‌లు ఆపి, ముందు తాము ఆయ‌న ద‌గ్గ‌ర నైతిక పాఠాలు నేర్చుకుంటే మంచిది. త‌క్ష‌ణం విద్యార్థుల‌కు ఆయ‌న ప్ర‌వ‌చ‌నాలు అవ‌స‌రం లేదు. ఆస‌క్తి ఉన్న వాళ్లు ఎటూ ఆయ‌న ప్ర‌వ‌చ‌నాల్ని టీవీల్లో వింటున్నారు.

101 Replies to “చాలు చాలు బ‌డాయి.. చాగంటి నైతిక పాఠాలు ఎవ‌రికి?”

  1. అసలు రాజకీయ నాయకుల ప్రభావం సున్నా , ఇంకా Youtube , సినిమాలు ప్రభావం ఉందంటే ఎవరన్నా నమ్ముతారు , అ

      1. అంటే తప్పే..

        .

        కొడాలి నాని ఓ వంద సార్లు పైనే ఆ మాట అనుంటాడు, ఆ కుక్కని కూడా మెన్షన్ చెయ్యాల్సింది ఆర్టికల్ లో..

    1. అంతే అంతే.. ప్యాలస్ లో అదే భాష మాట్లాడుకుంటారు.

      ఆతులు పీక్కోడం గురించి నేరుగా ఆడోల్ల ముందటే మాట్లాడతాడు, ప్యాలస్ పులకేశి యెను*బోతు.

      అందుకే మా*ధవ్ ఎగరేసి ఎగరేసి చూపించిన కూడా దాన్ని ప్యాలస్ లో అందరితో 60 అడుగుల టీవీలో లైవ్ లో చూస్తూ ఎం*జాయ్ చేశాడు కానీ వాడి ఆ*తు కూడా పీక లేక*పోయాడు.

  2. ప్యాలస్ పులకేశి చిన్నప్పుడు స్కూల్ లో టీచర్ చెప్పిన మంచి విషయాలు నేర్చుకోలేదు. అందుకే సొంత తల్లి , చెల్లి ల మీద ఆస్తుల కోసం కోర్టుకెళ్ళాడు పోరం*బోకు.

    ఆకులు పీకడం గురించి అసెంబ్లీ లో మాట్లాడాడు, వాడు ఒక మనిషి న లేక ప*శువా?

    వాడి అ*వినీతి తో సంపాదించిన నా సొమ్ముతో వేసే ము*ష్టి కోసం వాడి ము*డ్డి నాకడం అల*వాటు పోయినట్లు లేదు గ్రేట్ ఆంద్ర కి.

  3. జగన్ ఇచ్చిన పోస్ట్ ని తిరస్కరించినందుకనుకుంటా చాగంటి గారిని ఆర్టికల్ మొత్తం ఏకవచనమే..

    1. కాదు… చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ని ఒప్పుకుని.. జగన్ రెడ్డి ని కొండెర్రిపప్ప ని చేసాడని వెంకట్ రెడ్డి కి కడుపుమంట ..

  4. శిశు పాలుడు కి కూడా ఒక లిమిట్ వుండేది…

    అలానే మన Y Chee pee వాళ్ళ తిట్లని ఒక లిమిట్ వరకే సహించి తర్వాతే పవన్ కల్యాణ్ తిట్టాడు. అంతే కానీ పైన వాళ్లు ఎప్పుడు తిట్టమంటే అప్పుడు తిట్టలా…

    అసలు ఈ GA గాడు ఎవడండీ ఎవరి job ఎలా చెయ్యాలో చెప్పటానికి అదీ కూడా వీడి కంటే చాలా పై స్థాయిలో వున్న చాగంటి గారికి…

  5. ప్యాలస్ పులకేశి గాడు చిన్నప్పుడు స్కూల్ కి సరిగ్గా వెలితే , మోరల్ లెసన్ లు తెలిసేవి.

    అందుకే తల్లి మీద కోర్టు కి వెళ్ళాడు ఆస్తి కారణం తో.

    1. కు*లం గురించి తర్వాత ఆలోచిద్దాం, మొదట కుటుంబం గురించి ఆలోచించండి, ఆస్తిపాస్తులు కోసం, అధికార పీఠం కోసం కన్న త*ల్లి చె*ల్లి అ*న్న అని లేకుండా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం ఆపి సమాజానికి ఆదర్శంగా ఉండమని చెప్పండి….నీతులు చెప్పటానికే, పాటించటానికి కాదు అన్నట్టుంది ఆ కుటుంబ కథ

  6. Evadi time vasthe vaade veerudu soorudu veeresha lingam. Rondu chotla odipoinappudu thokka theesi naara veyyala. Pellannii thittaru ani yedchare kaani yemi peekala. Memu siddam ippudu lede aa mata.

  7. What a change…

    https://youtu.be/OQqGdS9xKA0?feature=shared

    ఇక్కడ నేను పవన్ గారికో… ఇంకెవడికో అభిమాని కాదండోయ్…

    All I want to tell is power matters… మనతో అవసరం matters… మన వెనుక ఉన్న బలం( in terms of votes, mlas, mps etc)… దానిని బట్టే మనకు గౌరవం ఇస్తారు. అంతే కానీ… జగన్ గారి మీదో పవన్ గారి మీదో CBN గారి మీదో… ప్రత్యేక గౌరవం ఉండదు. అలాగే వీరికి కూడా వారు పవర్ లో లేకపోతే వారి మీదా గౌరవం ఉండదు

  8. 1. ప్రజలందరు చాలా బాగున్నారు పిచ్చి వాగుడు vagina మన పార్టీ నాయకులే జైలుకి పోతున్నారు.
    2. సనాతన ధర్మం గురించి చెప్పటానికి చాగంటి గారికి పదవీ వచ్చింది .సనాతన ధర్మం నిలవాలి అంటే యువతే దాని కి ప్రతినిద్యం నిర్వహించాలి
    3.రాజకీయ వ్యవస్థ మీద కాదు ఏవగింపు కొంతమంది కరుడు గట్టిన ఉన్మదుల మీద ఏవగింపు.
  9. i already mentioned that I won’t respond to the comments about my comments. India is divided on the basis of caste and religion. Nobody can set it right. Only another pandemic like Carona may set it right some extent not fully. In US also our Telugu Society divided on caste basis. First there was TANA which was founded by the caste other than the caste who is ruling now. Later one caste people divided and formed another group ATA. Later TANA divided and another group NATS formed. Some parted ATA and founded NATA. What is the main reason behind the formation of so many groups? Only for money.

    God bless AP and India. We will support our caste and religion and develop but forgot that we are earning our bread and butter from other religion people.

  10. పవన్ బాబు కనీసం వాళ్ళ మతాన్ని పాటిస్తున్నారు

    జగ్గడు వాడి మతం ఏంటో ధైర్యం గా చెప్పుకోలేదు

    తిరుమలలో ప్రత్యేక ఆహ్వానితులు అని ఒక 150 మందికి పోస్టులు ఇచ్చాడు

    వాళ్ళ మధ్య చాగంటికి ఇస్తే ఆయన తాను కూడా దొంగల బండిలో ఒక దొంగ లా అవుతానని దేవుడి సేవకు పదవి వద్దు అని తిరస్కరించాడు

    ఇప్పుడు ఆ అక్కసును జగ్గది కుక్క వెళ్లగక్కుతున్నాడు

  11. ఇది కూడా ఒక పద్మ పురస్కారం లాంటిదే.. ప్రబుత్వం ఏదైనా సరే.. ఇష్టం ఉంటే తీసుకోవాలి లేదంటే లేదు.. ఇప్పుడు అనవసరంగా రాజకీయ రంగు పులుముకుంది…

      1. Nenu neekante nikharsaina hindu le ra jaffa. neethulu school lo teacher daggara intlo janam daggara kooda telustayi. roju pravachanaalu vinalsina avasaram ledu. alanti avasarm vunna nuvvu velli fake baba ladi see ku.

  12. నిజమే ముందు చెప్పాల్సింది కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని, శ్రీరెడ్డి, రోజా, అంబటి, దువ్వాడ, విజయసాయి, అవంతి వీళ్లకు తరువాతే ఎవ్వరైనా

  13. కేవలం రాజకీయ నాయకులకు మాత్రమేనా ? మీ లాంటి కుహనా పాత్రికేయులను కూడా చేర్చాలి. తటస్తంగా పాత్రికేయ వృత్తి చేయాల్సిన వాళ్ళు ఎదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశ పడి మీ వృత్తికే ద్రోహం చేస్తారు. చాగంటి కోటేశ్వర రావు వంటి మహానీయులను విమర్చించే స్థాయి కాదు నీది. బుద్ది తెచ్చుకొని మసలుకో.

  14. కేవలం రాజకీయ నాయకులకు మాత్రమేనా ? మీ లాంటి కుహనా పాత్రికేయులను కూడా చేర్చాలి. తటస్తంగా పాత్రికేయ వృత్తి చేయాల్సిన వాళ్ళు ఎదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశ పడి మీ వృత్తికే ద్రోహం చేస్తారు. చాగంటి కోటేశ్వర రావు వంటి మహానీయులను విమర్చించే స్థాయి కాదు నీది. బుద్ది తెచ్చుకొని మసలుకో.

  15. దయచేసి మీ దరిద్రపు రాతల్లోంచి చాగంటి వారిని లాగొద్దండి GA గారు

    1. I don’t see any criticism in this article against, I see the article saying politicians who do not have any credible principles telling or directing Chaganti to advise students. Please read the article correctly.

  16.  కేవలం రాజకీయ నాయకులకు మాత్రమేనా ? మీ లాంటి కుహనా పాత్రికేయులను కూడా చేర్చాలి. తటస్తంగా పాత్రికేయ వృత్తి చేయాల్సిన వాళ్ళు ఎదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశ పడి మీ వృత్తికే ద్రోహం చేస్తారు. చాగంటి కోటేశ్వర రావు వంటి మహానీయులను విమర్చించే స్థాయి కాదు నీది. బుద్ది తెచ్చుకొని మసలుకో.

  17. విద్యార్థులు, పోర్న్ అని, ప్రేమ అని ఆడపిల్లలు గొంతులు కొస్తుంటే, ఆస్థి విషయాల్లో తల్లి తండ్రులని తన్ని తరిమేస్తుంటే, ఎంత డబ్బు వున్న ఇటువంటివి సొసైటీ కి మంచిది కాదు, ప్రభుత్వాలు ఎంత చేసిన, కోర్ట్స్ ఎన్ని శిక్ష లేసిన , ఎంత కఠినమైన చట్టాలు తెచ్చిన మీ అన్న దిశా అప్ తెచ్చిన ఇవి ఆగడం లేదు సరికదా పెరుగుతున్నాయి, ఎందుకు? బుర్ర పెట్టి ఆలోచించావా ? చంద్ర బాబు ఆలోచించాడు, చిన్న తనం నుంచే స్కూల్ విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలని. మెకాలే విద్యావిధానం లో నైతికత లేదు. అందుకే విద్య శాఖ ని చూస్తున లోకేష్ ని కలిసి పాఠ్యపుస్తకాలలో పంచతంత్ర, సుమతీ సంతకాలు, నీతి చంద్రిక లాంటిని చేర్పించాలని చాగంటి మనవి చేసారు.

    నీ హాఫ్ నాలెడ్జి తో బాబు, పవన్, నీ జగన్ తొట్టి బ్యాచ్ ఏమి తిట్టారో అని కాదు ఇక పాయింట్.

  18. చంద్ర బాబు నాయుడికి పవన్ కళ్యాణ్ బీజేపీ కాషాయ ముసిగు లో హిందువుల మరియు కాపుల ఓట్లు కు డొల్ల పెట్టి టీడీపీ ని భవిష్యత్ లో ఒక శివ సేన పార్టీ గ చేస్తారని భయం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కాషాయ వేషం వేసి తిరుమల మేలు కింద నుంచి పైకి తుడిచాడు. నెయ్యి అంటే నే ఫాట్. కొత్తగా ఎదో అనిమల్ ఫాట్ ని జనాలకి నేను పెద్ద హిందూ అని చెప్పదలచాడు. పవన్ వెనకపడి పోకుణ్డా కాషాయ వేషం వేసాడు. చాగంటి ముందు బాలయ్య కు సినిమాలో అస్లీలత హింస తగ్గించేలా నీతి బోధలు చెయ్యాలి. తరువాత పిల్ల్లల్కు చెప్పాలి

  19. ఎదో నీ ఏడుపుగాని, చాగంటి వారితో ఆలా మాట్లాడక, లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ gurinchi maatladataraa?

  20. I am not seeing anything against Chaganti in this article. It only suggests that better Chaganti teach first to the political leaders. Of course it should have included journalists and common people also. I don’t understand why people are over reacting with out reading and understanding the article. One sheep follow other with out concern.

  21. GA గారు ఇంకా 420 గాడికి ఊడిగం చెయ్యడం ఆపలేదు అన్నమాట🤣🤣. చంద్రబాబు, పవన్కల్యాణ్ మాటల గూర్చి ప్రస్తావించారు బాగానే వుంది. మరి ycheap గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన భూతు రాజకీయాల గూర్చి కూడా మాట్లాడి వుంటే బాగుండేది. ఒకవేళ ఆ బూతు రాజకీయాల వల్లనే ఏమో మార్పుకోసం చంద్రబాబు ఈ పోస్టు చాగంటి వారికి ఇచ్చి వుంటారు🤣🤣

  22. Babu, great andhra..I think you either forgot newton’s 3rd law or YOU didn’t even know it’s existence. For every (Jaggu’s and his MLAs) action there is an opposite and equal reaction (by CBN and PK). So don’t post this type cheap news.

  23. 💯 నైతిక పాఠాలు చెప్పటానికి వున్న టీచర్స్ చాలు.Cabinet rank ఇచ్చి ప్రజల డబ్బు ని వృధా చేయటమే

  24. ROJA, AMBATI, ANIL YADAV, KODALI NANI, PERNI NANI,గుడ్డివాడ అమర్ నాథ్ వీళ్ళంతా చాగంటి గారి కన్నా పెద్ద ప్రవచన కర్తలు .. అదేగా నీ ఉద్దేశ్యం

Comments are closed.