వినాయక చవితి, వరుసగా రెండు రోజులు సెలవులు, అందుకే ఈ వీకెండ్ తో గట్టేక్కేస్తామని సరిపోదా శనివారం బయ్యర్లు ధీమాగా వున్నారు. కానీ ఈ శనివారం కాస్తా శనివారం సినిమాను నిరాశ పరిచింది. ముఖ్యంగా ఉదయం అంతా చవితి పూజలు మధ్యాహ్నం నుంచి వర్షాలు దెబ్బతీసాయి. అయితే మార్కెట్ వున్న సినిమాలు అన్నింటితో పోల్చుకుంటే కాస్త ఇదే బెటర్. కానీ అలా వచ్చిన కలెక్షన్లు ఎంత షేర్ లెక్కన నడిపినా కూడా బ్రేక్ ఈవెన్ కు సహకరించేంత అయితే కాదు.
నైజాం వరకు సినిమా కలెక్షన్లు మంచిగా వచ్చాయి. సేమ్ టు సేమ్ నాని దసరా సినిమా మాదిరిగానే నైజాం డబ్ఫులు తెచ్చింది. ఏపీ, సీడెడ్ బయ్యర్లు అంతా నష్టపోయారు. ఇప్పుడు కూడా నైజాం ఓకె. వైజాగ్ ఫరవాలేదు. కానీ మిగిలిన ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అందిరికీ జీఎస్టీలు ఇచ్చినా కూడా ఇంతో అంతా నష్టమే తప్ప, ఖర్చులు కమిషన్లు కిట్టుబాటు కావడం కష్టమే. సీడెడ్ అయితే మరీ దారుణం. దాదాపు రెండు కోట్లకు పైగా నష్టం. దగ్గర దగ్గర అయిదున్నర కోట్లు ఇచ్చి కొన్నారు బయ్యర్. మూడు కోట్లు రావడం కష్టం అయింది.
ఇదిలా వుంటే హోల్ సేల్ బయ్యర్ దిల్ రాజు జీఎస్టీలు ఇచ్చుకోవాలి ఇప్పుడు. సుమారు అయిదు కోట్ల మేరకు ఇవ్వాల్సి వుంటుంది. అందువల్ల దిల్ రాజుకు కూడా పెద్దగా కలిసి వచ్చేది వుండదు. ఎందుకంటే 25 కోట్లు పెట్టి కొన్ని థియేటర్ రైట్స్ కు ఏపీ, తెలంగాణ లో దగ్గర వుంచుకున్న ఏరియాల కలెక్షన్లతో కలిపి లెక్క వేసుకున్నా 25 మేరకు బొటా బొటిగా వచ్చింది. ఇప్పుడు జీఎస్టీ తను ఇచ్చుకోవాలి.
శనివారం కలెక్షన్లు లేవు అనుకుంటే ఆదివారం కూడా అదే పరిస్థితి వుంది ఆంధ్ర అంతటా. వర్షాలే.. వర్షాలు. అసలు రెండో వారం సరైన పెద్ద సినిమా పడలేదు. పడి వుంటే పరిస్థితి మరీ ఇబ్బందిగా వుండేది. ఇక వచ్చే వీకెండ్ మీన ఆశలు పెట్టుకోవడం కష్టం. ఎందుకంటే మల్టీ ఫ్లెక్స్ ల్లో 35 సినిమా మెల్లగా పికప్ అవుతోంది. వచ్చేవారం రెండు మూడు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి.
అందువల్ల మళ్లీ మరోసారి నాని సినిమాల వల్ల బయ్యర్లకు కష్టమే మిగిలింది. కాస్ట్ ఫెయిల్యూర్ అంటే నిర్మాతల చేత మొహమాటంగా ట్వీట్ లు వేయించారు. ఇప్పుడు బయ్యర్ల చేత స్టేట్ మెంట్ ఇప్పిస్తారేమో.. తాము ఫుల్ హ్యాపీ అంటూ.
ee madhya Nanni cinema lu kuda Tamila vasana ekkuva ayendi .. Dubbing eithe emo kani .. Direct Telugu cinemalu arava vasana lekunda chusukovali…
I watched movies yesterday 70% occupancy and I liked u people always spread negative though your eating food because of film industry, such a worst film media
vc available 9380537747
murthy garu endukandi meeku antha ego…failure ani prove cheyadaniki
సినిమా ఎలాగూ హిట్ అయ్యింది… నువ్వు ఇప్పుడు ఎంత నొక్కినా ఆల్రెడీ డబ్బులు వచ్చేసాయి బయ్యర్లకి ఇంక నీ ఏడుపు ఆపు……
Neeku dikkunna chotu cheppuko paytm dog
Movie flop ina directors intha justification evvaru, meru Mee review nee correct ani rudduthunaru kadaraa
Neku siggunda.. AP lo varadala valla collections levu.. daniki naniki enti ra sambandham
Pani gattukuni ee movie meeda 4-5 negative articles rasav ga… em sadhinchav
నానీ సినిమా మిద ఈ మాత్రం పడి ఏడవాలి. అదే యాత్ర యాత్ర2 లాంటి ల (.) వ (.) డా లో సినిమా లు ఐతే సూపర్ డూపర్ బంపర్ హిట్ ఇంకా oscar కి కూడా పంపించాలని ఆలోచిస్తున్నారు అని రస్తావు కదా.. next అల్లు వాడి సినిమా నీ కూడా ఇలాగే లేపుతావు
గ్రేట్ ఆంధ్ర పేరుకే వీడి న్యూస్ అంత నెగటివ్ గానే ఉంటుంది ఏడు గుడ్డనింద కుళ్లు , ఆశయ ద్వేషం తో విడి వార్తలు ఉంటాయి
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Movie overall break-even complete ayyi profits Loki vachesindi. Sunday collections tho Nizam profits start avtay. Limited collections tho run ayna receipt ceded, migilina areas by end of the next weekend profits chustay. Ayna blockbuster ayna kalki movie kuda Andhra ceded lo break even avvaledu.
అడుగంటిన థియేటర్ల ఆశలు
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేసుంటే సరిపొయ్యేది
బయ్యర్లు ఏమోగానీ, వాళ్ళకు పెట్టుబడులు కూడా రానందుకు నువ్వు హ్యాపీ కదా!