Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ విడియో వస్తోంది

ఎన్టీఆర్ విడియో వస్తోంది

రాజమౌళి టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దారుణంగా డిస్సపాయింట్ మెంట్ చేసింది. ఎన్టీఆర్ బర్త్ డే కు ఫ్యాన్స్ కోసం ఓ స్టిల్ కూడా వదలలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడ్డారు. అంతకు మించి ఆర్ఆర్ఆర్ టీమ మీద గట్టిగా విరుచుకుపడ్డారు. అయితే ఫ్యాన్స్ కోసం ఓ విడియో ఈ సాయంత్రం రాబోతోంది.

ఎన్టీఆర్ ఫిజికల్ ట్రయినర్ లాయిడ్ స్టీవెన్స్  ఈ విడియో గిఫ్ట్ ను ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ ను ట్రయిన్ చేసినపుడు, ఫిజికల్ ఎక్స్ ర్ సైజ్ లుచేయించినపుడు తీసిన ఫొటోలు, విడియోలు కలిసి వదలబోతున్నట్లు బోగట్టా. ఈ విడియోలో ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపించే అవకాశం వుంది. 

ఈ మేరకు లాయిడ్ స్టీవెన్స్ ఓ ట్వీటు వేసారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా ఏదో ఓ విడియో, ఓ స్టిల్ చూడాలనుకుంటారు. మరి కొంచెం ముందుకు వెళ్లి వైరల్ చేయాలనుకుంటారు. ఆర్ఆర్ఆర్ అలాంటి అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు ఈ విడియో ఆ లోటు భర్తీచేసే అవకాశం వుంది.

కేసీఆర్ న్యూ రూల్స్ అదుర్స్

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?