ప్రేమ..పెళ్లి..ఇడ్లీ..వడ..సాంబార్

అఖిల్-పూజ హెగ్డేల బ్యాచులర్ టీజర్ వచ్చేసింది. పెళ్లి కోసం అమ్మాయలను వెదికి, అభిప్రాయాలు తెలుసుకునే అబ్బాయిగా అఖిల్ అక్కినేని క్యూట్ ఇన్నోసెంట్ లుక్స్ తో కనిపించాడు. Advertisement టీజర్ లోకి పూజా ఎంటర్ అయ్యే…

అఖిల్-పూజ హెగ్డేల బ్యాచులర్ టీజర్ వచ్చేసింది. పెళ్లి కోసం అమ్మాయలను వెదికి, అభిప్రాయాలు తెలుసుకునే అబ్బాయిగా అఖిల్ అక్కినేని క్యూట్ ఇన్నోసెంట్ లుక్స్ తో కనిపించాడు.

టీజర్ లోకి పూజా ఎంటర్ అయ్యే వరకు స్మూత్ గా వుంది. వన్స్ పూజా ఎంటర్ అయ్యాక వచ్చిన జోష్ వేరుగా వుంది.

అఖిల్ కూడా సన్ సెట్ తరువాతే కదా రాత్రి వచ్చేది అనే డైలాగ్…దానికి పూజా సైకో ఫెలో అంటూ ఇచ్చే రియాక్షన్, చివర్లో ఇండ్లీ వడ సాంబార్ అని చెప్పే లుక్స్ టీజర్ ను ఇంప్రెసివ్ గా చేసాయి.

గోపీసుందర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది.  అల్లు అరవింద్ సమర్పించే ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. వాసు వర్మ క్రియేటివ్ సపోర్ట్ అందస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు దర్శకుడు.