భ‌ర్త‌తో హీరోయిన్ హాట్ రొమాన్స్..వామ్మో!

ఇది వ‌ర‌కూ త‌న హాట్ పిక్స్ తో సోష‌ల్ మీడియాలో ఫైర్ ను సెట్ చేసిన ప్రియాంక చోప్రా ఈ సారి భ‌ర్త‌తో క‌లిసి ట్రెండింగ్ గా మారింది. ఎక్క‌డో బీచ్ లో ఈ…

ఇది వ‌ర‌కూ త‌న హాట్ పిక్స్ తో సోష‌ల్ మీడియాలో ఫైర్ ను సెట్ చేసిన ప్రియాంక చోప్రా ఈ సారి భ‌ర్త‌తో క‌లిసి ట్రెండింగ్ గా మారింది. ఎక్క‌డో బీచ్ లో ఈ జంట త‌మ రొమాన్స్ ను ఫొటోలుగా ప‌రిచింది. ఈ ఫొటోల‌పై వ‌స్తున్న కామెంట్ల‌లో బోలెడంత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం అవుతోంది.

ఈ విష‌యంలో ప్రియాంక సోద‌రి ప‌రిణీతీనే ముందు  వ‌ర‌స‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇన్ స్టాగ‌మ్ర్ లో ఫ్యామిలీస్ ఉంటాయి చూసుకోండి కాస్త‌.. అన్న‌ట్టుగా ప‌రిణీతి ఈ ఫొటో కింద పోస్టు పెట్టింది. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, లైక్ బ‌ట‌న్ కొట్ట‌డానికి క‌ళ్లు మూసుకుని ట్రై చేశా అంటూ ఈ ఫొటోను చూసి సిగ్గుప‌డిపోయింది ప‌రిణీతి. 

ఇక య‌థారీతిన ఇలాంటి పిక్స్ పై విమ‌ర్శ‌లు చేసే వాళ్లు త‌మ రీతిలో కామెంట్లు పెట్ట‌గా, వీటిని ఆస్వాధించేవాళ్లు లైకులు కొడుతున్నారు. మామూలుగా అయితే భార్యాభ‌ర్త‌ల‌కు ఇదో రొమాంటిక్ మొమెంట్ కావొచ్చు. ఇలాంటివి భార్యాభ‌ర్త‌లుగా నిక్, ప్రియాంక‌లు  బోలెడ‌న్ని ట్రై చేసుకోవ‌చ్చేమో. 

అయితే ఆ ఫొటో పెట్ట‌డం మాత్రం బోల్డ్ అటంప్టే! ఈ సినిమా డైరెక్ట‌రో కూడా హీరోహీరోయిన్ల‌తో ఈ త‌ర‌హా రొమాంటిక్ సీన్ ను ప్లాన్ చేయ‌లేదేమో. ఈ రేంజ్ లో వీరు ఫొటో దిగారు. ఏతావాతా త‌న భ‌ర్త‌తో పోజుల‌తో ప్రియాంక మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వ‌చ్చిన‌ట్టుంది!

Click Here For Photo Gallery