“లంచ్ డైట్స్ పై నాకు నమ్మకం లేదు. కొన్నేళ్లుగా ట్రావెల్ చేసి, బాగా క్లోజ్ అయి, పరిచయమున్న వ్యక్తులతోనే లంచ్ డేట్స్ కు వెళ్లడం నాకిష్టం.”
రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అతడీ స్టేట్ మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకే రష్మికతో అతడు లంచ్ డేట్ కు వెళ్లిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఇందులో రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ రెస్టారెంట్ లో ఉన్నారు.
తను సింగిల్ కాదనే విషయాన్ని కూడా 2 రోజుల కిందట ప్రకటించాడు విజయ్ దేవరకొండ. 35 ఏళ్ల వ్యక్తి ఎలా సింగిల్ గా ఉండగలడు అని కూడా ప్రశ్నించాడు. అతడా కామెంట్ చేసిన గంటల వ్యవధిలోనే రష్మికతో అతడు కలిసున్న ఫొటోలు లీక్ అయ్యాయి.
తామిద్దరం ప్రేమలో ఉన్నామని రష్మిక-విజయ్ ఎప్పుడూ ప్రకటించలేదు. వాళ్లు ఆ పని చేయరు కూడా. ఎటొచ్చి ఆ విషయాన్ని వాళ్లిద్దరూ ఎప్పటికప్పుడు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. మొన్నటివరకు రష్మిక ఈ పని చేసింది.
విజయ్ దేవరకొండ ఇంట్లో ఫొటోలు దిగి, అది విజయ్ ఇల్లు అని తెలిసేలా క్లూలు వదలడం.. రిసార్ట్ లో ఫొటోలు దిగి పక్కనే విజయ్ దేవరకొండ ఉన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించడం లాంటివి చేసేవి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆ పని చేస్తున్నట్టు కనిపిస్తోంది.
Call boy works 7997531004
Avunu ippudu kotha movies dhi kuda adhe paristhithi movie shooting lo photos vallee leak chesi media dhwaraa publicity
Leak aithe antha closeup lo photos yela tisaru ….chepma
పొట్టమీద టైట్ గా జిప్పు పెట్టుకొనిమరీ బిగించుకుని ఎలా తింటారు .. కొంచెం అయినా సెన్స్ ఉండాలి
వాళ్ళు తినడానికి కాదు పోజులు ఇవ్వడానికి వచ్చారని ఆర్టికల్ లో ఇండైరెక్టుగా రాసినట్టు నాకు అనిపించింది…
Iddaru iddare. Iddaru buildup le
వాళ్ళు వాళ్ళు మింగుకుంటే నీకెందుకురా GA
intaku 11 redd assembly ki yeppudu vastaro cheppu ?
Next elections tharuvatha thapa kundaa vasthaadu jagan appatiki tdp party vundadhu
Kothii chethiki kobariii chipaaaa🤣🤣🤣🤣🤣🤣