చైతూ కోసం మూడు కోట్ల పాట

గీతా సంస్ధకు మూడు కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఈ పాట చిత్రీకరించడం కోసం పడిన కష్టం మాత్రం చాలా ఎక్కువ.

సినిమాల్లో పాటల కోసం ఒక్కోసారి కాస్త భారీగా ఖర్చు చేయడం మామూలే. అది కూడా టాప్ లైన్ లో వున్న హీరోల సినిమాలకు ఖర్చు చేయడం కామన్. మిడ్ రేంజ్ హీరోల సినిమాల పాటలకు మరీ భారీగా ఖర్చు చేయరు. కానీ ఫర్ ఎ ఛేెంజ్ నాగ్ చైతన్య నటిస్తున్న ‘థండేల్’ సినిమా కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేసి పాట చిత్రీకరించారు.

గీతా సంస్ధకు మూడు కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఈ పాట చిత్రీకరించడం కోసం పడిన కష్టం మాత్రం చాలా ఎక్కువ. సినిమాలో వచ్చే జాతర పాట ఇది.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న సినిమా కనుక, అక్కడి జాతర్లలో రకరకాల వేషాలు ధరించే 65 మందిని నేరుగా అక్కడి నుంచే రప్పించారు. అదో పెద్ద వ్యవహారం. ఏకంగా తొమ్మిది వందల మంది డ్యాన్సర్లు కమ్ జూనియర్ ఆర్టిస్ట్ లను ఎంగేజ్ చేసారు. సరే, ఎంగేజ్ చేయడం పెద్ద సంగతి కాదనుకుందాం. కానీ పాట చిత్రీకరణ జ‌రిగినన్ని రోజులు వీరందరినీ సిటీ నుంచి దూరంగా వున్న షూటింగ్ స్పాట్ కు తీసుకెళ్లి తీసుకురావడం అన్నది పెద్ద వ్యవహారం. వాళ్లందరికీ అక్కడ భోజ‌నాలు, ఏర్పాట్లు ఒకటి కాదు.. రెండు కాదు హడావుడి.

మొత్తం మీద పాట చిత్రీకరణ పూర్తయిన తరువాత జ‌స్ట్ రఫ్ గా అంచనా వేసుకుంటే తేలిన ఖర్చు మూడు కోట్ల పైమాటే. భారీ సెట్ ఏర్పాటు, ఇంకా ఇంకా అదనపు ఖర్చులు వుండనే వున్నాయి. థండేల్ సినిమాను చైతూ- సాయిపల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి దర్శకత్వలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

7 Replies to “చైతూ కోసం మూడు కోట్ల పాట”

  1. కమ్మోడు అంటే దోపిడి.. 

    TDP అంటే దోపిడి.. 

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. జగన్ ఏమన్నా డబ్బు లేక ఆడుక్కుని తినే స్థితిలో వున్నాడా ? లేదే. .

      తండ్రి సిఎం అయాక అతను కూడా ఒక్కసారిగా అంతకు ముందు లేని ఆస్తులు సంపాదించాడు కదా. ఆ లెక్కలు ఒకసారి చెప్పు, ఎలా సంపాదన్న చేశాడో, కోర్టు వాళ్ళ అడిగితే చెబటం లేదు

Comments are closed.