సమంత అలా…అమీషా ఇలా

కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చూస్తే చాలు. మహా మహా బాలీవుడ్ గ్యాసిప్ రైటర్లు కూడా తెల్లబోవాల్సిందే. దుబాయిలో వుంటూ ప్రతి భారీ సినిమాకు ముందుగా చూసి చెబుతున్నా అంటూ ట్విట్టర్ లో రివ్యూ ఇస్తారు…

కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చూస్తే చాలు. మహా మహా బాలీవుడ్ గ్యాసిప్ రైటర్లు కూడా తెల్లబోవాల్సిందే. దుబాయిలో వుంటూ ప్రతి భారీ సినిమాకు ముందుగా చూసి చెబుతున్నా అంటూ ట్విట్టర్ లో రివ్యూ ఇస్తారు ఉమైర్ సంధు. ఆఫ్ కోర్స్. వాటిలో తొంభై శాతం బెడిసికొట్టే ట్వీట్ లే. సదరు ఉమైర్ సంధు తన కొత్త ట్విట్టర్ అక్కౌంట్ అంటూ ఒకటి స్టార్ట్ చేసారు. ప్రొఫైల్ అంతా

ఆయన వివరాలే వున్నాయి. మరి ఆయనే అక్కౌంట్ అనే అనుకోవాలో? ఫేక్ అనుకోవాలో? కానీ దీంట్లో ట్వీట్ లు మాములుగా లేవు.

‘‘నిన్న రాత్రి కత్రినా కైఫ్ కు విక్కీ కౌశల్ కు నడుమ పెద్ద ఫైట్ జరిగింది. దాంతో తెల్లవారు ఝామున రెండు గంటలకు ఇల్లు వదిలి వెళ్లిపోయింది..ఎక్కడికి వెళ్లిందో తెలియదు..కానీ ఆ టైమ్ లో ఆమె బాగా ఏడ్చింది’’…

ఇదో ట్వీట్.

‘’..అక్షయ్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇన్ సైడర్స్ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం అతగాడు 100 కు పైగా అమ్మాయిలతో పడుకున్నాడు. దాదాపు ప్రతి బాలీవుడ్ నటితోనూ, ముఖ్యంగా 90 వ దశకం వాళ్లతో పడుకున్నాడు. రేఖ ను అయితే ఫిలిం షూట్ సమయంలో సెడ్యూస్ చేసాడు…’’

ఇంకో ట్వీట్

‘’…అమీషా పటేల్ ఇప్పుడు గోవా, బెహరైన్, శ్రీలంక, ఖతార్ ల్లో ఫుల్ డిమాండ్ మీద వుంది. ఆమె హయ్యస్ట్ రేటెడ్ నైట్ ఉమెన్ ఇన్ ఇండియా. ఒక్క రాత్రికి యాభై లక్షలు చార్జ్ చేస్తోంది…’’

ఇది మరో ట్వీట్

శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్లింది. తన ఫోన్ ను స్విచాఫ్ చేసేసింది. ఒక్క రోజులోనే సమంత బ్రాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ పడిపోయింది.

ట్విట్టర్ లో అప్ డేట్ లు కాస్త అటు ఇటుగా ఇవ్వడం వరకు ఫరవాలేదు కానీ మరీ ఇలా పర్సనల్ డ్యామేజ్ ట్వీట్ లు వేయడం కాస్త దారుణమే. ఇదో ట్రెండ్ అని సరిపెట్టుకుని ఊరుకోవాలేమో?