Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్పార్క్ ఓటీటీ... సరైన సమయంలో ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ

స్పార్క్ ఓటీటీ... సరైన సమయంలో ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ

కరోనా సెకండ్ వేవ్ నేఫథ్యంలో ప్రేక్షులంతా సరైన వినోదం కోసం వేచిచూస్తున్న పరిస్థితి. కరోనా కారణంగా అన్ని రకాల వినోదాలు దాదాపుగా మూతపడిపోయిన పరిస్థితి. థియేటర్ లో జనం సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. 

ఇలాంటి నేపథ్యంలో వినోదం కోసం జనానికి ఓటీటీ వేదికలే దిక్కయ్యాయి. ఇలాంటి కీలకసమయంలో ఓటీటీ (OTT Platform) రంగంలోకి మరో కొత్త వేదిక స్పార్క్ ఓటీటీ పేరిట రంగంలోకి దిగబోతోంది.

యూకే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభిస్తున్న స్పార్క్ ఓటీటీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకంగా ఓ థియేటర్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ థియేటర్ లో వర్మకు చెందిన అన్ని రకాల చిత్రాలు ప్రసారం కానున్నాయి. వర్మ తదుపరి చిత్రం ‘డీ కంపెనీ’... స్పార్క్ ఓటీటీలో (Spark OTT) తొలి చిత్రంగా ప్రసారం కానుంది.

స్పార్క్ ఓటీటీ... తన వేదికపై తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో తనదైన సొంత కథాకథనాలతో రూపొందించే ఒరిజినల్ వెబ్ సిరీస్ తో పాటు ఐదు భాషలకు చెందిన బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా ప్రసారం చేయనుంది. స్పార్క్ ఓటీటీ ప్రధాన కార్యాలయం గోవాలో ఏర్పాటు కానుండగా... హైదరాబాద్ తో పాటుగా అన్ని ప్రధాన నగరాల్లో తన శాఖలు ఏర్పాటు కానున్నాయి. 

యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ఆధ్వర్యంలో ఎంట్రీ ఇస్తున్న స్పార్క్ ఓటీటీ భారీ ప్రణాళికలతో ఓటీటీ రంగాన్ని ఓ ఊపు ఊపనుంది. ఈ నెల 15వ తేదీన (నేటి అర్ధరాత్రి నుంచి) స్పార్క్ ఓటీటీ ప్రసారాలు మొదలు కానున్నాయి.

స్పార్క్' ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:

iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838

Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp

తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/

Press release by: Indian Clicks, LLC

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?