రూ. 736 నుంచి రూ.350 కోట్లు వరకు..

చాలామంది నటవారసులు హీరో అవుదామని ఫిక్స్ అయి వచ్చినవాళ్లే. చాలా కొద్దిమంది మాత్రం రకరకాలు ట్రై చేసి చివరికి హీరోగా సక్సెస్ అయ్యారు. తెలుగులో రానా, ప్రభాస్ లాంటి వాళ్లు ఈ కోవకు చెందుతారు.…

చాలామంది నటవారసులు హీరో అవుదామని ఫిక్స్ అయి వచ్చినవాళ్లే. చాలా కొద్దిమంది మాత్రం రకరకాలు ట్రై చేసి చివరికి హీరోగా సక్సెస్ అయ్యారు. తెలుగులో రానా, ప్రభాస్ లాంటి వాళ్లు ఈ కోవకు చెందుతారు. తమిళ్ లో హీరో సూర్య కూడా ఇదే బాపతు.

సూర్య తండ్రి శివకుమార్ అప్పటికే పాపులర్ నటుడు. నటవారసుడిగా మారాలనుకుంటే వెంటనే హీరో అయిపోవచ్చు. కానీ సూర్య మాత్రం నటుడు అవ్వాలనుకోలేదు. తండ్రి ఇమేజ్ కు భిన్నంగా, అతడి రంగానికి దూరంగా ఏదైనా సాధించాలనుకున్నాడు.

సూర్యకు 20 ఏళ్ల వయసుకే అసై అనే సినిమా ఆఫర్ వచ్చింది. కానీ అప్పటికే అతడ్ని మరో రంగం ఆకర్షించింది. 21 ఏళ్ల వయసులో అతడు గార్మెంట్స్ బిజినెస్ లోకి వెళ్లాడు. సినిమా ఆఫర్ వద్దనుకొని, ఆ వ్యాపారంలో రాణించేందుకు ముందుగా ఓ క్లాత్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. జీతం 736 రూపాయలు. అదే సూర్య తొలి సంపాదన.

అయితే విధి అతడ్ని సినిమాల వైపు లాక్కొచ్చింది. ఓ సందర్బంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఇచ్చిన ప్రోత్సాహంతో సూర్య సినిమాల్లోకి అడుగుపెట్టాడు. నిజానికి సూర్య అసలు పేరు అది కాదు. మణిరత్నమే ఈ నటుడి పేరు మార్చారు. అలా 22 ఏళ్ల వయసులో తొలి సినిమా చేశాడు. అక్కడ్నుంచి 4 ఏళ్ల వరకు ఎలాంటి బ్రేక్ లేదు.

ఏదైనా సాధించడానికి, తన తండ్రికి భిన్నంగా కొత్తగా చేయడానికి ఇండస్ట్రీలో చాలా అవకాశం ఉందని అప్పుడే గ్రహించాడు. అలా అంచెలంచెలుగా రూ.350 కోట్ల నెట్ వర్త్ కు ఎదిగాడు. సూర్య ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. అతడి ప్రతి సినిమాకు అతడే సహ-నిర్మాత. మరికొన్ని సినిమాలకు సోలో నిర్మాత కూడా.

12 Replies to “రూ. 736 నుంచి రూ.350 కోట్లు వరకు..”

  1. పెళ్ళని ఏలుకోలే!ని బాలిగాడు…

    పెళ్ళని మార్చే పావలాగాడు…

    ఇలాంటి చేతకాని వాళ్ళ మధ్య మగాడిలా…

    యాదవ సింహం …నిలబడింది!

    1. సర్.. 3 AM ఫోన్ కాల్స్ గురించి మేము మాట్లాడలేమా..?

      ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టినా.. మీ నీచ బుద్ధి పోనిచ్చుకోవడం లేదు..

      చిన్న ఆక్టర్స్.. శ్యామల, శ్రీ రెడ్డి లాంటి వాళ్లకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ జీవితాలు నాశనం చేసింది మీ నాయకులు కాదా..?

      ప్రజల డబ్బులతో ప్రతిపక్షాన్ని తిట్టించిన మీరు .. మీ బతుకులు ప్రజలకు తెలియదనుకొనే బతుకుతున్నారా..?

    2. పైన మ్యాటర్ ఏంటి…కింద మీ రాతలు ఏంటి…మ్యాటర్ ఏదైనా మీ అబద్దాల సొల్లు మాత్రం మారదు…ఈ సొల్లు తోనే ఎగిరి ఎగిరి 11కిపడ్డారు…నెక్స్ట్ అవి కూడా రావులే ఇలానే ఉంటే…

    3. ఇంట్లో ఆడవాల్లని తేకుండా మాట్లాడలేని మీరు, మీ లీడర్ సింగిల్ సింహం, మగాడు… చెప్పటానికి సిగ్గు పడండి ఇప్పటికైనా

  2. పథకాల గురించి అడిగితే చెప్పుతో కడతా అన్నారు మోడీ, షా…

    అడగలేడు…ఇవ్వలేడు…

    అప్పుతెచ్చినా ఇచ్చే బుద్ధి లేదు…

    నమ్మినవాడిని నట్టేట ముంచే నయవంచక బాబుగాడిని నమ్మిన జనం!

    అల్లో…రామచంద్రా…అని అలమటించాలి…అర్థ దశాబ్దం!!

  3. పథకాల గురించి అడిగితే చె!!ప్పుతో కడతా అన్నారు మోడీ, షా…

    అడగలేడు…ఇవ్వలేడు…

    అప్పుతెచ్చినా ఇచ్చే బుద్ధి లేదు…

    నమ్మినవాడిని నట్టేట ముంచే నయవంచక బాబుగాడిని నమ్మిన జనం!

    అల్లో…రామచంద్రా…అని అలమటించాలి…అర్థ దశాబ్దం!!

    1. మీకెందుకండీ ఇవన్నీ.. మీరు ప్రతిపక్ష హోదా అడుక్కోండి..

      మనం అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ నుండి 23 లో 4 లాగేస్తే టీడీపీ కి ప్రతిపక్ష హోదా పోతుంది అని గొప్పలు పోయిన నాయకుడు.. మీ వాడే..

      ఇప్పుడు అదే నాయకుడు.. 11 మందికి ప్రతిపక్ష హోదా అడుక్కొంటున్నాడు..

      సొంత కేసుల కోసం 22 మంది ఎంపీలను బీజేపీ కి అమ్ముకున్న మీరేనా ఇక్కడ నీతులు చెపుతున్నారు..

      రాష్ట్ర ఆస్తులు అమ్మి.. ఇంట్లో ఆడోల్లకు ఖరీదైన బాత్రూం లు కట్టుకున్న మీరేనేనా ఇక్కడ సూక్తులు చెపుతున్నారు..

      సిగ్గు పడండి సర్.. మనిషిగా పుట్టారు కదా..

  4. ..నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు డి . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని .

    ..10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.

    ..అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు

Comments are closed.