శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్. పీపుల్స్ మీడియా నిర్మాణం. గతంలో రాజ రాజ చోర సినిమా అందించిన హర్షిత్ గోలి దర్శకుడు. ఈ సినిమా ట్రయిలర్ వచ్చింది.
స్వాగ్ సినిమా కంటెంట్ మొదటి నుంచీ చిత్రంగానే వుంటూ వస్తోంది. ట్రయిలర్ లో కొంత క్లారిటీ వచ్చింది. తరతరాలు.. పునర్జన్మలు.. రాజులు.. ఖజానా.. దాని కోసం అడ.. మగ పోటీ…ఇదీ సూక్ష్మంగా లైన్. దాని చుట్టూ అడ.. మగ వర్గ బేధం అన్నది బలంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మగవారి పురుషాంగానికి టిమటిమలు ఎక్కువ అనే టైపు డైలాగులు… వృషణములు వణుకుతాయి అనే డైలాగు సెన్సారు తరువాత వుంటాయో వుండవో తెలియదు కానీ, ట్రయిలర్ లో అయితే పడ్డాయి.
ట్రయిలర్ లో శ్రీ విష్ణు బోలెడు క్యారెక్టర్లు, బోలెడు గెటప్ లు. అలాగే రీతూ వర్మ కూడా. వీరికి తోడు బోలెడు మంది కమెడియన్లు. ట్రయిలర్ మొత్తం ఫన్ టోన్ తోనే సాగింది. అందువల్ల చూడడానికి బాగనే వుంది. కానీ ఎటొచ్చీ.. సినిమాలో ఏమాత్రం అయోమయం లేకుండా చెప్పాల్సి వుంటుంది.
ఇలాంటి సబ్జెట్‌లు కత్తి మీద సాము మాదిరిగా వుంటాయి. లాజిక్ లు అడక్కుండా చూసుకుంటూ వెళ్లిపోయేలా వేగంతో కూడిన ఫన్ తో వుండాలి.
జస్ట్ లైక్ మొన్న వచ్చిన మత్తువదలరా 2 టైపులో. అలా కుండా ప్రేక్షకుడు ఏం జరుగుతోందో అర్థం చేసుకోడవానికి ముందుకు వెనక్కు అలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం జనం ఇలాంటి సినిమాలకు దూరంగా వుండిపోతారు. అంటే ఏసి డిసి అట అన్నమాట. ఎలా వుండబోతోందో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
Call boy jobs available 9989793850
Nuvvu thaggaku ra
Fake lanjakodakaku dablu dobyastadu
Ne pelani,ne amma ni ivara
Me interested
సమ సమాజ సంస్కారం ఎంత నీచానికి దిగజరిపోయిందో ఇలాంటి చిత్రాలు చెప్పకనే చెప్పి అద్దం పడతాయి…
samasamaja samskaram kadandi. Cinema samaja samskaram.
ఏన్డీ ఏందీ దరిద్రం. వాడికి లేదు అనుకుందాం , నువ్వు తీసుకొచ్చి దానిని ఇక్కడ టముకు వెయ్యడం .
పురుషాంగం, యోని, వృషణములు, ఆతులు, గుద్దకము. ట్రైలర్ చెండాలంగా ఉంది.. ఇదీ పోయినట్టే.
Ippudu ide trend anukovali. Bootulu pedite youth vastarani e gimmick
vc estanu 9380537747
Madhyalo nee gola ende maaku
ఐనా థియేటర్లో చూడం
సంస్కారవంతమైన ట్రైలర్ 😂