నిత్యం వివాదాలు చూట్టు తిరిగే హీరోయిన్ సర్వ బాస్కర్ పెళ్లి వివాదానికి దారి తీసింది. అయినదానికీ కానిదానికీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేసే సర్వ భాస్కర్ పెళ్లిపై అదే రీతిలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది వ్యతిరేక వర్గం. సమాజ్ వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్ ను రహస్యంగా పెళ్లాడిన విషయాన్ని బయటపెట్టడంతో ట్రోలింగ్ మొదలైంది.
2020లో సమాజ్ వాది పార్టీ తరుపున ప్రచారం చేసిన టైంలో స్వరా భాస్కర్ ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో స్వరా భాస్కర్ ఫహాద్ ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టిన రోజు సందర్భంగా కూడా ఫహద్‌ను అన్నయ్య అంటూ విషెస్ చేసిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
చిన్నది.. పెద్దది అంటూ తేడా లేకుండా సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చే స్వర భాస్కర్ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పాటు.. అన్నయ్య అని పిలిచే వ్యక్తిని పెళ్లడటంతో ట్రోలర్స్ కు పని దోరికింది. బహుశా మరి కొద్ది గంటల్లోనే సర్వ భాస్కర్ నుండి తనపై వస్తున్న ట్రోల్స్ కు రిప్లే ఉంటుందని భావిస్తున్నారు స్వరా అనుకుల వర్గం.