ఫస్ట్ ఫస్ట్ లో ఈమె హాట్ ఫొటోలు పెట్టగానే.. కొంతమంది ఫాలోయర్లు నెగిటివ్ కామెంట్లు మొదలుపెట్టారు. ఈ నగ్న ఫొటోలను చూసి కొందరు చొంగ కార్చుకొంటూ… ఐ లవ్ యూతో మొదలుపెట్టి.. హాట్ కామెంట్లను కూడా పెట్టసాగారు. అదే సమయంలో.. కొందరు ఇషాకు క్లాస్ పీకడం మొదలుపెట్టారు.
ఈ ఫొటోలను మీ నాన్నకు చూపించావా? అంటూ వీళ్లు తీవ్రంగా రియాక్ట్ అయిపోయారు, సభ్యత, సంస్కారం.. అంటూ ఇషాకు వీళ్లు హితబోధలు చేశారు. మరి ఈ రెండు రకాల జనాలనూ తట్టుకోలేక ఇషా.. తన ఫొటోల కింద కామెంట్లు పెట్టే అవకాశం లేకుండా చేసేసింది. తను పోస్టు చేసింది చూడటమే తప్ప.. ఎలాంటి రియాక్షన్ కూ అవకాశం లేకుండా చేసేసింది. ఆపై వరస పెట్టి హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది.
ఈ పరంపరలో తాజాగా ఈ అవతారం ఎత్తింది ఇషా గుప్తా. ఇన్నాళ్లూ ఇషా పెట్టిన పిక్స్ లో ఏ మూలనో కొంత రొమాన్స్ కనిపించేది.. దాన్ని వర్ణించాలని అనిపించేది. అయితే ఇప్పుడు ఈమె పైత్యం మాత్రమే కనిపిస్తోంది. హద్దులు దాటిన ప్రదర్శన, ఇలాంటి చీప్ ట్రిక్స్.. చెత్తగా ఉన్నాయి. ఈ ఫొటోతో పాటు ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది ఇషా. అదేమిటంటే… ‘Healthy life ’! గొప్ప సందేశమే!