కత్రినా.. న్యూ బికినీ అవతార్!

ఈత కొలనుల నుంచి, బీచ్ ల నుంచి బికినీ పోజులను పోస్టు చేయడం కత్రినా కైఫ్ కు అలవాటే. తన అధికారిక సోషల్ నెట్ వర్కింగ్ పేజీల నుంచి తరచూ ఇలాంటివి పోస్టు చేస్తూ…

ఈత కొలనుల నుంచి, బీచ్ ల నుంచి బికినీ పోజులను పోస్టు చేయడం కత్రినా కైఫ్ కు అలవాటే. తన అధికారిక సోషల్ నెట్ వర్కింగ్ పేజీల నుంచి తరచూ ఇలాంటివి పోస్టు చేస్తూ ఉంటుంది ఆమె. ఆ మధ్య మాల్దీవుల తీరం నుంచి నో మేకప్.. ఓన్లీ బికినీ పోజులను పోస్టుచేసిన కత్రినా తాజాగా ఏదో తీరం నుంచి ఈ పోజును పోస్టు చేసింది.

బికినీ పోజునే కొంచెం కొత్తగా పోస్టు చేసింది ఈ బాలీవుడ్ భామ. అండర్ వాటర్ లో…  చేపలా పోజులిచ్చిన ఈ భామను చూసుకుని ఫేస్ బుక్ లో ఈమె ఫాలోయర్లు మురిసిపోతున్నారు. లైకులు, షేరింగులతో ఆరాధించేస్తున్నారు!