సినిమా సెకండాఫ్ బాగుంటే చాలు

తొలి ఏడాది గోల పెడతారు. మలి ఏడాది కొంచెం ఇస్తారు.. కొంచెం గోల వుంటుంది. తరువాత మరి కొంచెం, ఆపై ఇంకొంచెం ఇలా విడతలు విడతలుగా ఇస్తూ వెళ్తారు.

సినిమాలు చూసేవాళ్లకు ఓ పాయింట్ బాగా తెలుసు. ఫస్ట్ హాఫ్ సో సో గా గడిచిపోయినా, సెకండాఫ్ మాత్రం అదిరిపోవాలి. కనీసం ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ అనిపించుకోవాలి. ముఖ్యంగా క్లయిమాక్స్, ప్రేక్షకులు ఇంటికి ఓ ఫీల్ తో వెళ్లాలి. అదీ సక్సెస్ ఫార్ములా. ఈ ఫార్ములా తెలియకనే ఎక్స్ సిఎమ్ జ‌గన్ బోర్లాపడ్డారు. ఈ ఫార్ములా బాగా తెలిసిన చంద్రబాబు సిఎమ్ అయ్యారు. మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

జ‌గన్ ఏం చేసారు. వస్తూనే అన్ని పథకాలు టప టప అమలు చేసేసారు. అప్పులు చేసుకుంటూ బటన్ నొక్కుకుంటూ వెళ్లిపోయారు. సరైన వాళ్లను చూసి మంత్రులను చేసారు. ఇదంతా ఫస్ట్ హాఫ్.

రెండున్నరేళ్లు వచ్చేసరికి, చాలా మంది మంత్రులను పీకేసి, కొత్తవాళ్లను తెచ్చారు. దాంతో అంతో ఇంతో సమర్ధులైన సదరు మాజీ మంత్రులంతా సైలంట్ అయిపోయారు. చివరి రెండున్నర సంవత్సరాల్లో జ‌గన్ చేసింది ఏమీ కనిపించలేదు. పైగా ఈ రెండున్నరేళ్ల సెకెండాఫ్ ను చంద్రబాబు వాడుకున్నారు.

జ‌గన్ బటన్ నొక్కడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రోడ్లు పాడయ్యాయి అన్నారు. రాష్ట్రం అప్పుల పాలయింది అన్నారు. ఇలా రకరకాలుగా, చివరి ఏడాదిలో అంటే క్లయిమాక్స్ లో ముప్పేట దాడి చేసారు. అటు మీడియా, ఇటు వివిధ పార్టీలు, వివిధ వర్గాలు ఇలా మొత్తం మీద పడిపోయారు. జ‌గన్ ఓడిపోయారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సినిమా ఆరంభం అలా అలా అంతంత మాత్రంగా వుంటే చాలు క్లయిమాక్స్ కీలకం, సెకండాఫ్ ముఖ్యం అని తెలుసు కదా. అందుకే నిదానంగా ముందుకు వెళ్తున్నారు. సింపుల్ గా అయిపోయే అన్న క్యాంటీన్, ఇసుక ఫ్రీ ఇచ్చి ఊరుకుంటున్నారు. అమ్మ ఒడి, బస్ ఫ్రీ ఇలా చాలా పనులు, పథకాలు వున్నాయి. అవి అన్నీ పక్కన పెట్టారు. డబ్బులు లేవు కదా.

తొలి ఏడాది గోల పెడతారు. మలి ఏడాది కొంచెం ఇస్తారు.. కొంచెం గోల వుంటుంది. తరువాత మరి కొంచెం, ఆపై ఇంకొంచెం ఇలా విడతలు విడతలుగా ఇస్తూ వెళ్తారు. అయిదేళ్ల క్లయిమాక్స్ టైమ్ కు అన్ని హామీలు నిలబెట్టుకున్నా అనిపించుకుంటారు. ఇంక అప్పుడేముంది? జ‌గన్ విమర్శించడానికి ఏమీ మిగలదు. జ‌నం కూడా ఇచ్చిందే గుర్తు వుంచుకుంటారు. వస్తూనే ఇవ్వని సంగతి పక్కన పెడతారు. ఎంతయినా క్లయిమాక్స్, సెకండాఫ్ ఇంపాక్ట్ వేరు కదా.

ఈ ధర్మ స్మూక్ష్మం తెలియక సెకండాఫ్ ను పాడు చేసుకున్నాను. అందరినీ దూరం చేసుకున్నాను. అన్నీ ముందే ఇచ్చేసాను అని అనుకుంటూ దిగాలు పడడం తప్ప జ‌గన్ చేసేదేమీ లేదు.

84 Replies to “సినిమా సెకండాఫ్ బాగుంటే చాలు”

  1. “సరైన వాళ్లను చూసి మంత్రులను చేసారు.” good joke…

    “ఆపై ఇంకొంచెం ఇలా విడతలు విడతలుగా ఇస్తూ వెళ్తారు.” pensions pempu laane kadha…

  2. ప్రపం చ బ్యాం కు సదస్సు లో నిపుణుల ప్రశం సలు 

    ఒక్క రూపాయీ లాంఛ్ లేకుండా 2.6 లక్ష కోట్ల రూపాయీ ని నేరుగా ప్రజలకు పంపిణి 

    2019లో ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చి న వ్య వస్థ ఓ అద్భు తం

    వైఎస్ జగన్ సచివాలయాలతో సమున్న త సేవలు

    గ్రామ స్థాయిలోనే సమస్య లు పరిష్కా రం

    గ్రామ, వార్డు సచివాలయాల ద్వా రా పెన్షన్లు, నెలవారీ కేటాయిం పులు లాం టి సం క్షేమ ప్రయోజనాలను అం దజేయడం తోపాటు పౌరుల అవసరాలను గుర్తిం చి తీర్చు తున్న ట్లు తెలిపారు.

     

  3. ..సుస్థిరాభివృ ద్ధి లక్ష్యా ల్లో ఏపీ ముం దడుగు

    గత ప్రభుత్వం లో సీఎం జగన్ విప్లవాత్మ క చర్య లే ఇం దుకు కారణం

    పలు రం గాల్లో ముం దు వరుసలో రాష్ట్రం 

    2023–24 సుస్థిరాభివృ ద్ధి లక్ష్యా ల పురోగతి నివేదిక స్ప ష్టీకరణ 

    మాతా, శిశు మరణాలు భారీగా తగ్గుదల 

    15.60% నుం చి 6.06%కి తగ్గిన పేదరికం 

    విద్య లో పెరిగిన నాణ్య త.. ఎలిమెంటరీ, ఉన్న త విద్య లో పెరిగిన ఎన్రోల్మెంట్ 

    ఆస్ప త్రుల్లోనే కాన్పు లు 99.98 శాతం 

    ఆరోగ్య శ్రీతో నాలుగిం టమూడోవం తుకు పైగా కుటుం బాలకు ఆరోగ్య ధీమా

  4. వైసీపీ కి 11 అని k బ్యాచ్ కామెంట్స్ , అయినా జగన్ అంటే ఉచ్చ ఇప్పటికి కే బ్యాచ్ కి. అందుకె ప్రతి ఆర్టికల్స్ లో జగన్ గురించి ఏడుపే

  5. ..వైసీపీ కి 11 అని k బ్యాచ్ కామెంట్స్ , అయినా జగన్ అంటే ఉచ్చ ఇప్పటికి కే బ్యాచ్ కి. అందుకె ప్రతి ఆర్టికల్స్ లో జగన్ గురించి ఏడుపే

  6. 15 వేల కోట్ల అప్పుకి షూరిటీ ఇస్తున్నారు కేంద్రం. తిరిగి కట్టాల్సింది ఆంధ్రులే.

    14-15 లో.

    ఒక్క తాత్కాలిక సచివాలయానికే బాబు గారు 10 వేల కోట్లు ఖర్చు చేసారు. 

    ఇప్పుడు కనీసం ఒక పది బిల్డింగులు కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోవు. 

    15 వేల కోట్ల లో 8-10 వేల కోట్ల k-బ్యాచ్ స్వాహా

    1. 🤣 ఇలా లేనిపోని రాతలతో 2019లో జనానికి గుండు కొట్టేశారు, ఇపుడు నమ్మే పరిస్థితిలో లేరు.

  7. ..అమాయక ప్రజలను మోసం చేసి తెలిచాడు. 

    లీడర్ కాదు రా . చీటర్. చొర్ …చీటర్ ….అమాయక ప్రజలను మోసం చేసి k-bath న్యూస్ పేపర్స్ సహాయంతో తో. వీడి బ్రతుకు అంట మోసం,

  8. ఇంత మంది తో . ఒక్క జగన్ ఎలా పోరాడుతాడు?

    1) 80-90% film industry belongs to Babu k-Batch   

    2) 90% schools and colleges are belongs to Babu k-Batch   

    3) 60-70% business mans are belongs to Babu k-Batch   

    4) 60-70% of the hotel business belongs to Babu k-Batch . 

    5) 80-90% TV channels are belongs to Babu k-Batch   

    6) 60-70% real estate property are belongs to Babu k-Batch

  9. Exactly, people have short term memory. They remember only what they get one year before elections. CBN would fulfill all his unfinished promises one year before and as usual these dumb people exalt and reelect and jagan as usual with immature thoughts go back seat

  10. 2019 lo kuda climax lo pasupu kunkuma ichaadu… what happened. It is not.cinema. For pavan, it may be cinema. 2019 Cinema flop. 2024 cinema hit. 2029 it.may be disaster. People note down everything.

  11. ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రజలు బిచ్చ వాళ్ళు డబ్బులకు ఓట్లు వేస్తారు అనుకోవద్దు. అలా అయితే జగన్ గెలేచేవాడు .కలవళింది మంచి పాలన ఉపాధి అవకాశాలు జాబ్స్ కంపెనీ.లు.ఈ రోజు చాల చోట్ల ఏకార కోటి రూపాయిలు ఉంది ఈ విప్లవం వల్ల చాలా మంది 10 వేల కు సంతోష పడే రోజులు పోయాయి . ఆలోచన మార్చు కొండి .బాటెల్ ఫీల్డ్ ఎప్పుడో మారు పోయింది

      1. హహ మందులు ఉన్నాయి మెంటల్ కి వాడు వెళ్లేదే క్కడో కనుక్కో నువ్వు అక్కడికి పో

    1. vjayawada .guntur big towns

      hyderabad antha name raaledeu yenduku

      amaraavathi hyderabad autadaa???

      hyd place value vere level , telangana adrushtam

    2. rosaih gaaru yeppudo chepparu naudaa o narudaa

      yemi kaavaali koruko annee teerustaa ani cheppi

      vastaadu ,vachaaka dabbu ledu,janaalu

      artham chesukondi ani cheputaadu

    3. state manchigaa sarayina paddatilo develop ayyedi

      chambaa yenni companys techinaa society lo

      durmaargapu aalochanalu ,kula pichi

      kullu kutantraalu yekkuva avutaayi

      yentha dabbu unnaaa waste

  12. ఒక వేళ జాబ్స్ రోడ్ లు. Company lu supari పాలన అంటే దోపిడీ లేక పోవడం లాంటివి చూస్తారు పథకాలకు ఓట్లు మహా అయితే ఒక 5 శాతం ప్రజలు ఎందుకు పనికి రాణి వారు మాత్రమే వేస్తే వేయొచ్చు మిగతా అంతా వేరియబుల్

      1. ఓహో. పది వేలు అకౌంట్ లో వేసి మద్యం ఇసుక గనులు లాంటివి దొచెయ్యడమే. సుపరిపాలన అందుకే మాకు 11 వచ్చాయి

  13. Avuna… election result mundu roju varaku … ycp keka….topu turumu…175/175 ani cheppav… 99% haamilu amaluchesam ..tiruguledu Annav?? Bahusha …odipoyesariki nuvvu plate tippesav kada…

  14. ఏ దర్శకుడైనా సినిమా మొత్తం బాగా తీయాలని అనుకుంటాడు, మొదలు ఒకలా, చివర ఇంకోలా అనుకోడు. ఈ చచ్చు తెలివితోనే అన్నను ముంచేశారు. అమ్మఒడి డబ్బులు ఫిబ్రవరిలో బటన్ నొక్కి, చివరలో ఎలక్షన్ టైమ్ కి ఇద్దాం అని ప్లాన్ వేశారు. మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ట్విస్ట్ కి అన్న సినిమా దిమ్మెతిరిగి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

  15. Exactly like running in marathon, if you run with speed in the beginning u get tired before finish line, you lose. Same CBN fulfills little, after little promises till finish line around 2028 and fulfill some more promises. The public have short memory, and they remember only wishes fulfilled in 2028/2029 and feel happy at CBN and vote him. Whereas Jagan ran like Bolt and fell down at the finish line as there is nothing to give in last 2 years so the entire public thought he deceived them

  16. ప్యాలస్ పులకేశి నే తన పార్టీ నీ కాంగ్రెస్ కి అమ్మకానికి పెట్టాడు, బెంగళూర్ dk శివ కుమార్ ద్వారా. అందుకే అక్కడే మకాం పెట్టాడు.

    వాడిని నమ్ముకుని మోసపోయిన వాళ్ళలో గ్రేట్ ఆంధ్ర కూడా ఒకడు అని అనుమానం.

    తన బాగు కోసం ప్యాలస్ పులకేశి చూసుకున్నప్పుడు, గ్రే*ట్ ఆం*ధ్ర వెన*కటి రెడ్డి చూసుకోడం లో తప్పు ఏమిటి?

  17. గ్రేట్ ఆంధ్ర జనాలు నువ్వు అనుకున్నంత పిచ్చి వాళ్లు కాదు…2019 లో కూడా చంద్రబాబు చివరి ఆరు నెలలు అన్న క్యాంటీన్, పసుపు కుంకుమ అన్నాడు ఏమైంది తెలుగు దేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది…

  18. Paid media. Getting loans by giving sovereign guarantees and pressing buttons is it a great job? Who are the great ministers in the first half Kodali boothula gutkha nani, percentage Anil kumar Yadav Vanitha or peruleni nani

  19. ఓరిని మీ దుంపలు తెగ… ఎక్కడ దొరికార్రా మీరంతా మాకు… వాడి చేతకాని తనాన్ని ఇంకా ఏం సమర్ధించు కొస్తార్రా

Comments are closed.