వైకాపా సోషల్ మీడియా వింగ్. ఈ పేరు వింటే కొన్ని పేర్లు గుర్తుకొస్తాయి. వాళ్లు పార్టీని ఎలా అధోగతి పాలు చేసారో సొంత పార్టీనేతలే చెబుతారు.
అసలెవరు వాళ్లు? వాళ్ల అర్హతలేమిటి? అంటే..వాళ్లు కచ్చితంగా
– రెడ్డికులస్థులు అయ్యుండాలి,
– జగన్ ఫ్యామిలీకో లేదా జగన్ కోటరీకి చెందిన నాయకుల ఫ్యామిలీకో బంధువయ్యుండాలి;
– ఏ సొంత ట్విటర్ అకౌంట్ గానీ ఫేస్బుక్ అకౌంట్ గానీ ఉండకూడదు;
– జగన్ కి పార్టీలోని ఇతర నాయకులకి మధ్య ద్వారపాలకుల్లా అడ్డంగా ఉండాలి;
– సోషల్ మీడియా అద్భుతాలు చేస్తోందని జగన్ ని భ్రమలో ఉంచాలి;
– తెలివైన యువకుల్ని తక్కువ జీతానికి పనిలో పెట్టుకుని వారి పనితనాన్ని తమ అకౌంట్లో వేసుకుని లక్షలు, కోట్లు దండుకోవాలి!!
ఇవీ అర్హతలు.
ఇది వినడానికి ఏదో వెటకారం చేస్తున్నట్టున్నా వాస్తవదూరం మాత్రం కాదు. గత పదేళ్లుగా జరిగింది ఇదే. ముందు దివ్యరెడ్డి అనే అమ్మాయిని తీసుకొచ్చి సోషల్ మీడియా ఇంచార్జ్ గా పెట్టారు. ఆమె జగన్ మోహన్ రెడ్డికి మేనత్త కూతురు. ఆ తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి సీన్లొకొచ్చాడు. అతను సజ్జల రామకృష్ణారెడ్డి అనే కోటరీకి చెందిన వ్యక్తికి కొడుకు.
ఇంతకీ సజ్జల భార్గవ్ కి అప్పజెప్పిన పనేమిటి?
వైకాపాపై ఎమోషన్ క్రియేట్ చేసి కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి పార్టీని బలోపేతం చేయాలి; ఎప్పటికప్పుడు ప్రత్యర్ధుల అభియోగాలని సహేతుకంగా తిప్పికొడుతూ జగన్ మోహన్ రెడ్డిని పాజిటివ్ లైట్లో ఉంచేలా చేయాలి.
కానీ చేసిందేమిటి?
కార్యకర్తల్ని నాయకుల్ని జగన్ ని కలవకుండా దూరంగా పెట్టి పార్టీపట్ల ఉన్న ఎమోషన్ ని కూడా చంపేసాడు. జగన్ ని పాజిటివ్ లైట్లో పెట్టమంటే తన తండ్రిని పార్టీకి నెంబర్ 2 గా ప్రొజెక్ట్ చేసి పాజిటివ్ లైట్లో పెట్టే ప్రయత్నాలే చేసాడు. భార్గవ్ వచ్చే వరకు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో నెంబర్ 2 అనే ప్రచారం ఎక్కువగా జరగలేదు. కొడుకొచ్చాకనే ఆ డప్పు మోగింది.
కనకపు సింహాసనము మీద శునకాన్ని కూర్చోబెడితే ఏమౌతుందో అదే అయ్యింది. పార్టీ ప్రభ వెలిగేలా చేయమంటే తన సొంత ప్రభ, తండ్రి ప్రభ వెలిగేలా చూసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకునే కార్యక్రమాలే చేసాడు.
అసలు సజ్జల భార్గవ్ అనే వ్యక్తి అన్ని వ్యాపారాల్లోనూ ఫెయిలైన ఒక నిరుద్యోగ యువకుడు. అతగాడిని అందలమెక్కించి సోషల్ మీడియా హెడ్ ని చేయడమే విడ్డూరం. అప్పటివరకు ఆ వింగులో ఉన్న సమర్ధులని ఇకపై అసమర్ధుడైన సజ్జల భార్గవ్ కి రిపోర్ట్ చేయాలన్నారు. అప్పుడే ఆ వింగ్ సగం నీరుగారిపోయింది.
పెద్ద పెద్ద బాధ్యతలు “మనోడు” అని ఇవ్వకూడదు. సమర్ధుడికి ఇవ్వాలి. అలా చేయడం వల్ల పనీ సక్రమంగా జరుగుతుంది, కులానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా సామర్ధ్యానికి ఇస్తున్నాడన్న పేరూ దక్కుతుంది. కానీ రాజుగారు తలచుకుంటే..అనే తీరులో అసమర్ధుల్ని అందలమెక్కించాడు జగన్.
ఇప్పుడు కూడా కొత్తగా యశ్వంత్ రెడ్డి అని మరొక వ్యక్తిని ప్రవేశపెడుతున్నారు సోషల్ మీడియా ఇంచార్జ్ గా. అతని పనితనమేంటో అప్పుడే తెలీదు. కానీ ఈ పోష్ట్ కి బేసిక్ క్వాలిఫికేషన్ అయిన “రెడ్డి” ట్యాగ్ తోటి, బంధుత్వంతోటి ముందుకొచ్చాడు.
కనీసం ఇతనైనా నలుగురునీ కలుపుకెళ్తాడా? అలా వెళ్లనిచ్చే వాతావరణం ఉందా? కార్యకర్తల్ని, నాయకుల్ని ఉత్తేజపరిచే విధంగా సోషల్ మీడియా విభాగాన్ని నడుపుతాడా? లేక సజ్జల సంస్కృతిని కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఇంతకీ ఇతను నడిపే వాడా, లేక పైవాళ్లు చెప్పినట్టు నడుచునేవాడా అనేది కూడా చూడాలి.
పార్టీకి చాలా మంది నాయకులు, కార్యకర్తలు దూరమవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రధానకారణం సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ లే. వాళ్ళల్లో ఉన్న ప్రధానమైన లోపం ఆత్మన్యూనత. తాము అసమర్ధులమని తమకి తెలుసు. తమకన్నా సమర్ధులు తమ పక్కన, కింద ఉన్నారనీ తెలుసు. వాళ్లకి జగన్ తో యాక్సిస్ చిక్కితే వీళ్లని లూప్ లైన్లో పారేస్తారని భయం. అందుకే సమర్ధుల్ని దూరం పెట్టారు, వాళ్ల మనసుల్ని విరిచేసారు, వాళ్లని తొక్కేసారు ఈ ఇద్దరూ.
అంతే కాదు, జీతాలిచ్చేటప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి, పెంచితే సమానంగా పెంచాలి..అలా కాకుండా కొంతమందికి ఒక రేంజులో జీతాలిచ్చి మిగిలినవారిని పక్కనపెడితే ఐకమత్యం ఎక్కడుంటుంది. లోపల్లోపలే లుకలుకలు బయలుదేరి మొత్తం వ్యవస్థ దెబ్బతిని సర్వం చతికిలబడుతుంది. అదే అయ్యింది కూడా.
పార్టీ బలోపేతం కావాలంటే అన్ని విభాగాలూ బాగుండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా చాలా ముఖ్యం. జగన్ అదృష్టం వల్ల 2019 ఎన్నికల టైం కి తాను అడగకపోయినా ఎందరో అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయి ప్రచారం చేసారు. కానీ 2024 నాటికి వాళ్లంతా సైలెంటయిపోయారు. దానికి కారణం 2019-24 వాళ్ల కష్టాన్ని జగన్ తో సహా ఎవ్వరూ గుర్తించకపోవడమే. అందుకే ఖర్మకొద్దీ జీతాలిచ్చుకుని మనుషుల్ని పెట్టుకుని సోషల్ మీడియా వింగుని నడుపుకోవాల్సి వచ్చింది. సరైన వేళ సరైన గుర్తింపునిచ్చి, అభిమానులకి ప్రేమని పంచి ఉంటే సోషల్ మీడియా యోధులు లెక్క లేనంతమంది ఉండేవాళ్లు.
ఎన్నో తప్పులు జరిగాయి. అవన్నీ దిద్దుకోవడానికి సమయం పడుతుంది. అసలంటూ దిద్దుకోవాలన్న ఆలోచన ఉంటే చాలు. ప్రక్షాళన జరగాలి. పద్ధతి మారాలి. ఏం జరుగుతుందో చూడాలి.
జగన్ గారు ఓ ఎర్రిపుకు వ్యక్తి, ఎదో సుడిలో అయ్యాడు సీఎం.
ఒక్క పని సవ్యంగాలేదు, పగలు ప్రతీకారాలు, బూతులు, కబ్జాలు, లంచాలు, బెదిరించి ఆస్తులు లాక్కోవటం.
తు తు వీడు విడి బతుకు, మంచి అవకాశం ఇస్తే తేనే దాన్లో ఉచ్చపోసుకున్నాడు.
జనం ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఉన్నాడు, రాయలసీమ పౌరుషం లేదు బొక్కలేదు.
Ss 17 medical colleges, 17 fishing horbours, 4 sea ports, 25k new school building, 25knew hospital buildings, 3 industrial corridor,
Photos pettu. Choodhaam. Oorike sollu Vadhu.
Photos pettu. Choodhaam. Voorike sollu Vadhu
fake news… nothing was materialized in his 5yrs…
Cha ekkada graphics lona?
Mari 13 lakh crore investments marchipoyare
వాటి అడ్రస్ లి పెట్టు నాయనా ఒకసారి .
గూగుల్ మ్యాప్స్ లో ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి..
వాడి కి వున్న అనేక ప్యాలస్ ల అడ్రస్ కాదు రొయ్.
Useless and egoistic comments.
True ! he got big lottery and became a one chance CM but useless as he implemented Raja Reddy constituition
Correct, article. Jagan made lot of mistakes when it comes to promoting or publicizing his achievements and connecting with youth. He overly depended on his welfare schemes without getting constant updates from the ground level on what people are expecting.
He needs to learn lessons and change himself to be prepared for upcoming elections.
what achievements ? who killed Babai?
Prove it now instead of continuing to make false allegations. Do not know why even sisters went silent now.
his sisters are still fighting for justice, due to rajya sabha seats modi is protecting him
Did not have one proceeding in last 3 months and you claim that sisters are still fighting…LOL
There are multiple proceedings and you are conveniently not seeing it because you are in Blue Mafia
Being part of kootami cartel you can hallucinate from drug overdose but no proceedings had happened in this case. When was the blast proceeding in this case and can you share the arguments that happened in this case during last proceeding?
Stop hallucinating kootami cartel.
Babai incident was first written in Sakshi
Stop deviating topic, why was Avinash still not arrested if he was guilty?
he is on Bail
Show evidences against Avinash and get bail cancelled.
Thats what it is going to happen now, Just relax and watch ..
I am relaxed and watching for last 3 months and no progress except tall talk from supporters like you. It will be better that you supporters of kootami cartel talk when action happens.
Blue Mafia should remember that Jagan Reddy can’t escape from the Babai kill.. incident
First prove it kootami cartels and until then keep hallucinating.
I don’t understand your mindset Raja… The article itself telling that jagga is an idiot and you blindly supporting him… What’s wrong with you bro? At least GA got the realization
Article itself telling the wickedness of our Anna and I don’t understand what are you trying to prove about him
So, read the article and enjoy. Why bother about my comment. What are you trying to prove by replying to my comment?
What about Narasura raktha charitra ?
So, what?
No evidences except false allegations and fake propaganda for elections. Even Pulivendula people did not agree to the allegations being made.
You must be shameless to say that Modi is protecting Jagan. If indeed Modi is protecting Jagan, he will also be an accomplice in this case.
Also, why is Kootami still part of the alliance with Modi even after knowingvthat Modinisnprotecting Jagan? What scams and affairs of CBN and PK is Modi protecting?
Laughable and shameless comment about Modi protecting Jagan.
You must either be shameless or mindless to think in that way.
Achievements that yellow blind people cannot see.
వైఎ*స్ఆర్ నీ కూడా ప్లాన్ వేసి లేపేసింది ప్యా*లస్ పు*లకేశి గాడే అని ప్రజలకి పెద్ద అనుమానం.
ఆ నిజం ఎక్కడ బయట పదిద్దో అని తాను అధికారం లోకి రాగానే , ఆ విషయం లో సీబీఐ విచా*రణా అవ*సరం లేదు అని ఆ*పేశాడు.
అక్కడే విజయమ్మ కి అర్ధం అయింది, తన తా*ళి బొట్టు ఎవడు టెంపేసాడో.
మీసా*లయాన నీ కూడా సిఎం పదవి కోసం లెపేసింది ప్యాలస్ పులకేశి నే అని ప్రజల అనుమానము ని*జమై నది.
Good, live with your hallucination and do not worry about what people think because they are definetely clever than you.
వై*ఎస్ర్ మరణం మీద విజ*యమ్మా సీబీ*ఐ విచా*రణ కావాలి అని అడిగారు. వీడు పవ*ర్ లోకి రాగానే, తూచ్, సీబీ*ఐ వద్దే వద్దు అన్నాడు. అ*క్కడే అ*ర్థం అ*యింది జనాలకి, వీడే* చెపిం*చాడ్ అని.
exactly .. ycp also need to come out of hallucinations that whole andhra is against one caste. People are clever thats what 2024 results reflecting.
కాదు అని దమ్ము వుంటే సీబీఐ విచారణా కావాలి అని అడగమని చెప్పు. తన పేరు బయటపైడ్డి అనే వాడు సీబీఐ విచారణా వద్దు అని ఆపేశాడు
Jagan Media = Fake Media = Fake News
వేంకట రెడ్డి కి ఇవ్వాల్సింది
Niku istharu tisuko
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
మరి 2019 నుండి వైసీపీ లో ఇంత దరిద్రం జరుగుతుంటే .. ఇన్నాళ్లు జగన్ రెడ్డి తోపు.. దమ్ముంటే ఆపు.. అంటూ భజన చేసావు..
ఇప్పటికీ మీ వైసీపీ సోషల్ మీడియా బాగుపడలేదు..
ఆ పనికిమాలినోడు ప్రతి వారం బెంగుళూరు వెళ్తున్నాడు..
వాడు వెళ్లిన ప్రతిసారి … బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో సింహం.. గన్నవరం ఎయిర్పోర్ట్ లో సింహం అంటూ ముష్టి భజన..
బెంగుళూరు కి వెళ్లడం కూడా వింతేనా.. మీ దరిద్రపు జనాలకు?
ప్రతి సారీ బెంగళూరు అంటే కష్టం ఈ సరి బ్రిటన్ ఎల్తారు అంట…పర్మిషన్ అడుక్కుంటున్నారు మన అన్న…చూడపోతే ఐదేళ్ళలో పెపంచికం లో ఉన్న దేశాలు అన్ని తిరిగి పార్టీ ని అక్కడ కూడా బలోపేతం చేసేలా ఉన్నారు మన పేదల బడుగు వర్గాల ప్రతినిధి ….
అది కూడా 60 రోజులు
Inkaa enni rojulu ee muchhatlu cheputhav GA..
Nee edupentra GA ga
ఈసారి కూడా ఈ హెడ్ పోస్టు నీకు ఇవ్వలేదని సజ్జల ఫ్యామిలీ మీద దుష్ప్రచార0 చెయ్యడం ఏమీ బాగాలేదు.. అసలు సజ్జల లేకపోతే మీడియా ను ఫేస్ చేసే దమ్ము, ధైర్యం లేని జెగ్గులు, సజ్జల నే govt and party face గా project చేసి govt policies frame చేసి administrate చెయ్యడం, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ఖబడ్దార్..
ee madya ikkada telugu text type cheyyataniki ravatledu, evarina elago cheppagalaraa?
సజ్జల తో గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్..
ఈసారి కూడా ఈ హెడ్ పోస్టు నీకు ఇవ్వలేదని సజ్జల ఫ్యామిలీ మీద దుష్ప్రచార0 చెయ్యడం ఏమీ బాగాలేదు.. ఆఫ్టరాల్ మీడియా ను ఫేస్ చేసే ‘దమ్ము, ధైర్యం లేని జెగ్గులు, సజ్జల నే govt and party face గా project చేసి govt policies frame చేసి administrate చెయ్యడం, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు, గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ఖబడ్దార్..
సజ్జల తో గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..
ఈసారి కూడా ఈ హెడ్ పోస్టు నీకు ఇవ్వలేదని సజ్జల ఫ్యామిలీ మీద దుష్ప్రచార0 చెయ్యడం ఏమీ బాగాలేదు.. ఆఫ్టరాల్ మీడియా ను ఫేస్ చేసే ‘దమ్ము, ‘ధైర్యం లేని జెగ్గులు, సజ్జల నే govt and party face గా project చేసి govt policies frame చేసి administrate చెయ్యడం, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు, గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
ఇలాంటి ఆర్టికల్స్ మెచ్చుకుంటున్నా వైసీపీ అభిమానులు గా ముద్ర వేసేస్తున్నారు.
జీతాలిచ్చి మనుషుల్ని పెట్టాడా 😂😂…..కొంచెం కూడా సిగ్గులేదా GA…..అసలు GOVT సొమ్ముతో సొంత సోషల్ మీడియా నడపడం ,వాలంటీర్లు తో సొంత పేపర్ కొనిపించిన దరిద్రమైన చరిత్ర ప్రపంచం లో ఎక్కడైనా ఉందా GA…..
వాడు వేసుకునే దయాపర్లు కి డబ్బు కూడా ప్రజల దే. అంత లు*చ్చ గాడు వాడు.
VC estanu 9380537747
అసలు ఈ విశ్లేషణలన్నీ జగన్ గారు చదువుతున్నారా ?
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
1) దగ్గుపటి family
2) NTR family
3) Nagarjuna family
4) Krishan-Mahesh babu family
ఇంతమంది పోయే బదులు, ప్యాలస్ పులకేశి గాడు ఒక్కడు పోతే చాలూ అని ప్రజలు అన్నారు
ఐతే, పోయే ముందు, ప్రజల దగ్గర లూటీ చేసిన ఆ డబ్బు కట్టిన తర్వాత మాత్రమే చంచల్ గూడ కి వెళతాడు, ప్యాలస్ పులకేశి.
వాళ్ళు అందరూ వచ్చి ప్యాలస్ ముందు చెప్పులు విడుస్తారు లె.
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
1) 80-90% film industry belongs to Babu k-Batch
2) 90% schools and colleges are belongs to Babu k-Batch
3) 60-70% business mans are belongs to Babu k-Batch
4) 60-70% of the hotel business belongs to Babu k-Batch .
5) 80-90% TV channels are belongs to Babu k-Batch
6) 60-70% real estate property are belongs to Babu k-Batch
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
80-90% film industry belongs to Babu k-Batch
90% schools and colleges are belongs to Babu k-Batch
60-70% business mans are belongs to Babu k-Batch
60-70% of the hotel business belongs to Babu k-Batch .
80-90% TV channels are belongs to Babu k-Batch
60-70% real estate property are belongs to Babu k-Batch
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
80-90% film industry belongs to కమ్మడు
90% schools and colleges are belongs to కమ్మడు
60-70% business mans are belongs to కమ్మడు
60-70% of the hotel business belongs to కమ్మడు
80-90% TV channels are belongs to Babu కమ్మడు
60-70% real estate property are belongs to కమ్మడు
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
80-90% film industry belongs to కమ్మడు
80-90 శాతం film industry belongs to కమ్మడు
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
RBI నివేదికను బట్టి సుస్ప ష్టం
‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే
కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు
మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.
మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
బాబు అనే దరిద్రం పోయాలి
అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)
మన బాబు ఎన్టీఆర్ ట్రస్ట్ క్రిందా కామ పిల్లల కి దోచిపెట్టినది: 2600 కోట్లు
మన బాబు కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టినది: 75,000 కోట్లు
మన బాబు ఫీజ్ రేయింబర్సుమెంట్ కింద కామ పిల్లల కి దోచిపెట్టినది: 3,500 కోట్లు
అన్న కాటెన్ ద్వారా k-బ్యాచ్ కాంట్రాట్స్ కి దోచిపెట్టినది: 580 కోట్లు
పోలవరం ద్వారా. డ్రామోజీ దోచిపెట్టినది: 15,000 కోట్లు
మురళీమోహన్ రియల్ భేర ద్వారా దోచిపెట్టినది: 40,500 కోట్లు
బాబు అనే దరిద్రం పోయాలి
అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)
మన బాబు ఎన్టీఆర్ ట్రస్ట్ క్రిందా కామ పిల్లల కి దోచిపెట్టినది: 2600 కోట్లు
మన బాబు కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టినది: 75,000 కోట్లు
మన బాబు ఫీజ్ రేయింబర్సుమెంట్ కింద కామ పిల్లల కి దోచిపెట్టినది: 3,500 కోట్లు
అన్న కాటెన్ ద్వారా k-బ్యాచ్ కాంట్రాట్స్ కి దోచిపెట్టినది: 580 కోట్లు
పోలవరం ద్వారా. డ్రామోజీ దోచిపెట్టినది: 15,000 కోట్లు
మురళీమోహన్ రియల్ భేర ద్వారా దోచిపెట్టినది: 40,500 కోట్లు
బాబు అనే దరిద్రం పోయాలి
అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)
alaga . aite neekosam aaradugula sthalam konnam memu.. neede late
యెల్లో మీడియా కి అమ్ముడు పోయావా G.A
1000 కోట్ల కి యెల్లో మీడియా కి అమ్ముడిపోయావు అంటా గా G.A
ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి
చం ద్రబాబు కుట్రలు, కుం భకోణాలకు ‘ఈనాడు’ అం డ
‘మార్గదర్శి ’ అక్రమ డిపాజిట్ల దం దాకు బాబు రక్షణ
అక్రమ డిపాజిట్లపై కుట్రపూరిత మౌనం
RBI నివేదికను బట్టి సుస్ప ష్టం
‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే
కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు
ఇట్లా కారు కూతలు కూసి నందుకే , ప్యాలస్ పులకేశి బెంగళూర్ పారిపోయాడు.
aidellu maadaa jaggadu em peekaadu?
avunu ra l k … mari neeli l k l u 5 years emi notlo peetukunnaru ??
ప్రపంచ నలుమూలల నుంచి వొచ్చి దించేశారు కుమారా .. ఇంకా ఆపండి .. .. అందర్నీ కలుపుకుని వెళ్లడం నేర్చుకోండి ..
jagan vs baabu
1) టీడీపీ వాళ్ళు ప్రతి నెల 2800 కోట్ల రూపాయ ఇసుకా దోపిడీ
జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 2800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 2800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు
1) టీడీపీ వాళ్ళు ప్రతి నెల 2800 కోట్ల రూపాయ ఇసుకా దోపిడీ
జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 2800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 2800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు
ఇలాంటి Fake ప్రచారం సింగిల్ ఆడ సింహాన్ని వొంగోబెట్టింది అయినా ఇంకా బుద్ధి రాలేదు రా మీకు
ponile … nuvvu velli payakanalu kaduko .. mee shekka echindi ade ani kada cheppadu
వాళ్ళు వొచ్చి రెండు నెలలు అయింది స్వామి .. నువ్వు సంవత్సరం లెక్కలు చెప్తున్నావు .. ఈసారి డిపాసిట్లు కూడా రానీయవా ?
టన్ను ఇసుక రూ.1394??? 1500 iste change istunnara?
టన్ను ఇసుక రూ.1394??? 1500 iste c’hange i’stunnara? iste tappkunda p’aytm g’allaki v’estaru
అర్రేరే, మన గ్రేట్ ఆంధ్ర వెం*కట్ రెడ్డి గారికి ఇవ్వలేదా ఆ పోస్టు! బాగా ట్రై చేసినా కూడా.
ఇన్నాళ్లు కూడా ఎంత కష్ట పడ్డారు జగన్ కోసం గ్రేట్ ఆంధ్ర టీం, అయిన కూడా వాడుకుని వదిలేశారు అన్నమాట. సో పిటీ.
వెనక్ట్ రెడ్డి గారు ఎంత కష్ట పడ్డారు, ప్యాలస్ పులకేశఇంకోసం.
కాపు, కమ్మ, రాజు, బ్రాహ్మణ ఆడవాళ్ళ గురించి ఒక స్పెషల్ టీం పెట్టీ మరీ, ఆసభ్య మాటలు రాపించి, వాటిని ప్యాలస్ పులకేశి కి చూపించి, వాడు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు అప్పట్లో.
అద్భుతః… కరెక్ట్ గా చెప్పారు!
సజ్జల భార్గవ్ గాడొక లుచ్చా, లఫంగి గాడు. ప్రత్యర్ధి పార్టీ మహిళలను,జగన్ చెల్లెళ్లను దారుణంగా ట్రోల్ చేయించిన వెధవ.
జగన్ చెప్పకుండానే ఆ పనులు చేయగలడా?
సజ్జల తో గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..
ఈసారి కూడా ఈ హెడ్ పోస్టు నీకు ఇవ్వలేదని సజ్జల ఫ్యామిలీ మీద దుష్ప్రచార0 చెయ్యడం ఏమీ బాగాలేదు.. ఆఫ్టరాల్ మీడియా ను ఫేస్ చేసే ‘దమ్ము, ‘ధైర్యం లేని జెగ్గులు, సజ్జల నే govt and party face గా project చేసి govt policies frame చేసి administrate చెయ్యడం, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు, గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
సజ్జల తో గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం “న్యాయం అండ్ ధర్మం” కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..
ఈసారి కూడా ఈ హెడ్ పోస్టు నీకు ఇవ్వలేదని సజ్జల ఫ్యామిలీ మీద దు’ష్ప్రచార0 చెయ్యడం ఏమీ బాగాలేదు.. మీడియా ను ఫేస్ చేసే ‘ద’మ్ము, ‘ధైర్యంలేని జెగ్గులు, సజ్జల నే govt and party face గా project చేసి govt policies frame చేసి administrate చెయ్యడం, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు, గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
meeru venkay reddy kada
so finally you want that Post…
ha .. ha ..malli 18 seats kastam 2029
sare kani entho mandi lk lu june 4th tarvata online lo vuntava ani adigaru ??
ekkada valu ? oka lk peru nijalu kavali aithe 2.0 annadu , adi peeka edi peeka annadu vadiki papam shekka penta notlo vesi vuntadu mayam ayyadu
వినాశం, ప్యాలస్ పులకేశి నీ కింద పడేసి మరీ బెల్టు తో బర్రె నీ బాదినట్లు కొట్టాడు అంట. ఎక్కడ తేడా వచ్చింది.
పెద్ద బాధ్యతలు మనోడు అని ఇవ్వకూడదు .. //// వన్ ఛాన్స్ ను వెటకారం చేస్తున్నావా ?
పొనీ ఈసారి నిన్ను పెడతారు లెరా బాబు! ఆ అడిగి చచ్చెదెదొ డైరెక్ట్ గా అడుగు.
మీ కడుపు మాడిన వాసన ఇక్కడికి వస్తుంది ఏం చేస్తాం, సర్వం జగన్నాథుడి మాయ
Jeggul ది లంగా Leven
సజ్జల తో గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం “న్యాయం అండ్ ధర్మం” కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..
Jeggul ది ల0గా Leven
సజ్జల తో గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం “న్యాయం అండ్ ధర్మం” కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..
Until and unless jagan get rid of his REDDY caste fanaticism, he would never succeed in p;politics. He is suffering with two ailments, 1. too much REDDY fanaticism and 2. too much arrogance and feels he knows everything and can do anything. It’s highly doubtful of his win, even in 2029, unless he changes at least now
Not true. There are tons of honorable Reddys. People who support jagan blindly are CHEDDYs(converted reddys)
He is Christian and not Reddy….
Reddy association should pass a resolution to drop caste titles when converted to other religions…
It is immoral to continue hindu caste titles despite conversion….
Good that GA is realizing imp of NOT blindly supporting crazy behaviour. Also call out on babai murder.
Whole Andhra knows except ycheep folks.
అసలు ఇతనికి ఉన్న అర్హతలు ఏంటి ఒక్క 10th లో ఫస్ట్ క్లాస్ తప్ప 😉
Anni pachi nijalu cheptunav..
e month payment egottada pichodu ??
అనవసరంగా ఆయాసం ఎందుకు , ఇప్పుడు ఏ మీడియా తో పని లేదు. సాక్షి నే ఎవరు డెక్కడం లేదు, ఇంకా FB , ఇన్స్టా అనవసరం. ఆ డబ్బేదో కార్యకర్తలకు ఇన్సూరెన్సు చేయించమను.
…and we work for TDP/Janasena without pay. We fight and we win once again!!
నిజమే … నాకు తెలిసి ఈ FB లోనే ఆ భార్గవ్ ని పిచ్చగ పొగిడేసినోళ్ళున్నారు… ofcourse అలాంటివి నాలాంటి వాల్లకి అర్ధం చేసుకునే అవసరమే లేదు… ఇప్పుడు GA రాస్తున్నది కాని ఇది కూడ ఓ రల్కమైన బాకా ఊదినట్టే…ఏదేమైనా పూర్తిగా కులాన్ని పట్టుకుని ఏలాడటానికి కొందరు అలాంటి వాళ్ళు కారు..