టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ పార్టీ భగవద్గీత పత్రిక యాజమానీ రామోజీరావుపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి తనదైన శైలీలో విరుచుపడ్డారు. ప్రతి రోజు టీడీపీ అనుకూల పత్రికలో పోలవరంపై, ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తు, విషం చిమ్మూతూన్నారంటూ మండిపడ్డారు.
టీడీపీ అధికారంలో ఉంటే పోలవరంలో దొచ్చుకోనేవారని ఇప్పుడు వారికి అలాంటి ఆవకాశలు లేనందుకే తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. టీడీపీని వెనుక నుండి రాజగురువు నడుపుతున్నరని, టీడీపీకి అసలు సిసలు అధ్యక్షుడు రామోజీరావునే అని, వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు అయితే చంద్రబాబు రియల్ క్రిమినల్ అంటూ మండిపడ్డారు.
ఎవరూ ఎన్ని రాతలు రాసిన ఎన్ని కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్ఆర్సీపీ పార్టీనే గెలుస్తుందని, రెండవ సారి ముఖ్యమంత్రిగా కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డినే ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.
ఈ మధ్య కాలంలో మంత్రి అంబటి.. రామోజీరావును విమర్శించినట్లు ఎవరూ విమర్శించాలేదు. రోజు రోజుకు పోలవరం, రాష్ట్రంపై తప్పుడు వార్తలు రాయడం ఎల్లో మీడియాలో ఎక్కువైంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది టీడీపీ వారి అనుకూల పత్రికల నుండి ఇంకేని రాతలు, వార్తాలు చూడాలో.