ఆంధ్రుల‌కు కుల పిచ్చి.. ప‌వ‌నే చెప్పాలి!

విశాఖ ఉక్కు విష‌యంలో ఆంధ్రుల సంక‌ల్పం గురించి చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌లో ఆంధ్రుల‌కు గ‌ల కుల పిచ్చి గురించి కూడా ఒక వ్యాఖ్య చేసేశారు! తెలంగాణ‌తో పోల్చి చెబుతూ..ఆంధ్రాలో కులాభిమానం గురించి ప‌వ‌న్…

విశాఖ ఉక్కు విష‌యంలో ఆంధ్రుల సంక‌ల్పం గురించి చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌లో ఆంధ్రుల‌కు గ‌ల కుల పిచ్చి గురించి కూడా ఒక వ్యాఖ్య చేసేశారు! తెలంగాణ‌తో పోల్చి చెబుతూ..ఆంధ్రాలో కులాభిమానం గురించి ప‌వ‌న్ ఒక వ్యాఖ్య చేసేశారు!

కాషాయం గ‌ట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా ఆంధ్రుల కులాభిమాన‌మో, కుల పిచ్చి గురించినో, మిగ‌తా ప్రాంతాల‌తో పోల్చి మ‌రీ వాళ్ల‌ను ఎండ‌గ‌ట్ట‌డం బాగానే ఉంది కానీ, ఎటొచ్చీ.. సాక్షాత్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నామ‌ధేయుడు ఎన్నిక‌ల్లో ఏరికోరి పోటీ చేసింది ఎక్క‌డ‌బ్బా అంటే మాత్రం అస‌లు గ‌మ్మ‌త్తు గుర్తుకు రాక‌మాన‌దు!

2019 ఎన్నిక‌ల్లో అయినా, 2024 ఎన్నిక‌ల్లో అయినా.. కాపుల జ‌నాభా గ‌ణ‌నీయంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎన్నుకుని మ‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు జ‌న‌సేనాధిప‌తి. ఇందులో ర‌హ‌స్యాలు ఏమీ లేవు. క‌నీసం డెబ్బై ఎన‌భై వేలు, అంత‌కు మించి కాపుల ఓట్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేయ‌డం జ‌రిగింది.

అలాగే ఒక ద‌శ‌లో, అంటే గ‌త ఎన్నిక‌ల ముందు.. ఏపీ జ‌నాలు క‌నీసం కులం సెంటిమెంట్ ను అయినా గుర్తు తెచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలంటూ కూడా బాహాటంగా వ్యాక్యానించిన ఘ‌న‌త కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ దే! మ‌రి ఇంత చ‌రిత్ర‌ను పెట్టుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ జ‌నాల కులాభిమానం గురించి వ్యాఖ్యానించ‌డం ఏమిటి చెప్మా! కోరి గుర్తు చేయ‌డానికి కాక‌పోతే!

47 Replies to “ఆంధ్రుల‌కు కుల పిచ్చి.. ప‌వ‌నే చెప్పాలి!”

  1. అవును తన కుల ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉందొ అక్కడ పోటీ చేసిన పవన్ కి కుల పిచ్చి….కానీ అసలు తన ఫేక్ కులం జనాభా 7% కూడా లేని చోట 90% సీట్లు ఇచ్చిన జగన్ కి కుల పిచ్చి లేనేలేదు

  2. ఆయన చెప్పేది ఏంటంటే ..కుల అభిమాన మరిచి మత అభిమానులు కండి అని…మంచిదే కదా…ఈ కన్వర్షన్ యుగం లో మన సంస్కృతి నిలబడాలి

    1. Both are bad. We need to be respect each others as human beings first then we should talk about religion or caste. Hatred towards other religions or caste is only instigated by such leaders for their benefit.

    2. No one can convert you if you are strong in your principles and spreading hatred towards other religions is not going to stop people from conversions. Aren’t we seeing Christians or Muslims that are getting attracted to Hinduism these days and would we have achieved that with hatred?

    1. You are completely wrong. Vijayawada is classic example of caste maniacs. Bali fans group is another example.Andhra lo unna kula pichi ekkada undadu. I have lived in both the states.

    1. Where he contests does not matter but he asked people to vote for him with caste feeling which is wrong. Now he is ridiculing people by saying that AP has caste unity ignoring that he was the bone who asked for caste unity when he needed votes.

    1. ఒక గులకరాయి బౌన్స్ అయి ఇద్దరికీ తగలడం మించిన నాటకం ఎక్కడ ఉంది స్వామి ..

  3. మన జగన్ కి మించి కుల, మత రాజకీయలు చెసెటొడు ఈ రాష్ట్రం లొ ఎవ్వడూ లెడు!

    .

    ముద్రగడ పద్మనాభం ని దించి కుల రాజకీయాలు చెయించాడు.

    అమ్మకి బైబుల్ ఇచ్చి తిప్పాడు.

    32 కమ్మ అంటూ ఎడ్చాడు!

    పాస్టర్ల చెత ప్రచారం చెయించుకున్నాడు!

    కరొనాలొ లాక్ డౌన్ లొ స్తానిక సంస్తల ఎన్నికలు ఆపెస్తె, SEC మీద కులం కార్డు తీసి మొరిగాడు.

    న్యాయమూర్తులకి paytm కుక్కల తొ తప్పని ఇక్కట్లు

    SCల మీదె SC/ST కెసులు!

    కుల రాజకీయాలతొనె MLA టిక్కెట్లు, రెడ్లకి మాత్రం 50 MLA టిక్కెట్లు

    కుల, మత ప్రంతీయ విద్వెషాల మీదె రాజకీయం నడిపాడు.

    I-PAC తొ కుల రాజకీయలు (ముద్దు పెరు సొషల్ ఇంజనీరింగ్)

    1. Jagan kaani, Jagan party vaallu kani okkasari kuda kulalu mathalu antoo meetings lo cheppaledu.. okka clip alantivi unte dammunte pettu. PK di ide ariticle lo undi..TDP MLAs public functions lo kulala gurunchi matladinavi you tube lo vethukko … chala doruku thai..Guruvinda ginja laaga matladoddu. Prathi daniki prathi addamaina vedhava Jagan meeda padi vedavadame…

          1. SC or BC is not a caste it is a categorization with backward class people. Why did TDP give BC declaration during Mahanadu? If so, we must attribute caste divisions to late. Mr. NTR garu.

  4. వాటికన్ రె*డ్డి కుల*గజ్జి వెబ్సైట్ లో కు*లం గురించి నీతులు.. చిటికెలో .. చిటికెలు..

    మన జ*గన్ రె*డ్డి ఈ సారి రెడ్డి కు*లం ఎక్కువ గా లేని చోట నుండి పో*టీ చేస్తాడా ?

  5. He again started his drams to instigate people especially youth by raising issues about religion, caste and Dharma and is seeking to benefit in MLC elections. The sad and most unfortunate part is that he claims that AP sadly has caste unity but does not mention about how he used the same caste unity to build his political career. He speaks about giving importance to Dharma as opposed to seeking votes but in reality does not speak or do anything about stampede cases in Tirumala with the fear of losing his political career.

    He is the text book definition of double standard politician and I remembered the song from Jonny. Nammaddu, nammadu ranno nayakudini…

Comments are closed.