మార్గదర్శి నిధుల మళ్ళింపు కేసులో మరోసారి ఏ1 రామోజీరావు, ఏ 2 శైలజలకు విచారణ కు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు ఇచ్చారు.
Advertisement
అయితే ఇప్పటికే ఇచ్చిన నోటీసులు ఖాతరు చేయని మామా కోడళ్ళు కాలయాపన చేస్తూ విచారణ కు గైర్హాజరు కావడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు ఏపీ సిఐడి పోలీసులు.
తాజా నోటీసుల అనంతరం విచారణకు హాజరు కాని యెడల చట్టపరం గా వారెంట్ ఇచ్చి, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.