వరదలు తుఫానులు… బాబే కింగ్

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజనరీ అని పేరు ఉంది. దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని తమ్ముళ్ళు సంబరపడుతుంటారు. మా బాబు దార్శనికత ముందు ఎవరూ పనిచేయరు అని అంటుంటారు. Advertisement ఇపుడు బాబుకు మరో…

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజనరీ అని పేరు ఉంది. దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని తమ్ముళ్ళు సంబరపడుతుంటారు. మా బాబు దార్శనికత ముందు ఎవరూ పనిచేయరు అని అంటుంటారు.

ఇపుడు బాబుకు మరో ఘనతను కూడా ఆపాదిస్తున్నారు అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. బాబుకు సాటి పోటీ ఎవరూ లేరు. ఆయన తుఫాన్లు వరదలు ఇలాంటివి ఏవి వచ్చినా అద్భుతమైన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట అని తెగ పొగిడేశారు.

అంటే బాబు సంక్షోభాల నుంచి ఒడ్డున పడేసే సాధకుడు అని రామ్మోహన్ చెప్పారు అన్న మాట. విశాఖ హుదూద్ తుఫాన్ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళంలో వచ్చిన భయంకరమైన తిత్లీ తుఫాన్ దాకా చెప్పుకుంటూ ఇవన్నీ బాబు హయాంలో వచ్చినా ఆయన ధీటుగా ఎదుర్కొన్నారు. తుఫాన్ల సమయంలో విశేష సేవలను అందించారు అని కితాబు ఇచ్చారు.

బెజవాడ వరదల సమయంలో కూడా బాబు అదే క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని చూపిస్తున్నారు అని రామ్మోహన్ అన్నారు. బాబుకు ఈ విషయంలో ఎవరూ పోటీయే కారు అని అంటున్నారు.

రామ్మోహన్ చెప్పినది బాగానే ఉన్నా బాబు ఉన్న టైం లోనే ఎంచుకుని మరీ దారుణమైన ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయని కూడా ఆలోచించాలని అంటున్నారు.

విశాఖను హడలెత్తించిన హుదూద్ తుఫాన్ కానీ సిక్కోలుని వణికించిన తిత్లీ తుఫాన్ కానీ ఈ రోజు బెజవాడ వరదలు కానీ బాబు పాలనలోనే వచ్చాయని చెప్పకనే రామ్మోహన్ చెప్పారు.

బాబు వస్తే వానలు కురవవు అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూంటారు. అయితే బాబు వస్తే వానలు కావు తుఫానులు వస్తాయని భారీ వరద బీభత్సాలే ఉత్పన్నం అవుతాయని ఇపుడు కొత్తగా వారంతా విమర్శలు చేసేలా తమ్ముళ్ల పొగడ్తలు ఉంటున్నాయని అంటున్నారు.

ప్రకృతి విపత్తులు అన్నవి సర్వసాధారణం అయినా పాపం బాబు ఏలుబడిలోనే అవి ఆయనకు కఠిన పరీక్షలు పెడుతూ ఉంటాయి. బాబు సంక్షోభాల నుంచి సవాళ్ళ నుంచి ఎలాగోలా బయటపడతారు కానీ ఈ నష్టాలు కష్టాలు ఎందుకు ఏమిటి అన్నదే ఒక కొత్త చర్చకు తెర తీసేలా ఉంది.

34 Replies to “వరదలు తుఫానులు… బాబే కింగ్”

  1. అంటే కోవిద్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఆంథ్రాక్స్, మంకీ ఫాక్స్ లాంటి మహమ్మారులు జగన్ ను చూసి వస్తాయంటావా? కుళ్ళు జోకుల్లో నెంబర్ వన్ అయ్యావు.

    నేషనల్ మీడియా కూడా 74 ఏళ్ళల్లో ముందుండి చేస్తున్నాడని బాబు ని పొగుడుతున్నాయి

  2. Public chose Kootami because they know that Kootami is the only one that can deliver to them what they deserve. Kootami is doing fantastic job at that. Public is all happy. Blue channels just covering two three gullies and creating a big news out of nothing. Neither rains nor floods are new to India or people. Everything will be calm in a week. Meanwhile blue pakodi news over action as usual.

  3. జగన్ రెడ్డి హయాం లో తుఫాన్లు వరదలు లేవని అర్థం కాదురా ముండమోపి ..

    అవి వచ్చినప్పుడు మన నీరో చక్రవర్తి తాడేపల్లి పాలస్ లో ఫిడెల్ వాయించుకొనేవాడు అని అర్థం .. తింగరిసన్నాసి ..

  4. Yes, CBN creates crisis and does publicity in the name of crisis management. To create crisis, he wants to create capital in a flood zone region like Amaravathi that is not fit to have multi story buildings with loose soil.

  5. Yes, TDP and their supporters have the gift of spreading fake propaganda in such a way that innocent people have to fall for it. When Jagan spoke about gates at Budameru, supporters that even did not know about Budameru started commenting and trolling Jagan. Fast forward to current day, truth is being exposed about the regulator at Velagaleru being lifted to send the water down from Budameru but the people were not notified or shifted to safety when they had 14 hours time to respond. This is visionary governance who only knows publicity or trolling facts with fake propaganda.

    1. rey few colonies munigithe mee over action endi ra. Just wait for a few days. the same folk venting their frustration will come and tell you how much they were helped by CBN sir. That is vijayawada, Kootami core adda ra adi. Janam ki emayina emikakunna they will only trust and support CBN sir and Pawan sir.

    2. Just wait for a few days. the same folk venting their frustration will come and tell you how much they were helped by CBN sir. That is vijayawada, Kootami core adda ra adi. Janam ki emayina emikakunna they will only trust and support CBN sir and Pawan sir.

  6. What happened to Vijayawada is man made floods caused by careless nature of kootami government who is busy selling free sand. Publicizing or trolling facts will not change the reality and Kootami government will have to answer for this negligence.

  7. ప్రకృతి వైపరీత్యాలు.. ముహుర్తాలు చూసుకుని రావు kaani vachhinappudu prabhthyalu mundu jagratha charyalu theesukovali . vijayawada floods theesukondi . evariki information lekapovadamtho 40 + people died .

    1. విపత్తులు ముహుర్తాలు చూసుకుని రావు…… అంతే కాదు ప్రతీ ఏడాది వస్తాయి. కానీ ఆ విపత్తులని ఊహించి ముందే జాగ్రత్త తీసుకొని ప్రజలకి వీలు అయినంత తక్కువగా డామేజ్ జరిగేలా చూడటం ప్రభుత్వాల కర్తవ్యం. జగన్ పాలనలో కూడా ఎన్నో తుఫాన్లు వచ్చాయి, కానీ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది అనే సమాచారం వాతావరణ శాఖ నుంచీ అందగానే ప్రజలని అక్కడ నుంచీ తరలించడం లాంటివి జరిగేవి. నష్టం తక్కువగా ఉండటం వలన ప్రజల్లో ఆ నాలుగు రోజులు మాట్లాడుకున్నా, తర్వాత మర్చిపోయేవారు.

      బాబు హయాంలో ప్రతీది ఒక ఈవెంట్ లాగా జరుగుతుంది. ముందు నుంచీ ఏర్పాట్లు ఉండవు, కొంత నష్టం జరిగాక బాబు రంగంలోకి దిగి అంతా చక్కదిద్దినట్టుగా ఊదరగొడతారు…… కోవిద్ సమయంలో జగన్ ఉండటం వలన దేశం మొత్తంలో తక్కువగా మరణాలు సంభవించాయి, అదే బాబు ఉండి ఉంటే ఎక్కువ మరణాలు జరిగేవి, ఆ తర్వాత బాబు రంగంలోకి దిగి కొంత మంది అధికారులని సస్పెండ్ చేసి, పర్యవేక్షణ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఇప్పటికీ ఆ మాట అందరూ చెప్పుకుంటున్నట్టుగా మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉండేవాడు. సంక్షోభాలలో అవకాశాలని వెతుక్కోవటం బాబుకి అలవాటు. శవాలు కోసం వెతుక్కుంటాడు జగన్ అని ప్రత్యర్థులు అంటారు. నిజం ఏమిటంటే శవం దొరికితే జగన్ రాజకీయం చేస్తాడేమో కానీ, బాబు మాత్రం తన రాజకీయాల కోసం మనుషులు శవాలుగా మారేలా చేస్తాడు.

  8. నీ రాతలు చూసక…..కరొనా తొ.మన jagan అన్న effect world మొత్తం ఉంది అని జనం అనుకొనె ప్రమాదం ఉంది!

    అంత పెద్ద లెగ్గు మన అన్నది అంటవా?.

  9. అంటే నీ లెక్కలో లక్షల మంది చెపిపోయిన్ కొవిడ్ పాలస్ పులకేశి గాడి టైమ్ లో నే వచ్చింది, ఆంటే నీ లాజిక్ ప్రకారం.మే ప్యాలస్ పులకేశి గాడు ఒక పెద్ద …

  10. బాబు గారు అయితే సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధితులతో పరామర్శించి వస్తాడు శవాల రెడ్డి గారు ఇంటికాడ సెట్టింగ్ వేయించుకొని పరామర్శిస్తారు

  11. బాబు గారు అయితే సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధితులతో పరామర్శించి వస్తాడు శవాల రెడ్డి గారు ఇంటికాడ సెట్టింగ్ వేయించుకొని పరామర్శిస్తారు

  12. బాబు గారు అయితే సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధితులతో పరామర్శించి వస్తాడు శవాల రెడ్డి గారు ఇంటికాడ సెట్టింగ్ వేయించుకొని పరామర్శిస్తారు

Comments are closed.