రూ.15వేల కోట్లపై అంతా అయోమయం!

అమరావతిలో పర్యటిస్తున్న బృందం సిఫారసుల ద్వారా వచ్చే ప్రపంచబ్యాంకు రుణం 15 వేల కోట్లు, కేంద్రం ఇచ్చే రాజధాని సాయం 15వేల కోట్లు రెండూ ఒకటేనా? వేర్వేరునా?

అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్ర‌బాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదనడంలో సందేహం లేదు. ఈ అయిదేళ్ల పదవీకాలంలో రాజధాని నగరాన్ని వీలైనంత పూర్తిచేయడానికి చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతవరకు ఓకే. ఇలాంటి నగర నిర్మాణానికి రూ.15వేల కోట్ల రూపాయల నిధులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ డబ్బుతో పనుల్లో చాలా పురోగతి వస్తుంది. కానీ, ఇప్పుడు 15 వేల కోట్ల రూపాయల గురించి ఒక అయోమయం ప్రజల్లో నెలకొంటోంది.

అమరావతి పనులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధపడిన ప్రపంచ బ్యాంకు బృందం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పర్యటిస్తోంది. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలిసి రూ.15వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక్కడ కొత్తగా తలెత్తుతున్న సందేహం ఏంటంటే.. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కూడా అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బడ్జెట్ సమర్పించిన తరువాత ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఫండ్ గా ఇస్తున్నారా.. గ్రాంట్ గా ఇస్తున్నారా? రుణంగా ఇస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. ఆ సొమ్ము ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి కేంద్రం రుణంగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి ఇస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం తిరిగి తీరుస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏపీ ప్రభుత్వం తిరిగి తీర్చకపోతే కేంద్రమే భరిస్తుంది అని అర్థం వచ్చేలాగా నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇప్పుడు ప్రజల సందేహం ఏంటంటే.. అమరావతిలో పర్యటిస్తున్న బృందం సిఫారసుల ద్వారా వచ్చే ప్రపంచబ్యాంకు రుణం 15 వేల కోట్లు, కేంద్రం ఇచ్చే రాజధాని సాయం 15వేల కోట్లు రెండూ ఒకటేనా? వేర్వేరునా? అనేది!

ఎందుకంటే.. రెండూ ఒకటే అయితే దీనిని రుణంగా ఏపీ భావించాల్సిన అవసరం లేదు. దానిని తీర్చుకునే బాధ్యత కేంద్రానిది కావాలి! అలా కాకుండా రాష్ట్రప్రభుత్వమే ఆ రుణం తీర్చాల్సి వస్తే గనుక.. బడ్జెట్ ప్రతిపాదనల సాక్షిగా అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్లు సాయం చేస్తుందనే ప్రకటన కేవలం ఒక మాయగా భావించాలి. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు ఒక స్పష్టత ఇస్తే అయోమయం తొలగుతుంది.

34 Replies to “రూ.15వేల కోట్లపై అంతా అయోమయం!”

  1. ఆయనే ఉంటే.. అనే సామెత లాగ, మీకు ఇవ్వన్నీ అర్ధం చేసుకునే విషయం ఉంటే స్టేట్ ఎప్పుడో బాగుపడేది

  2. అబ్బొ! పొని అప్పుగానె అనుకొ!

    .

    మన అన్న 5 ఎళ్ళలొ 10 లక్షల కొట్లు మాత్రమె అప్పు చెసాడు అని నువ్వు సగర్వంగా చెప్పుకుంటున్నవ్! మరి 10 లక్షల కొట్లతొ ఎమి పీకాడు?

    1. B0 గ @M L@ nj @ K0 D@ K@!

      మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ!

      మొత్తం ఆంధ్ర అప్పు ఇప్పటిదాకా… 7.48 లక్షల కోట్లు.. రాష్ట్రము విడిపోయే నాటికీ 97 వేల కోట్లు.. బొల్లి గాడు దిగిపోయే నాటికీ అది 2.48 లక్షల కోట్లుపెరిగి 3.45 అయ్యింది.. జగన్ గాడు దానిని 7.48 చేసి దిగిపోయాడు..

      మరి.. నువ్వన్నట్టు 10లక్షల కోట్లు అంటే.. మిగతా 2.52 లక్షల కోట్లు మీ అమ్మగారి పువ్వులో పెట్ట వేర B0 గ @M ?

  3. నేను చెప్తా విను జీఏ ..రెండు ఒక్కటే అదే అప్పు గానే ..కానీ మనం తీర్చాల్సిన పని లేదు కేద్రమే తీరుస్తుంది.. ఎలాగో నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కేంద్రం లో రాహుల్ ప్రదాని అవుతాడు.. నేను చెప్తా విను ఇక్కడ టీడీపీ తప్పా జనాలకి గతి లేదు అప్పుడు మనకి నీదులే నిదులు

  4. 15K crores loan from World bank and nowhere did Nirmala Sitharaman mention about central government bearing the burden of the loan if state government does not pay. This is fabricated news by GA to appease state bosses.

    1. మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ!

      మొత్తం ఆంధ్ర అప్పు ఇప్పటిదాకా… 7.48 లక్షల కోట్లు.. రాష్ట్రము విడిపోయే నాటికీ 97 వేల కోట్లు.. బొల్లి గాడు దిగిపోయే నాటికీ అది 2.48 లక్షల కోట్లుపెరిగి 3.45 అయ్యింది.. జగన్ గాడు దానిని 7.48 చేసి దిగిపోయాడు..

      మరి.. నువ్వన్నట్టు 10లక్షల కోట్లు అంటే.. మిగతా 2.52 లక్షల కోట్లు మీ అమ్మగారి పువ్వులో పెట్ట వేర B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M L@ nj @ K0 D@ K@?

      1. నీ నీచ పుట్టుక నీ బాషలో తెలుస్తుంది…. ముందు నీ డబ్బులు సంగతి చూస్కో….బహుశా u may b converted గొఱ్ఱె….

  5. నీకు అర్దం అవ్వకపోతే ప్రపంచానికి వచ్చే నష్టమేమీ లేదులే. ఒకవేళ అప్పుగా తీసుకున్నా అది అభివృద్ధి కోసమే పంచడానికి కాదు.

  6. అన్నీ సందేహాలే ఈ అయోమయం జిఏ గాడికి. కేంద్రం రుణంగా ప్రపంచ బ్యాంకు నుండి తీసుకుని, ఆంధ్రకు గ్రాంట్ గా ఇస్తుంది. ఆ ఋణం శాంక్షన్ కు గాను రాష్ట్రంలో కసరత్తు జరుగుతోంది ఇపుడు. వేరు వేరు 15,000 కోట్లు కాదు, రెండూ ఒక్కటే. అర్థమైందా రాజా?

  7. ప్రజలకు లేని ఏడుపు నీకెందుకు రా…. ఏదో ఒకటి ….గొఱ్ఱె పాలన విముక్తి అయ్యింది… అదే పది వేలు లక్షల కోట్లు మాకు

  8. ఏపీకి ఏ మాత్రం మంచి జరిగినా వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా నాకేయడమే కాకుండా ఇబ్బడిమబ్బడిగా అప్పులు చేసి పోయింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబునాయుడు మెల్లగా వ్యవస్థలను దారిలో పెడుతూ వస్తున్నారు. వీలైనంత వరకూ ప్రభుత్వంపై భారం పడకుండా చాలా వరకూ విరాళాలతో కొన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది వైసీపీకి నొప్పిగా అనిపిస్తోంది. అన్న క్యాంటీన్ల భారం ప్రభుత్వంపై పడకుండా పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలతో వైసీపీకి నిద్రపట్టడం లేదు. విరాళాలు తీసుకుని పథకం అమలు చేస్తున్నారని కొత్తగా విమర్శలు చేస్తున్నారు. ఒక్క అన్న క్యాంటీన్లకే కాదు ప్రభుత్వం ప్రతి పనిలోనూ సహకరించే వారి నుంచి విరాళాలు తీసుకునేందుకు రెడీ అయింది. అందు కోసం జన్మభూమి 2 ను కూడా ప్రారంభించబోతున్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. ఇలా చంద్రబాబు అడగడమే ఆలస్యం చాలా మంది కోట్ల రూపాయల విరాళాలివ్వడం.. వైసీపీకి నచ్చడం లేదు. ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందో అని వారు కంగారు పడిపోతున్నారు. కొత్త కొత్త ఆరోపణలతో తెరపైకి వస్తున్నారు. కానీ గతంలోలా వైసీపీని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కూడా వైసీపీ కుట్రలను అర్తం చేసుకుంటున్నారు

    1. Viralalu ha ha . enni viralau vachhei ippati varaku . anna canteens viralaltho run cheyyali ante nelaku 10 kotlu

      year ki 120 cr kaavali ( 100 canteens ) . ade 250 canteens aithe 250 kotlu kaavali . ippati varaku viralalu enni vachhei ha ha

  9. మన Jagan అన్న 5 ఎళ్ళలొ 10 లక్షల కొట్లు మాత్రమె అప్పు చెసాడు అని నువ్వు సగర్వంగా చెప్పుకుంటున్నవ్ GA!

    మరి 10 లక్షల కొట్లతొ ఎమి పీకాడు? పంచింది కూడా 2.5 లక్షల కొట్లు మాత్రమె! మరి మిగిలిన 7.5 లక్షల కొట్లు ఎమి అయ్యాయి???

    1. salraries + loans priciple + interest. (3 to 3.5 lakh cr ) & subsidies like electricity subsidies (50000 cr in 5 years ) evadu isthadu

      ila EP coments pettakunda CAG report choosthe thelusthundi .

  10. monnativaraku central nundi babu anni kotlu thechhadu ani prachram chesaru . ippudu emo dvelopment kosam appu chesthe thappu enti anta . Jagan ne nayam cental nundi 10000 kotlu grants thechhukunnadu 23 lo .

  11. న్యూఢిల్లీలో కూర్చున్న మహానుభావుడు, మన రాష్ట్రానికి ఎంగిలి మెతుకులు కూడా విధిల్చడు, ఇది అందరికీ తెలిసిన సత్యం.

  12. వరల్డ్ బ్యాంకు ఇచ్చినా, కేంద్రం ఇచ్చిన వచ్చేది ఒక 15 వేల కోట్లే. రెండు 15 వేల కోట్లు రావు. ఆ ఒకే ఒకటి మనకి అప్పుగా మిగలకుండా ఉంటె చాలు

  13. వరల్డ్ బ్యాంకు ఇచ్చినా, కేంద్రం ఇచ్చిన వచ్చేది ఒక 15 వేల కోట్లే. రెండు 15 వేల కోట్లు రావు. ఆ వచ్చే ఒకటి మనకి అప్పుగా మిగలకుండా ఉంటె చాలు

Comments are closed.