వరదలు ఎన్నడూ చూడని విధంగా ఏపీకి వచ్చాయి. దాంతో పాటు వరదలకు మించి విరాళాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. అలా ఆరు వందల కోట్ల పైగా నిధులు సమకూరాయి. కేంద్రం వరద సాయం వేయి కోట్ల రూపాయలు ఇచ్చింది.
వరదలలో నష్టపోయిన వారికి పరిహారం అందించడం కోసమే ఈ నిధులు ఖర్చు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ అవినీతి ఖర్చు రాసేసారు అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ అయితే కొవ్వుత్తుల కోసమే 23 కోట్ల రూపాయలు ఖర్చు రాసేశారు అని ఆరోపించింది. ఇపుడు ఇతర పార్టీలు కూడా వరద సాయం పేరిట అవినీతి కట్టలు తెంచుకుందని ఆరోపిస్తున్నాయి. వరద లెక్కలు కచ్చితంగా చూపించాల్సిందే అంటూ విశాఖలో సీపీఐ న్యూ డెమోక్రసీ పార్టీ ధర్నా నిర్వహించింది.
వరద నష్ట పరిహారం ఇచ్చేటపుడు బాధితులను వేలలో చూపించారని కానీ భోజనాలు ఇతరత్రా ఖర్చులలో మాత్రం వారి సంఖ్యను లక్షలలో చూపించారని ఆ పార్టీ ఒక తర్కానికి అందే పాయింట్ నే పట్టుకుంది. వరద బాధితులకు భోజనం ఖర్చుల పేరుతో 368 కోట్ల రూపాయలు అని చూపించారని కోటి మంది బాధితులకు ఈ సహాయం అని కూడా పేర్కొన్నారు అని గుర్తు చేసింది. కానీ ఈ లెక్కలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది.
విరాళాలుగా వచ్చిన అయిదారు వందల కోట్లు పక్క దారి పట్టినట్లుగా అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ అంటోంది. వరద సాయం మీద న్యాయ నిపుణులతో సమగ్రమైన విచారణ జరిపిస్తే విషయాలు వెలుగు చూస్తాయని డిమాండ్ చేస్తోంది. అలాగే వరద బాధితులు ఎంత మంది అన్నది రీ సర్వే చేసి మొత్తం బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ GA చెప్పె అబద్దాలకి హద్దె ఉండదా?
నష్ట పరిహారం ground floor వాళ్ళకె వస్తుంది, ఎందుకు కంటె వారి ఇల్లె మునిగిపొతుంది. కాని వరద సమయంలొ ఆహరం, ఇతర అవసరాలు, అందరికీ అవసరం అవుతాయి!
అలానె బొజనం 10 లక్షల మందికి రొజులు రెండు సార్లుగా ఐదు రొజులు సరపరా చెసినా అది కొటి మీల్స్ అవుతాయి!
ఇక కొవొత్తులకి 23 కొట్లు అంటూ చెపుతున్నవి అన్ని కాకి లెక్కలె అని ఇప్పటికె వివరణ ఇచ్చారు!
///విరాళాలు గా వచ్చిన 600 కొట్లు పక్కదారి పట్టినట్టుగా///
.
విరాళాలు గా ఇచ్చెవారు చెక్ రూపెనా ఇస్తారు, అంతె కాని క్యష్ ఇవ్వరు! అది వెరె అవసరాలకి వాడటం కుదరదు!
ఎదైనా క్యష్ గా మత్రమె సెకరించె అలవాటు ఎవరికి ఉందొ అందరికీ తెలిసిందె!
మీ “మానవత్వ మోహన్ గారికి ” పోటీగా ఏ పార్టీ నాయకులు సరి తూగలేరు. నీ అభిమానం తగలెయ్య. ప్రజలు 11 సీట్లు ఇచ్చిన కూడా మీరు మారరా.
తలకాయ గు పెట్టుకున్నావా పులిహోర packets కి 365 కోట్లు ఖర్చు ఏంటి అంటే సొల్లు చెబుతున్నావ్
అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి. పుట్టిన ఏ మానవుడు ఉత్తముడు కాడు ఈ ప్రపంచంలో. జగన్ లాగా 99% దోచుకుని మిగిలింది ప్రజలకు పెట్టరు, నిజం ఉన్నా 99% ప్రజలకు పెట్టి అర కొర మిగిల్తే తిన్నా ఏమీ తప్పు లేదు. ఇది ప్రపంచం నడిసే రూల్స్, జగన్ ధీ కు.. రూల్స్.
మా అన్నియ్యనే అన్నేసి మాటలు అంటారా, మీ next birthday కి
మా అన్నియ్యనే అన్నేసి మాటలు అంటారా,
మా అన్నియ్యనే అన్నేసి మాటలు అంటారా
మా anniyya నే అన్నేసి మాటలు అంటారా
Gail nakodaka
Burnol rasuko, yerri nee…
Call boy works 9989793850
vc estanu 9380537747
అందులో అన్న వాట కింద ఎంత ఇచ్చాడో…
23 కోట్లు, మీరు పుట్టించారా, లేక AP GOVT publish చేసిందా??? సూట్కేస్ కంపెనీలు, దొంగ లెక్కలు 1,00,000కోట్లు,16నెలలు జన్మస్థాన దర్శన భాగ్యం, ఇంకా తేలని కేసులు, ఇక. పై వచ్చే కొత్త కేసులు, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు , ఆఖరికి కోర్టులు కూడా భయపడే రేంజ్ కి కేసులు ఉన్నాయంటే అంతటి (జ) గన్ మోహనుడు కి వేరెవరు సాటి

23 కోట్లు, మీరు పుట్టించారా, లేక AP GOVT publish చేసిందా??? సూట్కేస్ కంపెనీలు, దొంగ లెక్కలు లక్ష కోట్లు ,16 నెలలు జన్మస్థాన దర్శన భాగ్యం, ఇంకా తేలని కేసులు, ఇక. పై వచ్చే కొత్త కేసులు, ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు , ఆఖరికి కోర్టులు కూడా భయపడే రేంజ్ కి కేసులు ఉన్నాయంటే అంతటి (జ) గన్ మోహనుడు కి వేరెవరు సాటి