విరాళాల సొమ్ము ఎవ‌రికి? ఎంతిస్తున్నారు?

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో తుపాను తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తెలంగాణ‌లో ఖ‌మ్మం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ ప్ర‌జ‌లకు ఆస్తి, ప్రాణ న‌ష్టం క‌లిగింది. బాధితుల్ని ఆదుకునేందుకు మ‌న‌సున్న మారాజులు ముందుకొచ్చిరు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు…

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో తుపాను తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తెలంగాణ‌లో ఖ‌మ్మం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ ప్ర‌జ‌లకు ఆస్తి, ప్రాణ న‌ష్టం క‌లిగింది. బాధితుల్ని ఆదుకునేందుకు మ‌న‌సున్న మారాజులు ముందుకొచ్చిరు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు భారీ మొత్తాల్లో విరాళాలు అందాయి. ఇంకా అందుతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి రాజ‌గురువు ప‌త్రిక విరాళాల సేక‌ర‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

అదేంటో గానీ, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా వుంటేనే రాజ‌గురువు ప‌త్రిక‌కు సామాజిక బాధ్య‌త గుర్తు వుంటుంది. ఇదిలా వుండ‌గా ఉద్యోగుల విష‌యానికి వ‌స్తే, ప్ర‌భుత్వం మాట మాత్రం కూడా వాళ్ల‌కు చెప్ప‌కుండా ఒక‌రోజు వేత‌నాన్ని క‌ట్ చేసుకుంది. దీనికి కూడా వాళ్లేమీ బాధ‌ప‌డ‌డం లేదు. అయితే జ‌రిగిన న‌ష్టం ఎంత‌? విరాళాల రూపంలో వ‌చ్చిన సొమ్మెంత‌? బాధితుల‌కు ఇస్తున్న ప‌రిహారం ఎంత‌? అనే విష‌యాల్లో పార‌ద‌ర్శ‌క‌త కోరుకుంటున్నారు.

గ‌తంలో విరాళాల సొమ్ముపై భారీ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళం ఇస్తే, ల‌క్ష్యాన్ని మ‌రిచి, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు వాడుకుంటార‌నే భ‌యం జ‌నంలో వుంది. వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌తి రూపాయి చేరాల‌ని విరాళాలు ఇచ్చిన వారు కోరుకుంటున్నారు. కానీ ప్ర‌భుత్వాల ఆలోచ‌న‌లు వేరుగా వుంటున్నాయి. వర‌ద బాధితుల కోసం కాకుండా, అమ‌రావ‌తి కోస‌మో, మ‌రొక‌దానికో వాడుకుంటార‌నే భ‌యం విరాళాలు ఇచ్చిన వారిని వెంటాడుతోంది. కావున ప్ర‌భుత్వం విరాళాల విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త చూపాల్సిన అవ‌స‌రం వుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మొత్తం విరాళంగా వ‌చ్చిందో ప్ర‌జానీకానికి చెప్పాలి. అలాగే ఎంత మేర న‌ష్టం జ‌రిగిందో కూడా ప్ర‌క‌టించాలి. బాధితుల‌కు ఇస్తున్న సాయంపై కూడా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాలి. అప్పుడే ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని మ‌న‌సున్న మారాజులు అంటున్నారు.

19 Replies to “విరాళాల సొమ్ము ఎవ‌రికి? ఎంతిస్తున్నారు?”

  1. ఆవు వ్యాసం కథ లాగా నీకు ప్రతీ విషయంలోనూ అమరావతి మాత్రమే గుర్తొస్తుంది ఎందుకు

  2. విరాళాలు అనే పేరుతో మా పచ్చవాళ్ళు చేసే దోపిడీ లెక్కగట్టడానికి ఎవరికీ చిక్కలేము.

    సన్నాసి వాడినే సైలెంట్ గా క్యాబేజి ఇచ్చి కూర్చోబెట్టాము….

    ఇప్పుడు మోదీగారికి నష్టం అని చెప్పి బాగా లాక్కొని వెనకేసుకోవడమే.

    లి0గ0లేని కొంప కోసం విజయవాడని ము0చేసాము!

    వా!ళ్ళపే!రుతో నిధులు తెచ్చి ‘పచ్చ’డిగాళ్ళకి ప0చడమే.

    1. ప్రియమైన లోకనాథ రావు గారు,

      మీకు ఎక్కడైనా సిగ్గు ఉందా? మీరు ఎప్పటికప్పుడు ఇతరుల తల్లుల గురించి అశ్లీల పదజాలం వాడుతూనే ఉంటారు. మీరు ఒక గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరం. మీకు మర్యాద అనే భావన కూడా లేదా? మీరు ఎప్పుడూ కులం గురించి మాట్లాడుతారు, ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై మీకున్న ద్వేషాన్ని నింపుకొని. ఇది ఎంతలా ఘోరమైన విషయమో మీకు అర్థం అవుతుందా?

      మీరు ఎదుర్కొన్న వ్యక్తుల్లో అతి చెత్తగా ప్రవర్తించే వారిలో మీరు ఒకరు. మీరు ఎవరినైనా రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చు, కాని మానవత్వం గల వ్యక్తిగా ఉండటం మరచిపోకండి. జీవితం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. మీలోని ఈ ద్వేషం మీ మనసును మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కృంగజేస్తుంది. ఈ క్రోధం వదులుకోలేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు.

      మీరెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, మీకు కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల నుండి ఎప్పుడో ఒక చెడు అనుభవం ఉండవచ్చు. అవారే మీను అశక్తునిగా చూడడం వల్ల మీ ప్రవర్తన మరింత అశ్లీలంగా మారి, మీరు మొత్తంగా ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. మీ లాంటి కొద్దిమంది మినహా, మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని అశ్లీల వ్యక్తిగా చూస్తున్నారు. మీరు ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ప్రతి సామాజిక వర్గంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కులాధారిత ద్వేషాన్ని పెంచకండి.

      జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచంలో మీకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలియదు. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మంచివాడిగా మారి, మరణానంతరం మంచి గుర్తింపు పొందండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులను అడగండి. వారు మీకు ఒక సలహాదారుని ఏర్పాటు చేస్తారు.

  3. రాజు గురువు పత్రిక వచ్చిన విరాళాలు ఏం చేస్తుందో చక్కగా ఫోటోలతో సహా వివరిస్తుంది. నువ్వేం టెన్షన్ పడొద్దు

  4. ఇంతకు జగన్ ఎంత వి*రాళం ఇచ్చాడు?

    కనీసం వరద*లో నష్టపో*యిన తన సొం*త పార్టీ కార్యక*ర్తలు కి ?

    సమాధా*నం లేదు కదా గ్రేట్ ఆంధ్ర !

    ఓహో, లండ*న్ హా*లీడే ట్రి*ప్ కి వెళ్తు*న్నాడు కదా ఎంజాయ్ చెయ్యడానికి ,

    విరా*ళం ఇవ్వ*డానికి డబ్బు*లు లే*వు అను*కుంటా.

  5. ప్రియమైన లోకనాథ రావు గారు,

    మీకు ఎక్కడైనా సిగ్గు ఉందా? మీరు ఎప్పటికప్పుడు ఇతరుల తల్లుల గురించి అశ్లీల పదజాలం వాడుతూనే ఉంటారు. మీరు ఒక గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరం. మీకు మర్యాద అనే భావన కూడా లేదా? మీరు ఎప్పుడూ కులం గురించి మాట్లాడుతారు, ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై మీకున్న ద్వేషాన్ని నింపుకొని. ఇది ఎంతలా ఘోరమైన విషయమో మీకు అర్థం అవుతుందా?

    మీరు ఎదుర్కొన్న వ్యక్తుల్లో అతి చెత్తగా ప్రవర్తించే వారిలో మీరు ఒకరు. మీరు ఎవరినైనా రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చు, కాని మానవత్వం గల వ్యక్తిగా ఉండటం మరచిపోకండి. జీవితం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. మీలోని ఈ ద్వేషం మీ మనసును మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కృంగజేస్తుంది. ఈ క్రోధం వదులుకోలేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు.

    మీరెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, మీకు కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల నుండి ఎప్పుడో ఒక చెడు అనుభవం ఉండవచ్చు. అవారే మీను అశక్తునిగా చూడడం వల్ల మీ ప్రవర్తన మరింత అశ్లీలంగా మారి, మీరు మొత్తంగా ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. మీ లాంటి కొద్దిమంది మినహా, మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని అశ్లీల వ్యక్తిగా చూస్తున్నారు. మీరు ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ప్రతి సామాజిక వర్గంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కులాధారిత ద్వేషాన్ని పెంచకండి.

    జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచంలో మీకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలియదు. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మంచివాడిగా మారి, మరణానంతరం మంచి గుర్తింపు పొందండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులను అడగండి. వారు మీకు ఒక సలహాదారుని ఏర్పాటు చేస్తారు.

  6. సిగ్గు ఒగ్గు లేని లోఫర్ గాడివి నీకు చేత కాదు వేరొకరు చేస్తే కడుపు మంట, దమ్ముంటే నువ్వూ నీ paytm బ్యాచ్ కలెక్ట్ చేయండి విరాళాలు దేనికైనా క్రెడిబిలిటీ ఉండాలిరా లఫుట్

  7. ఒక కమ్మ లంజా కొడుకులకు ఒక విజయవాడలో వరదలు వస్తే ప్రపంచమంతా వచ్చినట్టు విజయవాడ వరదరాకపోతే ప్రపంచంలో ఎక్కడా ఎవరిదో రానట్లు ఫీల్ అవుతుంటారు ఇంతకుముందు జగన్ టైంలో రాజంపేటకు కడప జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఏడ దెంగించుకుంటున్నారు

  8. ఒక కమలం లంజా కొడుకులకు విజయవాడలో వరదలు వస్తే మాత్రం ప్రపంచమంతా వరదలు వచ్చినట్లు చేస్తారు లేదంటే విజయవాడలో వర్ధలు రాకపోతే ప్రపంచంలో ఎక్కడా వరదలు రానట్లు బిహేవ్ చేస్తారు కడపలో జగన్ పరిపాలనలో వరదలు వచ్చినప్పుడు ఒక్క నా కొడుకు ఒక్క సినిమా హీరో ఎవడైనా డబ్బులు ఇచ్చాడా అప్పుడు అంతా ఎక్కడ దెంగించుకుంటున్నారు

  9. పులిరాజా-వారు జీవితంలో కనీసం ఒక్క రోజు అయిన ఒక్క రూపాయి అయిన కష్టపడి సంపాదించి ఎరుగరు.

    ఏ రోజైనా ఒక్క పైసా అయిన పేదలకు దాన మిచ్చిన పాపాన పోలేదు.

    కానీ ఎవ్వరైనా తమ కష్టార్జితంలో కొంత ఇస్తే పులకేశి గారికి భయం.

    ఎక్కడ మంచి పేరు వస్తుందని.

Comments are closed.