ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖ జిల్లా నుంచి మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఒక ఘాటైన లేఖాస్త్రం సంధించారు. విశాఖలోని పరిశ్రమల్లో వరసబెట్టి ప్రమాదాలు జరుగుతూంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రమాదాలకు అమాయకుల మరణాలకు కారణం అవుతున్న వారిని ఎందుకు జైలుకు పంపించడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
అచ్యుతాపురం ఫార్మాలో భారీ ప్రమాదాలు లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలీ అంటే తప్పు చేసిన వారిని జైలుకు పంపించాలని ఆయన సూచించారు. పరిశ్రమలకు యాజమాన్యాల విధానాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన సీఎం బాబు దృష్టికి తెచ్చారు.
చంద్రబాబు ఇటీవల విశాఖ పర్యటనలో ఈ ప్రమాదాలు అన్నీ గత వైసీపీ నిర్వాకం వల్లనే జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి మాజీ ఐఏఎస్ శర్మ తప్పుపట్టారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పడం తగదని బాబుకు షాక్ ఇచ్చారు. బాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో కూడా మొత్తం 24 ప్రమాదాలు పరిశ్రమలలో జరిగాయని అప్పుడు 21 మంది చనిపోయారని పాత డేటా బయటకు తీశారు.
దీంతో ఇది వైసీపీకి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూంటే నష్ట పరిహారం ఇస్తూ పోవడం తప్ప పరిశ్రమల మేనేజ్మెంట్ మీద యాక్షన్ ఏదీ లేదని కార్మిక వర్గాల నుంచి కూడా ఆగ్రహం ఉంది. వామపక్ష నేతలు సైతం బాధ్యులను జైళ్లకు పంపించాలని కోరుతున్నారు. దీని మీద చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉంది.
Sir mana country lo 90% cases lo action tarvata reaction untundi but preventive measures eppatiki teesukoru endukante bhayankaramina negligence…..aa jarigaka chuddam le ani…..safety audit lu regular maintenance lanti preventive measures pakka ga comply chese varaku ilantivi repeat avutune untai….ee govt unna kuda chesedem ledu 😃
avi chesthe companies need to invest money . instead of that companies brining parties and gov employees and running the companies . if you force they will threaten to go to the another state .
Nenu chepedi kuda ade sir Ila trace chestu pothe total system wrong ani result vastundi…..mana country ni vere countries tho compare chestaru corruption lo kani prati country lo corruption undi but akkada corruption ki common man effect avvatam takkuva and vallu kanisam basic needs lo corruption cheyyaru ani na opinion….monna Edo YouTube channel lo chusa mana janalaki “civic sense” ledu ani…..enthasepu Edina jarigite konni rojulu react avvatam tappa……kanisam kontha Mandi ayina vaalla daily routine lo responsible citizen ga undataniki try cheyyaru
Industries thinking spending money’ on safety is waste of money’ as persons thinking going to doctor when nothing happened will be waste of money’
Patients spending lakshs of rupees for cure rather than prevention similarly industries spending o compensation (that’s too govt money’) rather than safety
Evado YCP picchodu ayivuntadu. Kootami stands for development and safety.
Kootami stands for safety and deployment. This man has become old and is confusing.
vc available 9380537747
పరిశ్రమ ల మీద కఠిన వైఖరి అనేది 100 శాతం మన దేశం లో కుదరదు, యే పార్టీ వాళ్ళు అయిన సరే.
మహా ఐతే ఒక 50శాతం ట్రై చెయ్యొచ్చు.
అన్ని రూల్స్ పాటిస్తే కంపెనీ నడపడం కుదరదు అని కంపెనీలు వాదన. ప్రభుత్వాలు కూడా పెట్టుబడి పెట్టే యాజమాన్య వర్గాలకి కాస్త అనుకూలంగా వుంటాయి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు కాబట్టి.
మరీ విపరీత ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మాత్రమే కఠిన చర్యలు చేపడతారు.
అమెరికా కంపెనీల కి మన దేశం లో కంపెనీ లు పోటీ వస్తున్నాయి అని, డానికి కారణం బాల్య కార్మిక లా వలన ఇండియాలో లో తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేస్తున్నారు అని , అమెరికా వాళ్ళు , బాల్య కార్మికుల కోసం పోరాటం చేసే అతనికి మెగాసే స్ అవార్డు ఇచ్చి అతన్ని ఆ కంపెనీ లా మీదకి విసిగొల్పి ఆ కంపెనీ లు మూత పడేలా చేసారు. ఇలాంటి మతలబు కూడా వుంటాయి. బాల్య కార్మికుల కోసం పోరాటం అనేవాళ్ళు, వాళ్ళని తమ ఇంట్లో పెట్టీ ఒక్క రోజు అన్నము కూడా పెట్టరు
ప్రాణాలు కంటే ఉద్యోగం విలువే ఎక్కువ అనుకున్నప్పుడు ఇలాంటి వే జరుగుతాయి.
ఆ ప్రమాదం జరిగిన కంపెనీ లో ఉద్యోగులు అందరికీ తెలిసే వుంటుంది, ఆ భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవి అని.
ఎక్కడా వాటి మీద ప్రభుత్వానికి రిపోర్టు చేస్తే , యాజమాన్యం కి తెలిసి తమ ఉద్యోగం పోయిడ్డి అని ఆ మధ్య తరగతి ఉద్యోగుల భయం..
అమెరికాలో బోయింగ్ అనేది విమానాలు తయారు చేసే పెద్ద కంపనీ. అంతరిక్షం లో కి సునీత విలియం నీ తీసుకెళ్లిన రాకెట్ కూడా వాళ్లే తయారు చేశారు.
కానీ, అదే కంపెనీ లో విమానం వెల్డింగ్ చేసేటప్పుడు చదరపు అడుగు కి పెట్టాల్సిన నట్లు కంటే తక్కువ నట్లు బిగిస్తున్నారు అని అదే కంపెనీ లో పని చేసే అతను బయటకి చెప్పాడు. దాని వలన కంపనీ కి లాభం కానీ అందులో ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రాణాల కి నమ్మకం లేదు.
అతని నీ ఉద్యోగం లో నుండి పీకేశారు. పైగా అతని మీద హత్య యత్నం జరిగింది చాలా సార్లు. అమెరికా లాంటి పెద్ద దేశం లోనే అలా జరిగితే, ఇంకా మన లాంటి దేశం లో వ్యాపారం ఇప్పుడే ఎదుగుతూ వున్న టైమ్ లో ఇంకా పరిత్సిడి ఎలా వంటిది అనేది అందరికీ తెలిసిన విషయం.
అయితే ఇంకేమి .. మా అన్నకే అధికారం అని రాసేయి ..
Bolligaaniki ivemi pattavu.. real estate Ela cheyalo cheppandi vaaniki chalu
IVR,LV,M BS la jatha loki inkokaru cheraru.
పాపం శర్మ గారు , గత 5 ఏళ్లు వెయిట్ చేసినట్లు వున్నారు, లేకపోతె ఈ పాటికి వైజాగ్ రోడ్డు లో సుధాకర్ అనే డాక్టర్ కి పట్టిన గతే పట్టేది.
ఇప్పుడు ఐతే బాబు ప్రభుత్వం కాబట్టి లెటర్ పోస్ట్ చేశారు.
maragujju maatalu bayata pettaadu
meeru GA okate chaduvuthaaru anukunta, andhuke telisi vundhadhu, Sharma gaaru, 100 lekalu rasaru YCP government meedha, Rushikonda chetlu kottinappudu ithe ekamga high courtlo case vesaru. manalini vimarsinchagane comment cheyyadam kadhu, poorva paralu chudaali
Call boy jobs available 8341510897
When morality is lost lines between right and wrong will start to disappear. This is exactly what is happening today by Kootami leaders who are morally weak and have no sense of right or wrong. What they say as wrong when in opposition becomes right when theybare in power and to explain their immoral behavior they blame everything on previous governments or leaders. Kootami is lastly losing ground due to their immoral attitude.
vc estanu 9380537747
ఈయన జగన్ ఉండగా కుప్పలు కుప్పలు గా లెఖలు రాసారు. రుషికొండ కి గుండు కొట్టినప్పుడు ఈయన ఎకంగా కొర్టు లొ కె.-.సు కూడా వెసారు అనుకుంటా?
.
మరి నువ్వు ఈయన గురించి అప్పుడు ఎక్కడా రాయనె లెదు కదా గురువిందా.
Hyderabad lo banjarahills, jubli hills kuda konda meeda vunnaye. Rishikonda meeda ap tourism buildings kattinappudu edavaledu yellow dogs enduku?