సీనియర్ నరేష్ వ్యక్తిగత విషయాలు చెప్పమంటే ఎవరికైనా ఆయన పెళ్లిళ్ల వ్యవహారం గుర్తొస్తుంది. నరేష్-పవిత్ర మేటర్ ను గుర్తుచేసుకుంటారు. అది ఆయనకు నాలుగో పెళ్లి. ఇలా 4 పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి.. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న పెళ్లిళ్ల పోకడపై స్పందిస్తే ఎలా ఉంటుంది? ఆ టైమ్ రానే వచ్చింది.
“ఇప్పటి తరం అస్సలు పెళ్లి వద్దంటోంది. ఇంతకుముందు తరం మాత్రం మరోసారి ట్రై చేద్దాం అని చూస్తోంది. ఇదంతా ఎందుకోసం.. హ్యాపీగా ఉండడం కోసమే. ఇక నా విషయానికొస్తే.. ఈ రెండు తరాలకు మధ్యలో నేనున్నాను అనుకోవాలంతే.”
ఇలా పెళ్లిళ్లపై తనదైన శైలిలో స్పందించారు నరేష్. ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై ఓపెన్ గా మాట్లాడే ఈ నటుడు.. లవ్ పై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఏ రెండు ప్రేమకథలు ఒకటి కావని, దేనికదే ప్రత్యేకమైనదని అన్నారు.
అందరికీ నిజజీవితంలో ప్రేమకథలుంటాయని, కాకపోతే అందరూ బయటకు చెప్పుకోరని, తను మాత్రం ఓపెన్ గా బయటకు చెబుతానంటూ సిగ్గుపడుతూ చెప్పారు. ప్రస్తుతం ఆయన పవిత్రతోనే కలిసి ఉంటున్నారు. తమ మనసులు కలిశాయి కాబట్టి, పెళ్లయిపోయినట్టేనంటూ ఆయన గతంలోనే ప్రకటించారు.
Veedu veedi statements choosthe veeditho act chesina heroines ni ememi chesi vadilevaado ani doubt vastundi. mottham top heroines andarithonu act chesadu. evarini vadilinattu ledu.
Veedi statements choosthe asalu veedu veeditho act chesina heroines ni emi chesevada ani doubt vastundi. andaru top heroines thonu act chesadu mahanubhavudu.
statements choosthe asalu veedu thanatho act chesina heroines ni emi chesevada ani doubt vastundi. andaru top heroines thonu act chesadu mahanubhavudu.
Hlo iam ready
vc estanu 9380537747
జనం పట్టించుకోరు
Call boy works 8341510897
Celebrities ki no law and no punishment
Kamaa thuranammm naa siguu naaa lajaaa
Rasika rajaaa😜😜😜😜😜😍😍😍😍