చంద్రబాబు.. ఫుల్ మార్కులు

ఎవరి సమర్థత ఎంత అన్నది కష్టకాలంలోనే తెలుస్తుంది అన్నది పెద్దల మాట. దీన్నే క్రైసిస్. మేనేజ్‌ మెంట్ అని కూడా అంటారు. అయిదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నపుడు, జైలులోకి తోసివేయబడ్డపుడు నారా చంద్రబాబు చూపించిన క్రైసిస్…

ఎవరి సమర్థత ఎంత అన్నది కష్టకాలంలోనే తెలుస్తుంది అన్నది పెద్దల మాట. దీన్నే క్రైసిస్. మేనేజ్‌ మెంట్ అని కూడా అంటారు. అయిదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నపుడు, జైలులోకి తోసివేయబడ్డపుడు నారా చంద్రబాబు చూపించిన క్రైసిస్ మేనేజ్ మెంట్ అద్భుతం. జగన్ ఇక ఎవరూ కొట్టలేరు అనుకుంటే.. ఒక్క సిక్స్ మంత్స్ లో పరిస్థితిని అటు నుంచి ఇటు మార్చి చూపించారు. చూస్తుండగానే చిక్కుముడులు అన్నీ విడిపోయి, ప్రతి పార్టీ, ప్రతి వ్యవస్థ, ప్రతీదీ చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయాయి. 75 ఏళ్ల వయసులో ఎన్నికల ప్రచారం చేసిన తీరు అనితరసాధ్యం. దటీజ్ క్రైసిస్ మేనేఙ్ మెంట్. దటీఙ్ చంద్రబాబు. రాత్రాంత‌

సరే, అధికారంలోకి వచ్చారు. కాస్తయినా విశ్రాంతి తీసుకుంటారేమో, టైమ్ టు టైమ్ పని చేస్తారేమో అనుకుంటే నాన్ స్టాప్ గా తిరుగుతూనే వున్నారు. అమరావతి.. పోలవరం.. విశాఖ.. విజ‌యవాడ అంటూ తిరగడం, మీటింగ్ లు, నిర్ణయాలు. సరే, ఇవన్నీ చంద్రబాబుకు అలవాటే అనుకుంటే ఇప్పుడు అనుకోని విపత్తు వచ్చి పడింది.

సదా, ఎండలు, చెమటలతో మండిపోతూ బ్లేజ్‌ వాడ అనిపించుకునే విజ‌యవాడ నగరం మొత్తం వరదల్లో చిక్కుకుంది. లక్షల మంది నీట చిక్కారు. తిండి తిప్పలు లేవు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వృద్దుడు తిరిగిన తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 60 దాటితే అమ్మ.. అమ్మ అంటూ ముక్కుతూ మూల్గుతూ కూర్చుండిపోయే జ‌నాలే ఎక్కువ. అలాంటిది వంట్లో అంతో ఇంతో అనారోగ్యం వున్న మనిషి, రాత్రి తెల్లవార్లూ, రెప్ప వాల్చకుండా విఙయవాడ నగరం అంతా కలయతిరుగుతూనే వున్నారంటే అభినందించి తీరాల్సిందే కదా.

పాలించేవాడు ఎప్పుడైతే నిద్రపోకుండా పని చేస్తుంటాడో, కింద పని చేసేవారు కూడా ఇష్టంగానో, కష్టంగానో పని చేసి తీరాల్సిందే. తిండితిప్పలు ఏర్పాటుచేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఙనాలకు ప్రభుత్వం సమ్ థింగ్ చేస్తోంది అనే భరోసా ఇవ్వడం ఇవన్నీ రాత్రికి రాత్రి సాధ్యం అయ్యేలా చేసారు చంద్రబాబు.

కేవలం తాను తిరుగుతూ, ఫొటొలకు ఫోజులివ్వడం కాదు, వేలాది మందికి అప్పటికప్పుడు ఫుడ్ ఏర్పాటు చేయడం, అందించడం, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం ఇలా ఒకటి కాదు.. సిఎమ్ అంటే పాలకుడు..పాలకుడు అంటే అడ్మినిస్ట్రేటర్… అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా వుండాలి అని మరోసారి చూపించారు.

హ్యాట్సాఫ్.

32 Replies to “చంద్రబాబు.. ఫుల్ మార్కులు”

  1. This article is unbiased one….. Hope same kind of spirit prevail between ruling and opposition parties in AP… Reason being ours is a budding state and everything should be started from the scratch…

  2. ఎంతో మేధావులు అని కొనియాడబడే బెజవాడ మహానుభావులు ఒక్క బైపాస్ రోడ్డు కూడా వేయకుండా ట్రాఫిక్ మొత్తం మీద ఎక్కించుకున్నారు. ఇప్పుడు బుడమేరు , కృష్ణమ్మ, కంకాలమ్మ కూడా మీదకి వచ్చేసాయి.

  3.  Oka manchi chance miss chesukuntunnadu vijayawada varada bhadithulanu paramarshinchi ardhika sahayam , food avi andhisthe YCP inka brathike undi ani telusukuntaru akkada CBN 4 AM varaku varada pranthalani visit chesthu CM ela undalo chupistunnadu

  4. ఈ age లో కూడా ప్రజలు safe గా ఉండాలని ఆయన పదే ఆరాటం, శ్రమ, ప్రేమ కు నిజంగా hatsoff !! ఎల్లప్పుడూ మా బాగు మాత్రమే కోరుకునే మహామనిషి , నిత్య కృషీవలరుడు !!

  5. Guddalo tannali vedhava ni….voorakaney boat lo tirugurunnadu.kanisam water echey vallu leru.Ground level lo vachi choodu.ammana boothulu tidtunnaru.Nee lanti Naa lanti vallu vachi valla tochi nantha shayam chestunnaru.Govt nundi okka Nakoduku e

    Raaledu.Rujuvu kavalantey vja od neww RR pet vachi choodandi…NDRF vallu kooda yedo picnic ki vahinnatu dooram nundi choostunnaru.Maa mla vedhava Munda koduku yekkadunnado teliyadu…Na comment ku reply echey vallu oka saari ground lo vachi comment cheyyandi.

  6. ఈ type unbiased news మేము expect చేస్తున్నాం. ఇక్కడ CBN ని పొగిడినందుకు ఇలా రాయడం లేదు. You will be come true news paper when you give true news. Please all stop dancing around parties. Please remeber you were not started by any party.

    Good sir. Keep up your individuality. You will be loved by all👍

  7. CBN deserves this kind of Great Words.. రోజూ ఇలా ‘నీలి అద్దాలు తీసేసి చూస్తే ఇలా నిజాలు.. స్వచ్ఛంగా మనసు లోపల నుండి తన్నుకుంటూ వస్తాయ్.. Great Andhra.

  8. రోజూఇలా ‘నీలి అద్దాలు తీసే’సి చూస్తే “నిజాలు”…ఇలా స్వచ్ఛంగా మనసు లోపల ను0డి తన్ను’కుంటూ వస్తాయ్.. Great’ Andhra’.

  9. నీకు నాలాంటి కారుడు గట్టిన వ్యతిరేకి అయినా నాలాంటి వాడిని కూడా ఇలాంటి ఆర్టికల్స్ తో నాలాంటి వాళ్ళని కూడా నీ సుప్పొర్త్స్ గా మార్చుకుంటున్నవ్గా ..టీడీపీ సుప్పొర్తెర్స్ గమనించండి .. “వై చీపి చంద్రముఖి మనిషిగా మారిన వేళా “

  10. చిన్న కరెక్షన్…75 వృద్దుడు కాదు. 75 ఏళ్ల యువకుడు. ఆయన ఫిట్నెస్ 30s 40s లో ఉన్న వారికి కూడా ఉండదు

  11. Big respect for CM sir. At his age he is doing the best possible crisis management. But he shouldnt leave it at that. Weather reports are generally available 10 days before time. Weather dot com itself gives enough data for the next few days. Kootami Government should take tough action on all those YCP paid officials who slept despite all the weather warnings and NRSA warnings. Because of lazy fellows like them Kootami CM and DCM have to jump into action in the last minute and take crisis management into their hands directly. All those officials should be suspended or dismissed immediately.

  12. Big respect for CM sir. At his age he is doing the best possible crisis management. But he shouldnt leave it at that. Weather reports are generally available 10 days before time. Weather dot com itself gives enough data for the next few days. Kootami Government should take tough action on all those Jaffa gaadi paid officials who slept despite all the weather warnings and NRSA warnings. Because of lazy fellows like them Kootami CM and DCM have to jump into action in the last minute and take crisis management into their hands directly. All those officials should be suspended or dismissed immediately.

Comments are closed.