ఏపీలో ఏం జ‌రుగుతోంది.. హైకోర్టు ఆశ్చ‌ర్యం!

త‌మ వాళ్లు క‌నిపించ‌డం లేదంటూ పెద్ద ఎత్తున హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్లు రావ‌డంపై ఏపీ హైకోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అస‌లు ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌ని న్యాయ‌స్థానం నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా…

త‌మ వాళ్లు క‌నిపించ‌డం లేదంటూ పెద్ద ఎత్తున హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్లు రావ‌డంపై ఏపీ హైకోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అస‌లు ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌ని న్యాయ‌స్థానం నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా, అలాగే గ‌తంలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌పై దుష్ప్ర‌చారం చేశార‌నే కార‌ణంతో కొంత మంది వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై కేసులు పెట్టారు. కొంద‌ర్ని అరెస్ట్ చేశారు.

మ‌రికొంద‌రు ఎక్క‌డున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో వారి కుటుంబ స‌భ్యులు త‌ల్ల‌డిల్లుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి- వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాబాషాల ఆచూకీ తెలియ‌డం లేదు. పోలీసులు అక్రమంగా నిర్భందించార‌ని బాధిత కుటుంబ స‌భ్యులు వాపోతున్నారు.

న్యాయం చేయాలని కోరుతూ ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లను ఏపీ హైకోర్టులో బాధిత కుటుంబ స‌భ్యులు దాఖ‌లు చేశారు. ఒకేసారి ఇన్ని పిటిష‌న్లు రావ‌డంపై న్యాయ స్థానం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌ని హైకోర్టు ప్ర‌శ్నిస్తూ .. విచార‌ణ‌కు రావాల‌ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస‌న్‌ను ఆదేశించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ల‌పై న్యాయ స్థానం ఇచ్చే ఆదేశాల‌పై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇష్టానుసారం అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతుండ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. న్యాయ స్థాన‌మే త‌మ‌కు దిక్కు అని బాధిత కుటుంబ స‌భ్యులు అంటున్నారు. ఏమ‌వుతుందో చూడాలి.

40 Replies to “ఏపీలో ఏం జ‌రుగుతోంది.. హైకోర్టు ఆశ్చ‌ర్యం!”

    1. రంగనాయకమ్మ లు గుర్తుకు వచ్చారా జస్ట్ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిన్నదులకి అరెస్టు చేశారు

    2. మొగుడు గారు, మీరు పంచ్ ప్రభాకర్ గారు లేదా వర్రా రవీంద్ర రెడ్డి గారి లాగా అసభ్య పదజాలం ఉపయోగించరని నమ్ముతున్నాను. ఏ పార్టీ అయినా సరే, మనం ఇతరుల తల్లి లేదా కుటుంబ సభ్యుల గురించి అసభ్య పదాలు ఉపయోగించే వాళ్లను మద్దతు ఇవ్వకూడదు

      1. Great life/ short life , Mee party vaalla comments check చెయ్యండి, చాలా అసహ్యంగా ఉంటాయి, వినడానికే కర్ణ కఠోరమైన పదాలు వాడతారు. ఎదుటివాళ్ళకి చెప్పారు సంతోషం,మీ ప్రయత్నం మెచ్చుకోదగ్గది, కానీ అది మీ వాళ్ళకి కూడా చెప్పినప్పుడు, మీ ప్రయత్నం సక్సెస్ అవ్వవచ్చు

  1. అమ్మకి Nil నాన్నకు Full అని post చేసినందుకు కూడా arrest చెయ్యటం ఎంత దుర్మార్గం.. దారుణం… ఇలా ఐతే ముందు arrest కావాల్సింది ఈనాడు యాజమాన్యం …నాడు NTR ను, నేడు jagan ను charachter assascinate చేస్తూ లెక్కలేనన్ని కధలు, cartoons..

  2. అమ్మకి Nil నాన్నకు Full అని post చేసినందుకు కూడా arrest చెయ్యటం ఎంత దుర్మార్గం.. దారుణం… ఇలా ఐతే ముందు arrest కావాల్సింది ఈనాడు యాజమాన్యం …నాడు NTR ను, నేడు jagan ను charachter assascinate చేస్తూ లెక్కలేనన్ని కధలు, cartoons..

  3. అమ్మకి Nil నాన్నకు Full అని post చేసినందుకు కూడా arrest చెయ్యటం ఎంత దుర్మార్గం.. దారుణం… ఇలా ఐతే ముందు arrest కావాల్సింది ఈనాడు యాజమాన్యం …నాడు NTR ను, నేడు jagan ను charachter assascinate చేస్తూ లెక్కలేనన్ని కధలు, cartoons..

  4. అమ్మకి Nil నాన్నకు Full అని post చేసినందుకు కూడా arrest చెయ్యటం ఎంత దుర్మార్గం.. దారుణం… ఇలా ఐతే ముందు arrest కావాల్సింది ఈనాడు యాజమాన్యం …నాడు NTR ను, నేడు jagan ను charachter assascinate చేస్తూ లెక్కలేనన్ని కధలు, cartoons..

  5. అమ్మకి Nil నాన్నకు Full అని post చేసినందుకు కూడా arrest చెయ్యటం ఎంత దుర్మార్గం.. దారుణం… ఇలా ఐతే ముందు arrest కావాల్సింది ఈనాడు యాజమాన్యం …నాడు NTR ను, నేడు jagan ను charachter assascinate చేస్తూ లెక్కలేనన్ని కధలు, cartoons..

  6. అమ్మ కు Nil నాన్నకు Full అని post చేసినందుకు కూడా arrest చేసారు..ఎంత దుర్మార్గం.. Shame on visionary.

    1. Nuvve oka durmagudivira. Nuvvu, nee anna lanti durmagulaki saraina margam chupinche panilo undi ippudu government. Punch gadilantollu videos delete chesukuni appudappudu peltha unnaru. Ika adi kuda ledu…Vaadu ekkadanna kanipisthe chithakabadude!

  7. పంచ్ వర్రా కళ్ళు చిదంబరం గాడివి నాలుగు వీడియో లు చూపిస్తే సారి గౌరవ నీయులైన న్యాయమూర్తి లకి.. అప్పుడు అచ్ఛర్యం ఏముంది సంభ్రమచ్చర్యలు కి లోనవుతున్నారు:)

  8. ఫ్యామిLys ni dhoslisthu అసభ్య పదాలు వాడే వాళ్ళని మాత్రంమే. తొస్తాత్రు అంతే తప్ప ఇలా కాదు లె వెంకటి

      1. జగన్ మోహన్ రెడ్డిపై వివాదాస్పద అనుచర ప్రవర్తనల విమర్శలు: నాయకత్వ పరీక్ష

        జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం కింద నడిచే పార్టీపై ప్రజావ్యాప్తంగా ఉన్న విమర్శల్లో ప్రధానంగా వారి అనుచరులు సోషల్ మీడియాలో చేసే అసభ్యకర మరియు కుల వివక్షాత్మక ప్రచారం ఉంటుంది. ఈ ప్రవర్తనకు జగన్ తగినంత ఖండన లేదా వ్యతిరేకత తెలియజేయకపోవడం వారి నాయకత్వ పరమైన సామర్థ్యంపై ప్రజల్లో సందేహాలను రేపుతోంది.

        ఉదాహరణకు, వారి పార్టీ అనుచరులు ఇతర రాజకీయ పార్టీల నాయకులను గురించి, వారి కుటుంబ సభ్యులను గురించి అసభ్యంగా మరియు హానికరంగా పోస్టులు చేయడం వంటి సంఘటనలు పెరిగాయి. వీటిపై జగన్ స్పష్టమైన స్థానాన్ని తీసుకోవడం లేదనే విమర్శ ఉంది, దీనివల్ల వారి పార్టీ నైతికతను ప్రశ్నించడం సహజంగా జరుగుతోంది.

        మరొక వివాదం పార్టీ అనుచరుల చేత జరిగే కుల వివక్షాత్మక ప్రచారం. కొన్ని ఉదాహరణల్లో, జగన్ యొక్క పార్టీ అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకులను వారి కులం ఆధారంగా టార్గెట్ చేయడం వలన తీవ్రమైన సామాజిక విభజనలు ఏర్పడుతున్నాయి. ఈ తరహా చర్యలు ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచాల్సిన నాయకుడు వాటిని నిరోధించలేకపోవడం వారి పాలనా సామర్థ్యం మరియు నైతికతను ప్రశ్నించబడేలా చేస్తుంది.

        ఈ సంఘటనలు మరియు విమర్శలు పార్టీ మరియు జగన్ యొక్క నాయకత్వం యొక్క నైతిక నిబద్ధతను ప్రజల ముందు ప్రశ్నార్థకంగా ఉంచుతున్నాయి. ఒక నాయకుడిగా తన అనుచరులను సరైనమార్గదర్శకాలును అనుసరిం

    1. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వివాదాస్పద అనుచర ప్రవర్తనల విమర్శలు: నాయకత్వ పరీక్ష

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం కింద నడిచే వైసీపీ పార్టీపై ప్రజావ్యాప్తంగా ఉన్న విమర్శల్లో ప్రధానంగా వారి అనుచరులు సోషల్ మీడియాలో చేసే అసభ్యకర మరియు కుల వివక్షాత్మక ప్రచారం ఉంటుంది. ఈ ప్రవర్తనకు జగన్ తగినంత ఖండన లేదా వ్యతిరేకత తెలియజేయకపోవడం వారి నాయకత్వ పరమైన సామర్థ్యంపై ప్రజల్లో సందేహాలను రేపుతోంది.

      ఉదాహరణకు, వారి పార్టీ అనుచరులు ఇతర రాజకీయ పార్టీల నాయకులను గురించి, వారి కుటుంబ సభ్యులను గురించి అసభ్యంగా మరియు హానికరంగా పోస్టులు చేయడం వంటి సంఘటనలు పెరిగాయి. వీటిపై జగన్ స్పష్టమైన స్థానాన్ని తీసుకోవడం లేదనే విమర్శ ఉంది, దీనివల్ల వారి పార్టీ నైతికతను ప్రశ్నించడం సహజంగా జరుగుతోంది.

      మరొక వివాదం వైసీపీ అనుచరుల చేత జరిగే కుల వివక్షాత్మక ప్రచారం. కొన్ని ఉదాహరణల్లో, జగన్ యొక్క పార్టీ అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకులను వారి కులం ఆధారంగా టార్గెట్ చేయడం వలన తీవ్రమైన సామాజిక విభజనలు ఏర్పడుతున్నాయి. ఈ తరహా చర్యలు ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచాల్సిన నాయకుడు వాటిని నిరోధించలేకపోవడం వారి పాలనా సామర్థ్యం మరియు నైతికతను ప్రశ్నించబడేలా చేస్తుంది.

      ఈ సంఘటనలు మరియు విమర్శలు వైసీపీ పార్టీ మరియు జగన్ యొక్క నాయకత్వం యొక్క నైతిక నిబద్ధతను ప్రజల ముందు ప్రశ్నార్థకంగా ఉంచుతున్నాయి

    2. జగన్ మోహన్ రెడ్డిపై వివాదాస్పద అనుచర ప్రవర్తనల విమర్శలు: నాయకత్వ పరీక్ష

      జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం కింద నడిచే వైసీsపీ పార్టీపై ప్రజావ్యాప్తంగా ఉన్న విమర్శల్లో ప్రధానంగా వారి అనుచరులు సోషల్ మీడియాలో చేసే అసభ్యకర మరియు కుల వివక్షాత్మక ప్రచారం ఉంటుంది. ఈ ప్రవర్తనకు జగన్ తగినంత ఖండన లేదా వ్యతిరేకత తెలియజేయకపోవడం వారి నాయకత్వ పరమైన సామర్థ్యంపై ప్రజల్లో సందేహాలను రేపుతోంది.

      ఉదాహరణకు, వారి పార్టీ అనుచరులు ఇతర రాజకీయ పార్టీల నాయకులను గురించి, వారి కుటుంబ సభ్యులను గురించి అసభ్యంగా మరియు హానికరంగా పోస్టులు చేయడం వంటి సంఘటనలు పెరిగాయి. వీటిపై జగన్ స్పష్టమైన స్థానాన్ని తీసుకోవడం లేదనే విమర్శ ఉంది, దీనివల్ల వారి పార్టీ నైతికతను ప్రశ్నించడం సహజంగా జరుగుతోంది.

      మరొక వివాదం వైసీపీ అనుచరుల చేత జరిగే కుల వివక్షాత్మక ప్రచారం. కొన్ని ఉదాహరణల్లో, జగన్ యొక్క పార్టీ అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకులను వారి కులం ఆధారంగా టార్గెట్ చేయడం వలన తీవ్రమైన సామాజిక విభజనలు ఏర్పడుతున్నాయి. ఈ తరహా చర్యలు ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచాల్సిన నాయకుడు వాటిని నిరోధించలేకపోవడం వారి పాలనా సామర్థ్యం మరియు నైతికతను ప్రశ్నించబడేలా చేస్తుంది.

      ఈ సంఘటనలు మరియు విమర్శలు వైసీపీ పార్టీ మరియు జగన్ యొక్క నాయకత్వం యొక్క నైతిక నిబద్ధతను ప్రజల ముందు ప్రశ్నార్థకంగా ఉంచుతున్నాయి

  9. మొత్తం మీద తల్లి, చెల్లిని రాయలెని మాటలతొ తిట్తిన వారికి న్యాయ సాయం జగన్ బానె అందిస్తున్నాడు అంటావా?

Comments are closed.