మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్రమత్తం కావాల్సిన తరుణం ఇది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం చేపట్టారు. ఇది మంచి పరిణామం. ఇదే సందర్భంలో నిజంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేసే నాయకులెవరనే విషయాన్ని గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యం ఇస్తేనే పూర్వ వైభవం వస్తుంది.
వైసీపీలో ప్రధాన లోపం ఏంటంటే… మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్టు తిట్టే వాళ్లు ఎక్కువ. ఇప్పుడంటే అధికారం కోల్పోవడంతో అలాంటి వాళ్లు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రత్యర్థుల్ని తిడితే జగన్ మనసు చూరగొంటామనే అభిప్రాయం వైసీపీ నేతల్లో బలంగా వుంది. అందుకే జనంతో సంబంధం లేకుండానే కేవలం మీడియాలో హైలెట్ అవుతూ గతంలో ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన నేతలున్నారు.
ఇలాంటి పరిణామాలు వైసీపీని రాజకీయంగా దెబ్బతీశాయి. జనంతో సంబంధం లేకుండా పదవులు పొందిన నాయకుల్ని చూసి, ప్రజాదరణ ఉన్న నేతలు వైసీపీకి దూరమయ్యారు. పని చేసే వాళ్లకు వైసీపీలో ప్రాధాన్యం లేదని, అలాంటప్పుడు తామెందుకు కష్టపడాలనే నిరాశనిస్పృహలతో పార్టీకి దూరమైన నేతలెందరో!
ఇప్పటికైనా జగన్ శ్రేయస్సు కోరే నేతలు, వైసీపీని బలోపేతం కోసం పని చేసే నాయకులకు పార్టీ పదవులు ఇప్పించాలి, ఇవ్వాలి. ఇప్పుడు కూడా మీడియా పులుల్ని ఆదరిస్తే, ఇక ఎప్పటికీ పార్టీ కోలుకోదని గ్రహించాలి.
జగన్ కూడా కేవలం మీడియా ద్వారా గుర్తింపు పొందిన నాయకుల విషయంలో అప్రమత్తంగా వుండాలి. అలాగే తనకు మాత్రమే దగ్గరై, జనంతో సంబంధం లేని నాయకుల్ని జగన్ దూరం పెట్టాలి. నిత్యం జనంతో వుంటేనే పార్టీలో సముచిత స్థానం వుంటుందని జగన్ తేల్చి చెప్పాలి. పార్టీని పునర్నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
వైసీపీలో ప్రధాన లోపం ఏంటంటే… మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్టు తిట్టే అవినీతి నేతలున్నారు
జనంతో సంబంధం లేకుండానే కేవలం మీడియాలో హైలెట్ అవుతూ గతంలో ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన అవినీతి బోకాసుర నేతలున్నారు.
inco pradhana lopam…syco gaadu……….evadi mata vinadu ani G A gaadu chala sarlu cheppadu……..utta picha naa kodukani….inka emi marataadu……………………..musukuni palace lo untadu…savam kanapadite baitaki vastaadu….
Emi mari Lakshmi Paravathi, RGV dinchdi
vaadu kaadu. Nuvvu anvasaram gaa time waste chusukoku.
ఎరా పొ*ట్టి ప్యాల*స్ పుల*కేశి గా, ఎగ్ పఫ్ లకి 3.6. కోట్లా, ప్రజల డబ్బు నీ పెం*ట లాగ తినీ బలిసావ్.. ఆ ప్రజల డబ్బు తిరిగి కట్టురోయ్..
Khan( Grass) lo kalisipoye party ki apramattam deniki GA ? neee pichikaakapothe – LOL
MLA గా గెలవలేదని, భార్య అండ్ కూతురు ఎదురు నిలిచారని నన్ను పీకేస్తావా??
మరి నీ తల్లీ, చెల్లి ఎదురు నిలిచారు కదరా పొట్టి పకోడీ? నువ్వు నీ ఫ్యామిలీ లో సక్కగా ఉండక party ని ఓడించావ్.. నీకేం శిక్ష వెయ్యాలి మరి?? నిన్నూ పీకెయ్యాలి అవునా కాదా?? – దువ్వాడ
అధికారం గురించి తర్వాత కానీ ముందు అయ్యన్న మెడలు వొంచి ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకుని చూపించు.. అప్పుడు నమ్ముతా0 నీ పలావు కథలు.
ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’ వంకర బుద్ధి.. అని Andra జనాలు తెలుసుకున్నారు కాబట్టే లోతుగా 11 inchulu dimpaaru. ఇంకా నమ్ముతారు anukovadam నీ నీలి భ్రమ..
ఇది జరగని పని లే
vc available 9380537747
asalu 6, 7 raavalsimdi 11 vacchayi
Ga ninnu ycp president cheyali
Ee GA ki edoka party padavi iyyandayya
Ledante roju ilanti articls tho champuthadu
ముందుగా జగన్ గాడు తన యాటిట్యూడ్ మారుచుకుని.. పార్టీ లో ని అవినీతి మంత్రులను, ఎమ్ ఎ లను తొలగించి, ఫ్రెష్ కాంబినేషన్ తో వస్తే…జనాలు ఆలోచిస్తారు, అంతేకని.డెడ్ బాడి డెలివరీ బాచ్ నుంచి, భూములు, మైన్స్, అరాచకం సృష్టించిన ్యాచ్ కాకుండా మంచి రాజకీయ నాయకులు రావాలి…అప్పటి వరకు కష్టమే .
సింధవుడికి వరం ఒక్కరోజుకు మాత్రమే ఈశ్వరుడు ఇచ్చేడు ఈయనకు కూడా ఆంధ్ర ప్రజలు ఒక్కచాన్సు మాత్రమే వాళ్ళ నాన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రేయింబర్సుమెంట్ చూసి ఇచ్చేరు అయన ఛాన్స్ ఇచ్చేక అయన అప్రజాస్వామిక విధానాలు చూసేక ka పాల్ గారికి అయినా వేస్తారు కానీ ఈయనకు మాత్రం వెయ్యరు