తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాడిపత్రి పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి 15 శాతం కమీషన్ ఇవ్వాలని మద్యం వ్యాపారులకు జేసీ హుకుం జారీ చేశారు. మద్యం వ్యాపారం ఎవరు చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని, కానీ కమీషన్ మాత్రం ఇచ్చి తీరాల్సిందే అని ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ ఖాళీ చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబునాయుడు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి తరుణంలో సంపద సృష్టించి అభివృద్ధితో పాటు సంక్షేమ లబ్ధిని ప్రజలకు అందించేందుకు జేసీ ఐడియాను చంద్రబాబు సొంతం చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సంపద సృష్టించే ఆలోచన ఎక్కడున్నా, ఎవరిదైనా తీసుకుంటే తప్పేమీ లేదు. మద్యం, ఇసుక వ్యాపారాలు చేసుకునే వాళ్ల నుంచి ప్రభుత్వమే 25-30 శాతం కమీషన్ తీసుకుంటే అద్భుతంగా వుంటుందేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. కమీషన్ రాబట్టేందుకు ఇంతకంటే మంచి తరుణం వుండదనే చర్చకు తెరలేచింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అలాగే సూపర్‌సిక్స్, ఇతరత్రా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తే, ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని టీడీపీ అనుకూల సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది.
ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రబాబునాయుడికి జేసీ ప్రభాకర్‌రెడ్డి రూపంలో దేవుడే ప్రత్యక్షమయ్యారేమో! ఏమో, ఏ మనిషిలో అద్భుతమైన సంపద సృష్టి ఆలోచనలున్నాయో ఎవరికి తెలుసు? జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటల్లో మొరటుతనం వుంటుందే తప్ప, మాటల్లో మంత్రం డబ్బు వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంత మొరటగా మాట్లాడారన్నది ప్రశ్నే కాదు. జేసీ చెప్పిన అంశాల్లో విలువైన సమాచారం వుందా? లేదా? అనేదే ముఖ్యం. చంద్రబాబు గారు వెతుకుతున్న డబ్బు తీగ, జేసీ రూపంలో మీ కాళ్లకు తగులుకున్నట్టుంది. ఇంకెందుకు సార్ ఆలస్యం. వెంటనే యాక్షన్‌లోకి దిగి, సంపద సృష్టిపై దృష్టి సారించండి.
అదే మన జగన్ రెడ్డి అయితే కమీషన్లు మొత్తం తాడేపల్లి పాలస్ ఖజానా కి జమ చేయమని అనధికారిక జీవో పాస్ చేసేవాడు..
మొత్తం వాడికే కావాలి.. వాడు మాత్రమే మేసెయ్యాలి..
ప్రజలకు ఇస్తే బాగుపడిపోతారని.. ముష్టి వేసి.. భజన చేయించుకొంటాడు..
10 లక్షల కోట్లు అప్పు చేసి మరీ నవరత్తాలు ఇచ్చిన జెగ్గులు గాడికి ప్రజలు పంగనామాలు పెట్టారు.. ఇక సూపర్ సిక్స్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి..
Shameless fellows have a new title…Kootami.
Shamelessness has a new definition….Kootami.
Instead of looting the treasury by creating liqor syndicates, money can be given to government and using this additional revenue development programs can be funded by the government. Looksnlike JC does not have faith on Babu, PK and Lokesh and hence he opened his own collection centre. Lost control governance.
Can JC say how much of the collection he will spend on his constituency and how much will be setup aside for next elections?
గడిచిన 5 ఏళ్లు జె టాక్స్ అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఇప్పుడు గెలిచి జెసి టాక్స్ కట్టాలి అంటున్నారు.
Badhudee badhudu
Idi dochude dinchude scheme.
ఆయన అడిగింది నియోజకవర్గం కి ఖర్చు పెట్టమని.. ఆలోచన మంచిది కానీ.. కమిషన్ కోసం రేట్స్ పెంచితే ఇత్తడే
అంటే ఏంటిరా… రుబాబు చేయగలిగినోడు దోచుకుని సంపదించేయడం రాజ్యాంగం అంటావా..
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
Anthaa commission bach
public gaa cheppakunte maatram background lo jarigedi anni governments lonu ide. daaniki nuvvu oka news article raayadam. vooko ra GA.
Babu sampadha Singapore lo vundhi Anni andharki telusu