ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలకు కౌంటర్ ఇవ్వబోయి, టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ అభాసుపాలయ్యారు. ప్రతిరోజూ జగన్, ఆయన ప్రభుత్వంపై ఇల్లు కదలకుండా ప్రకటనల రూపంలో విమర్శలు గుప్పించడం లోకేశ్ అలవాటుగా పెట్టుకున్నారు. కనీసం సెటైర్స్ వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడంతో లోకేశ్ పరువు పోతోంది.
తాజాగా లోకేశ్ మరోసారి పరువు పోగొట్టుకునే ప్రకటన చేశారు. నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తన వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేయడంపై లోకేశ్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందన చాలా చిల్లరగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన మాట విని జగన్ గుండు కొట్టించుకుంటే, ఎవడూ వెంట్రుక పీకలేడనేది లోకేశ్ విసిరిన సెటైర్.
లోకేశ్‌కు ఎట్లా వుందో తెలియదు కానీ, చదివిన వారికి మాత్రం మరీ లోకేశ్ ఇంత సిల్లీగా స్పందించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. జగన్‌కు ఘాటుగా సమాధానం ఇవ్వాల్సింది పోయి, తన సలహా వింటే జగన్‌కు ఏ బాధ వుండదని లోకేశ్ చెప్పడం విచిత్రంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
‘గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనికిమాలినోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహారాజ్… ఈకల ఎంపరర్..!’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ ఫ్రస్టేషన్ సంగతేమో కానీ, లోకేశ్ మాత్రం ఫన్ క్రియేట్ చేశారనేందుకు ఈ ప్రకటనే నిదర్శనం.
Any comments without subject that isn’t useful for people should be penalized. What do people get out of these Mr. Lokesh?
It’s started by jagga only
…and continued by kootami leaders. So, no difference to both.
It’s started by cbn in 2014
Jalaga vedhava comments dignified gaa vuntaayee antaav?
Ventrukalu peekkovadame ycp.pani
Okkavella ycp government adhikaramlo ki vasthe nuvvu ventrukalu pikkuntava
2019 lo ycp gelichindhi appudu meeru ventrukalu peekunara
Normal slang of “VENKUKA PEEKADM” in old times and village WAS AAAATHULU. Such drty and mean fellow this frustrated fctinist More vulgar was that even Roja mentioned that Anna Ventrukalu Evadu peekaledu who is now in Italy with her drty Tatoos
🙂 manchi satire vesedu gaa.. Janaalu YCP ki baaga kottaru gundu
🙂 manchi satire vesedu gaa.. Janaalu ****YCP*** ki baaga kottaru gundu
Correct counter 👏 👌
I BK gurinchi maaTaaDaDam anavasaram
America lo swimming pool lo girls tho vunaa veeda manalnu paripalinchedhi
Telugu version links fix cheyyandayya babu, eppudo 2022 article vere c0mments ki link cheyyadamenti, idi bug na, leka kavalana?
Janalu gundu kottesaka memu ventruka pikalsina avasaram ledhani Lokesh appude cheppadaa…?
Mari ippudu tdp government adhikaramlo vundhi kadha yendhuku jagan avinithi dabbu ni venaku thevachu kadha