కేంద్ర మంత్రి వెంట విద్యాశాఖ మంత్రా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విప‌త్తును స్వ‌యంగా చూసేందుకు కేంద్ర మంత్రి శివ‌రాజ్ చౌహాన్ వ‌చ్చారు. అయితే ఆయ‌న వెంట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెళ్ల‌డం గ‌మ‌నార్హం. నిజానికి కేంద్ర మంత్రి వెంట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వుండాల్సింది.…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విప‌త్తును స్వ‌యంగా చూసేందుకు కేంద్ర మంత్రి శివ‌రాజ్ చౌహాన్ వ‌చ్చారు. అయితే ఆయ‌న వెంట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెళ్ల‌డం గ‌మ‌నార్హం. నిజానికి కేంద్ర మంత్రి వెంట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వుండాల్సింది. ఒక‌వేళ ఆయ‌న ఇత‌ర‌త్రా ప‌నుల్లో బిజీగా ఉంటే, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హరించాలి. అదీ జ‌ర‌గ‌లేదు.

తాను అగ్ర‌హీరో కావడంతో వ‌ర‌ద బాధిత ప్రాంతాల‌కు వెళితే స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లుగుతుంద‌ని ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెబుతూ వ‌చ్చారు. కేంద్ర మంత్రి శివ‌రాజ్ చౌహాన్ ఏరియల్ స‌ర్వే ద్వారా మున‌క ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. కేంద్ర మంత్రి వెంట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నారు. కేంద్ర మంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి లోకేశ్ బుడ‌మేరు ప‌రీవాహక ప్రాంతం, అలాగే వ‌ర‌ద ప్ర‌భావానికి లోనైన‌ జ‌క్కంపూడి, పాల ఫ్యాక్ట‌రీ, కండ్రిక‌, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌ల‌ను ఏరియ‌ల్ స‌ర్వే చేశారు.

క‌నీసం ఏరియ‌ల్ స‌ర్వేలోనైనా ప‌వ‌న్ పాల్గొనవచ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తే, త‌మ నాయ‌కుడికి వైర‌ల్ ఫీవ‌ర్ అని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. ఏరియ‌ల్ స‌ర్వేలో విప‌త్తుల‌శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, అలాగే జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సంబంధిత‌శాఖ మంత్రులు లేకుండా, ఏ సంబంధ‌మూ లేని లోకేశ్ మాత్రం కేంద్ర మంత్రి వెంట ఉంటూ, అన్నీ తానై న‌డిపించ‌డం విశేషం.

ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ అచ్చెన్నాయుడు కేవ‌లం కేంద్ర మంత్రికి స్వాగ‌తం ప‌ల‌క‌డం వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు. రెండు ల‌క్ష‌ల మంది రైతులు బాధితులుగా మిగిలార‌ని స్వ‌యంగా చంద్ర‌బాబునాయుడు తెలిపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.

కేంద్ర మంత్రి, అలాగే సంబంధిత అధికారులు రాష్ట్ర ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఏ మాత్రం ప్ర‌యోజ‌నం క‌లిగిస్తారో చూడాలి. మంత్రి లోకేశ్ మాత్రం పెద్ద మ‌న‌సుతో సాయం అందించి రాష్ట్రాన్ని గ‌ట్టెక్కించాల‌ని కోరారు.

30 Replies to “కేంద్ర మంత్రి వెంట విద్యాశాఖ మంత్రా?”

  1. గ్రేట్ ఆంధ్రా రోజు నీ ఆర్టికల్స్ చూస్తుంటే బి పి పెరుగుతుంది, లోకేష్ ఏదో ఒక శాఖకు మినిస్టర్, మీ జగన్ హయాంలో అన్నిటికి ఆ సకల శాఖ మంత్రి సజ్జల స్పందించేవాడు అప్పుడు ఎందుకు వ్రాయలేదు ఇటువంటి వ్రాతలు

  2. మరి సకల శాఖ మంత్రి సజ్జల గురించి ఎప్పుడన్నా ఇలా రాశవా?

    లా అండ్ ఆర్డెర్ నుంది అన్ని సజ్జల లె కదా మాట్లాదెది. మిగథా వారు అందరూ ఉత్తుత్తి మంత్రులెగా గురువిందా?

  3. పాపం వీడు ఇంపాక్ట్ అంచనా వేయకుండా ఆర్టికల్ రాసినట్టున్నాడు….

    PM వస్తె CM వెళ్ళేవాడేమో…వచ్చింది కేంద్ర మంత్రిగా…. వచ్చినా పెద్దగా పీకేది ఏమి లేదు , జస్ట్ రిపోర్ట్ తీసుకోవడానికి వస్తారు, అదే PM ki ఇస్తారు

    1. kaneesam swanthnga pressmeet lu petti janaalaki explnation kooda ovvani dhaddhamma . adhikaaram lo unna ayidelu kooda amma koochi laaga intlone boorelu thinnadu medhaavi

    2. అదేమన్నా బాత్రూం లో గొడ్డలి పోటు అనుకున్నావా. లేకపోతే చెల్లిని తల్లిని వాడుకుని వదిలేసే బ్యాచ్ అనుకున్నావా. ఇంకా కాదంటే రెడ్డి కుక్క లాగ పెళ్ళాన్ని వినాశం గాడి దగ్గర పండబెట్టే వాడు అనుకున్నవేరా బజారు లంజకి ఔట్టిన వెధవ

  4. Evvadu velte nekenduku… Neku cover cheyadaniki inke news lenattu undi… Kaliga em rayalo teliyaka … Edo rasestunav… Journalism ekkada ra nerchukunav… Neku journalism nerponchinidiki anali mundi…

  5. GA గారిని పిలవలేదని బాధ పడుతున్నట్లు ఉంది. తప్పుడు వార్తలతో ప్రజలను బుకాయించలేరు. అన్నీ చూసే ప్రజలు అంతిమ తీర్పు ఇస్తారు.

  6. తెల్లారింది మనోడికి, ఏదో ఒకటి ఆర్టికల్ రాయకపోతే డబ్బులు రావు, మేము చడవకమానం

  7. సలహాదారుడు వెళ్ళలేదు. మంత్రి గారే కదా వెళ్ళింది. సంతోషించండి

Comments are closed.