మోపిదేవికి మ‌ళ్లీ అవ‌కాశం లేన‌ట్టే!

వైసీపీ మాజీ నాయ‌కుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం లేన‌ట్టే అని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, అలాగే రాజ్య‌స‌భ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.…

వైసీపీ మాజీ నాయ‌కుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం లేన‌ట్టే అని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, అలాగే రాజ్య‌స‌భ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. మోపిదేవి బాట‌లోనే మ‌రో వైసీపీ ఎంపీ బీద మ‌స్తాన్‌రావు న‌డిచిన సంగ‌తి తెలిసిందే.

వీళ్లీద్ద‌రిలో బీద మ‌స్తాన్‌రావు మాత్ర‌మే తిరిగి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక అవుతార‌ని స‌మాచారం. ఈ మేర‌కు టీడీపీతో ఒప్పందం కుదుర్చుకునే రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పారిశ్రామిక‌వేత్త అయిన బీద మ‌స్తాన్‌రావు డ‌బ్బుకు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని అమ్ముకునే ప‌రిస్థితి లేదు. ఆయ‌నదంతా ప‌ద‌వుల్ని కొనుక్కునే స్థాయి. కానీ మోపిదేవి ప‌రిస్థితి అందుకు భిన్న‌మ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

మోపిదేవి ప‌ద‌విని ఇత‌ర‌ నేత‌ల‌తో భ‌ర్తీ చేయ‌డానికి టీడీపీ నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ప్ర‌ముఖంగా గ‌ల్లా జ‌య‌దేవ్‌, సానా స‌తీష్‌, కిలారి రాజేష్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ల‌లో ఎవ‌రినైతే రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని టీడీపీ పెద్ద‌లు నిర్ణ‌యించారో, వారితోనే నష్ట‌ప‌రిహారంగా డ‌బ్బు స‌ర్దుబాటు చేయించిన‌ట్టు స‌మాచారం.

రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఊరికే రెండేళ్ల రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలాన్ని వ‌దులుకోరు క‌దా? అని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిణామాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మున్ముందు ఇలాంటివి మ‌రికొన్ని చూడాల్సి రావ‌చ్చు.

16 Replies to “మోపిదేవికి మ‌ళ్లీ అవ‌కాశం లేన‌ట్టే!”

  1. TDP అంటే దోపిడి..

    కమ్మోడు అంటే దోపిడి..

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. ప్యాలస్ పులకేశి చిన్నప్పటి నుండి ఇసుక మూటలు మోసి, రిక్షా తొక్కి, కూలీ పని చేసి, చెత్త యెత్తి, రోడ్డు పక్క బీర్ బాటిల్ ఏరీ వాటిని అమ్ముకుని ఆ డబ్బుతో వేల కోట్ల సంపాదించాడు.

  2. YCP వీడితె నువ్వు డబ్బు అంటూ ప్రచారం చెయకుండా ఉంటావా?

    .

    మునిగిపొయె పడవ కాదు, మునిగిపొయిన పడవ అని నాయకులకి సైతం అర్ధం అయ్యింది. ఎవరి దారి వారు చూసుకుంట్టున్నారు.

  3. YCP వీడితె నువ్వు డబ్బు అంటూ ప్రచారం చెయకుండా ఉంటావా?

    .

    మునిగిపొయె పడవ కాదు, మునిగిపొయిన పడవ అని నాయకులకి సైతం అర్ధం అయ్యింది. ఎవరి దారి వారు చూసుకుంట్టున్నారు.

  4. Y.-.C.-.P వీడితె నువ్వు డబ్బు అంటూ ప్రచారం చెయకుండా ఉంటావా?

    .

    మునిగిపొయె పడవ కాదు, మునిగిపొయిన పడవ అని నాయకులకి సైతం అర్ధం అయ్యింది. ఎవరి దారి వారు చూసుకుంట్టున్నారు.

    1. నువ్వె కదా మరొ అర డజను మంది లు పార్టి వీడటానికి రడీ అవుతున్నరు అని రాసావ్.

      telugu.greatandhra.com/politics/andhra-news/only-three-mps-in-ysrcp.html

  5. విజయసాయిరెడ్డి ని విజయ”శాంతి”రెడ్డి గా మార్చిన సజ్జల నీ హీరోయిన్ ‘కేసులో ఇరికించి A2 కూడా బీజేపీ కి ‘జంప్ అంటున్న తాడేపల్లి కోటలో గుసగుసలు

  6. అదే టీడిపి వాళ్ళు వెలితే బాబు కోవర్టులు అదే మీ వాళ్ళు వస్తే అమ్ముడు పోయినట్టు అంతేగా

Comments are closed.