దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్!

ప్రజా జీవితంలో ఉన్నవారికి తాము చేసే పోరాటాల మీద గట్టి పట్టు, అవగాహన, పట్టుదల కూడా ఉండాలి. ఒకసారి పోరాటంలోకి దిగిన తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే…

ప్రజా జీవితంలో ఉన్నవారికి తాము చేసే పోరాటాల మీద గట్టి పట్టు, అవగాహన, పట్టుదల కూడా ఉండాలి. ఒకసారి పోరాటంలోకి దిగిన తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే తత్వం ఉండాలి. ఏ ఊరికి వెళ్ళినా జనం తనను రిసీవ్ చేసుకునే ధోరణికి ఆశ్చర్యపడిన జగన్మోహన్ రెడ్డి- దేనికి పోరాటం అవసరమో దేనికి అవసరం లేదో విచక్షణ కలిగి ఉండాలని సూచించారు. కానీ ఆయన మాత్రం గాడితప్పి దేనికోసం పోరాటం అవసరమో.. ఏ విషయంలో సర్దుకుపోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

వినుకొండ రషీద్ హత్య విషయంలో పోలీసులు తెలుగుదేశానికి చెందిన జలీల్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు జగన్ డిల్లీలొ ధర్నా చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇదేదో శాంతిభద్రతలకు చెందిన వ్యవహారంగా దీక్ష ఆలోచన బాగానే ఉంది.

కానీ.. జగన్ ఢిల్లీ ధర్నా కంటె కూడా ఎక్కువగా తనకు ప్రతిపక్ష హోదా రావడం గురించి ఎక్కువగా ఆరాటపడుతున్నారు. చిన్న చిన్నవిషయాల వద్ద ఆయన పెద్ద పంతానికి పోతున్నారు. నిజానికి ప్రత్యేకహోదా గురించి కూడా ఆయనకు అంత పట్టింపు లేదుగానీ అవసరానికి మించి తనకు ప్రతిపక్ష హోదా మాత్రం కావాలని కోరుకుంటున్నారు.

అందుకోసం స్పీకరుకు లెటరు రాసి.. ఆయన పట్టించుకోకపోవడం వల్ల అభాసు పాలైన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా కోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకరును ఆదేశించాలనేది ఆయన పిటిషన్లోని సారాంశం. విచారణకు కోర్టు స్వీకరించింది.

శాంతి భద్రతల విషయంలో ఎంత గట్టిగా పోరాటాలు చేసినా తప్పులేదు. కానీ ప్రతిపక్ష హోదా గురించి ఆయన ఎందుకింత పట్టుబడుతున్నారో తెలియడం లేదు. హైకోర్టుద్వారా అలాంటి గుర్తింపు దక్కుతుందని అనుకోవడం మాత్రమ భ్రమ. పైగా హైకోర్టులో ఆ కేసు నెగ్గకపోతే.. జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధంగానే ఉంటారు గానీ.. అక్కడ కూడా నెగ్గే అవకాశం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకూ జగన్మోహన్ రెడ్డికి కోర్టుకెళ్లడం వంటి సలహాలు ఎందుకిస్తున్నారో.. ఎవరిస్తున్నారో కూడా తెలియడం లేదు. పాత సలహాదారులను మార్చకపోతే.. పరిస్తితి కొత్తగా ఎలా మారుతుందనే భావనలు పార్టీ వారిలోనే వ్యక్తమవుతున్నాయి.

52 Replies to “దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్!”

  1. ఎదురుగా ఉన్న పోలీస్ అధికారిని ఉద్దేశించి ‘మధుసూదన్ రావు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుర్తుంచుకో’ అంటూ పేరు పెట్టి సంబోధించి వార్నింగ్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే ఆయన ఎదురుగా ఉన్న పోలీస్ పేరు మధుసూదన్ రావు కాదు, సుధాకర్ రావు అనే విషయం బయటికి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో దీని మీద మీమ్స్ మోత మోగిపోతోంది.

    __—–_——–_–

    ఇదీ సంగతి

  2. మా అన్నకి దేనిలో స్పష్టత ఉంది కనుక … ఒక పక్క రాష్ట్ర పతి పాలనా అంటూ .. మళ్ళి కోర్టులో ప్రతిపక్ష హోదా అంటూ పిటిషన్ ..

  3. ప్రతిపక్ష హొదా లేకపోతే కేసుల నుంచి, కోర్టు నుంచి తప్పించుకోవటం ఎలా? కేసుల సరే, భీమవరం రాజు గారి ర్యాగింగ్ ఎలా తప్పించుకోవాలి? అందుకే ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలి

    1. Vishayam emiti ante.. Pratipaksham ga lopaliki vaste situation inka darunamga untundi G*ng R*pe chesestaru .. anniya ki adi ardam kavadam ledu LOL

  4. కోర్టుకి పోవటంలో తప్పు ఏ ముంది? న్యాయవదులే కదా వాదించేది. జగన్ దాని మీద అంత సమయం ఏమి పెట్టాల్సిన పని లేదు కదా.

    1. వచ్చేసాయి.. కొండ గొర్రెలు..

      ఇలాంటోళ్ళతో 2029 ఎన్నికలకు “సిద్ధం” అవుతున్నాడు జగన్ రెడ్డి..

      ఈసారి ఆ 11 కూడా రావు.. నాది గారంటీ ..

      ఇది ఆయన వెచ్చించే సమయం గురించి కాదురా కొండ గొర్రె.. ప్రతిపక్ష హోదా కోసం ఈ లెవెల్ పోరాటం.. అడుక్కోవడం .. ఆరాటపడిపోవడం అవసరమా.. అనేది ఇక్కడ ప్రశ్న..

      సాధించుకుని .. ఏమి పీకుతాడు..?

      సాధించలేకపోతే.. ఇంకా నవ్వులపాలవుతాడు..

      ఢిల్లీ కి వెళ్లి దీక్ష చేస్తే.. ఏమొస్తుంది నా బొచ్చు.. కూటమి ప్రభుత్వానికి ఆతు ముక్క కూడా ఊడదు ..

      అదే ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయి.. సాధించినా సాధించలేకపోయినా.. ప్లస్ మర్క్స్ పడతాయి..

      రాష్ట్రం కోసం రైట్ డైరెక్షన్ లో ఆలోచిస్తున్నాడు అని ప్రజలు మళ్ళీ జగన్ రెడ్డి ని క్షమిస్తారు..

    2. వచ్చేసాయి.. కొండ గొర్రెలు..

      ఇలాంటోళ్ళతో 2029 ఎన్నికలకు “సిద్ధం” అవుతున్నాడు జగన్ రెడ్డి..

      ఈసారి ఆ 11 కూడా రావు.. నాది గారంటీ ..

      ఇది ఆయన వెచ్చించే సమయం గురించి కాదురా కొండ గొర్రె.. ప్రతిపక్ష హోదా కోసం ఈ లెవెల్ పోరాటం.. అడుక్కోవడం .. ఆరాటపడిపోవడం అవసరమా.. అనేది ఇక్కడ ప్రశ్న..

      సాధించుకుని .. ఏమి పీకుతాడు..?

      సాధించలేకపోతే.. ఇంకా నవ్వులపాలవుతాడు..

      ఢిల్లీ కి వెళ్లి దీక్ష చేస్తే.. ఏమొస్తుంది నాబొచ్చు.. కూటమి ప్రభుత్వానికి ఆతుముక్క కూడా ఊడదు ..

      అదే ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయి.. సాధించినా సాధించలేకపోయినా.. ప్లస్ మర్క్స్ పడతాయి..

      రాష్ట్రం కోసం రైట్ డైరెక్షన్ లో ఆలోచిస్తున్నాడు అని ప్రజలు మళ్ళీ జగన్ రెడ్డి ని క్షమిస్తారు..

      1. ప్రత్యేక హోదా మాట ఎత్తితే అన్నియ్య ని బాగా బిగిస్తారు బీజేపీ వాళ్ళు.

  5. ఎన్నికలకు ముందు 175 గెలుస్తాం అంటాడు.. ఎన్నికల తర్వాత 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలొస్తాయి అంటాడు..

    ప్రతిపక్ష హోదా కావాలంటాడు.. ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీ కి మాత్రం రాడు

    ప్రజాస్వామ్యం గురించి రాసుకొచ్చింది బట్టి చెప్పేస్తాడు.. జైలుకెళ్లి పిన్నెల్లి ని పరామర్శిస్తాడు..

    ఒక మాజీ సీఎం స్థాయి.. 151 సీట్లతో రికార్డు సృష్టించిన నాయకుడు.. ఇదంతా ఒకప్పటి స్థితి..

    కానీ నేడు.. వాడి గురించి కామెంట్స్ రాయడానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది.. నా సమయం ఇంకా విలువైనది అని అనిపిస్తోంది..

    జగన్ రెడ్డి పతనం అతి భయంకరం గా ఉంటుంది అని నేనే వందల సార్లు చెప్పాను.. కానీ .. నేను ఊహించిన దానికన్నా 11 రెట్లు ఎక్కువగా పతనమైపోయాడు .

    The best joker award goes to = Sri YS Jagan Mohan Reddy..

    The disaster politician award goes to – Sri YS Jagan Mohan Reddy..

    1. kaalam eppudu okelaga vundadu . Jagan ki inka chala time vundi . He got strong vote bank by giving 30 lakhs house sites etc .

      you cant remove any of his reforms . sachivalayam , RBK , naadu nedu etc . you can blame all these but you cant move away and you have to continue . ex central is pushing for land resurvey and degitilization . central will push for LT act also . just wait & see .

      1. kaalam eppudu okelaga vundadu .. /// you should have told this to ysrcp batch .. when babu and pawan was ridiculed because they got 23 and pawan could not win as MLA. This strong vote bank you are reffereing can not get him to power again, it is proved in 2024, swing voters shifted to TDP/JSP, it will be the situation till 2029 elections. The so called social engineering strategy what he followed so far, back fired on him, it will not work again. To get the confidence of voters who demand feel good environment in the state is not so easy, he has to change his approach and his mindset, which will never happen. Good Luck.

      2. The so called strong vote bank is not enough for Jagan to come back again. People are ready to bare Babu as CM rather than Jagan, it is proved in 2024. So the strategy of showing babu or one community in bad light will not work again. By 2029 Pavan will be in better political situation. Congratulations to Sri Jagan garu and his followers to make Pawan a better politician.

  6. సార్..సార్ ..నాకు అప్పోజిషన్ లీడర్ హోదా ఇవ్వండి స్పీకర్ సార్ ..

    వెనక సీట్లలొ కూర్చోలేను సార్.. కాళ్ళు మొక్కుతా సార్ .. __/\__

  7. అప్పొజిషన్ లీడర్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి.

    ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అన్న మీద స్వతంత్ర ఉద్యమంలో పెట్టిన కేసులలో అరెస్ట్ చేయకుండా.. ఒకవేళ గవర్నర్ దెగ్గరికి ఫైల్ వెళ్తే వెంటనే తమ ఢిల్లీ చుట్టాలతో సూటుకేసులు మార్పించి ఏర్పాటుకు టైం దొరికిద్దీ., లోపాలకి పోకుండా బయట ఏదోక పాలస్ లో పడుకోవచ్చు అని అన్న ఆశ..

    1. it is not for apposition leader . any gov servant it is applicable . due to the his decisions taken as part of the duty ( if he is not following rules & override using his power ) if any loss to state ( corruption & money routed ) , police has to take the gov permission to fill corruption charges .

  8. CBI/ED casulu tappinchu kovalante inka konni casulu meeda vesukunte easy ga postpone avutayi. Jagluck gadu Charles Shobaraj ni follow avutunnad

  9. వెకిలి వెదవ జుగుప్సాకరమైన శవ రాజకీయాలు!! వీడికి అసలు వోట్ వేసిన, సపోర్ట్ చేసే వాళ్లను అనాలి !!

  10. YES… పాత సలహాదారులను మార్చకపోతే.. పరిస్తితి కొత్తగా ఎలా మారుతుందనే భావనలు పార్టీ వారిలోనే వ్యక్తమవుతున్నాయి.

  11. మోడీ మెడలు వంచి హోదా thestha అని kuusina సాక్షాత్తు మహిళా, తన పెళ్లాం రంకు మొగుడి బెయిల్ kosam moడీ ముందు మోకాళ్లు vonchi vongabadi cheeకింది. అందుకే రెండు naamaalu ఇచ్చారు

  12. మోడీ మెడలు వంచి హోదా ఎలాగూ తేలేదు..’దమ్ముంటే కనీసం అయ్యన్న modda’ cheek హోదా సాధించు.. సాక్షాత్తు మహిళా

  13. మోడీ మెడలు వంచి హోదా ఎలాగూ తేలేదు.. కనీసం అయ్యన్న m0dda’ ఛీki “ప్రతి పక్ష” హోదా ని బిక్ష గా సాధించు.. సాక్షాత్తు మహిళా

  14. బట్ యు సి బుజ్జి , జగన్ అవసరమో లేదో ప్రజలకి స్పష్టత ఉంది ! అదే కదా ముఖ్యం ప్రజాస్వామ్యంలో

  15. మోడీ మెడలు వంచి హోదా ఎలాగూ తేలేదు.. కనీసం అయ్యన్న m0dda’ ఛీki “ప్రతి పక్ష” హోదా ని బిక్ష గా సాధించు.. సాక్షాత్తు మహిళా

  16. “అందుకోసం స్పీకరుకు లెటరు రాసి.. ఆయన పట్టించుకోకపోవడం వల్ల అభాసు పాలైన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా కోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకరును ఆదేశించాలనేది ఆయన పిటిషన్లోని సారాంశం. విచారణకు కోర్టు స్వీకరించింది.” anduke chaduvu chala mukyam antaru peddalu.

  17. చిటికిన వేలు మీద వెంట్రుక పీకలేరు నా తల మీద వెంట్రుక పీకలేరు ఇలాంటి ఎర్ర పుష్ప డైలాగులు కొట్టే ముందు చూసుకోవాలిగా…… ఇప్పుడు చూడు “జి” కింద కుర్చీ ఎత్తుకు పోయారు !

  18. చిటికిన వేలు మీద వెం ట్రుక పీ కలేరు నా తల మీద వెం ట్రుక పీ కలేరు ఇలాంటి ఎర్ర పుష్ప డైలాగులు కొట్టే ముందు చూసుకోవాలిగా.. ఇప్పుడు చూడు “జి” కింద కుర్చీ ఎత్తుకు పోయారు !

  19. చిటికిన వేలు మీద వెం ట్రు క పీ క లే రు నా త ల మీద వెం ట్రు క పీ క లే రు ఇలాంటి ఎ ర్ర పు ష్ప డైలాగులు కొ ట్టే ముందు చూసుకోవాలిగా.. ఇప్పుడు చూడు “జి” కింద కు ర్చీ ఎ త్తుకు పోయారు .

  20. తిక్కనాకొడక ఆ హోదా ప్రజలువ్వాలి కోర్ట్ కాదు అనే కామన్ సెన్స్ లేని వెధవ నువ్వు ఎలా cm అయ్యావురా మునుపు

  21. తి క్క నా కొ డ క ఆ హోదా ప్రజలువ్వాలి కో ర్ట్ కాదు అనే కామన్ సెన్స్ లేని వె ధ వ నువ్వు ఎలా c m అయ్యావురా మునుపు

  22. తి క్క నా కొ డ క ఆ హో దా ప్రజలువ్వాలి కో ర్ట్ కా దు అనే కా మ న్ సె న్స్ లేని వె ధ వ ను వ్వు ఎలా c m అ య్యా వు రా ము ను పు.

  23. 40% ఓట్లకి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి కావాలని హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్లు వేస్తాడేమో!

  24. అన్న అంటే ఏమనుకున్నారు మరి.. 11 కాదు 1 సీటు వచ్చినా ప్రతిపక్ష హోదా కోసం పోరాడతాడు.. అంత దమ్మున్న పులి మా అన్న. కోర్టు ఎందుకు ఇవ్వదో చూద్దాం… హైకోర్టు లో కుదరకపోతే సుప్రీం కోర్టు కి పోదాం.. అక్కడా కుదరకపోతే అంతర్జాతీయ కోర్టుకు పోతాం. ఎలాగైనా అన్న ప్రతిపక్ష హోదా సాధిస్తాడు.

Comments are closed.