కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా వెంటనే సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తుంటారు. అదేంటో గానీ, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడు కాంగ్రెస్‌లో చేరితే మాత్రం షర్మిల అందరికీ తెలియజేయడానికి సంకోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. నూతన్‌నాయుడికి స్వయంగా షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మామూలుగా అయితే ఈ సమాచారాన్ని షర్మిల వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.
కానీ నాయుడు విషయంలో మాత్రం షర్మిల కాస్త సిగ్గుపడ్డటున్నారు. ఎందుకంటే ఓ దళితుడికి శిరోముండనం చేసిన కేసులో నూతన్‌నాయుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కున్నారు. అప్పటికి ఆయన జనసేన నాయకుడిగా చెలామణి అవుతున్నారు. ఈ ఘటనతో నూతన్‌నాయుడు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అంత వరకూ బిగ్‌బాస్ రియాల్టీ షో రెండో సీజన్‌లో కామన్ మ్యాన్‌గా పాల్గొని సెలబ్రిటీ హోదా అనుభవించేవాడు.
శిరోముండనం కేసులో ఇరుక్కోవడంతో సమాజం అతన్ని ఛీత్కరించుకుంది. దీంతో అతను రాజకీయాలకు దూరంగా వుంటున్నాడు. తాజాగా కాంగ్రెస్‌లో నూతన్‌నాయుడు చేరిక చర్చనీయాంశమైంది. మంచీచెడులు ఆలోచించకుండా, ఎవరొచ్చినా షర్మిల కండువా కప్పేలా ఉన్నారనే విమర్శ సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది. బహుశా ఈ కారణం వల్లేనేమో నూతన్‌నాయుడు చేరిక విషయమై షర్మిల గోప్యంగా ఉంచాలని అనుకున్నట్టున్నారు.
భలే మంచి చౌక బేరము ..
ఇది సమయము మించినన్ దొరకదు..
త్వరం గొణుడు సుజనులారా..
భలే మంచి చౌక బేరము ..
గోరంట్ల మాధవ్ ని ప్యాలస్ లో ఉంచుకుని ఆడి సేవ లో తరస్తున్న Jeggaay గాడు సిగ్గు పడ్డడు..
అవును మరి డోర్ డెలివరీ చేసిన వాళ్లతో మనం వేదికలు పంచుకోవాలి … ఎమ్మెల్సీ గ చెయ్యాలి….సిగ్గు అనేది మీకు ఉండాలి
Siggu gurinchi maname matladali, bellam konda ki kalupulu jaripina vadiki, oka security guard champina vadiki mla seat ichina ganatha manadi🤣
మీరు రాసే రాతలకి.. మీరెప్పుడు padataarandi సిగ్గు..?
Ha ha
Orey GA gaa parcel chesina anantha babu nu malli gurthuku techaavu
శిరొముడనం చెయించింది మన YCP నాయకులు కదా? ఎప్పుడన్న రాసావా?
బాబాయి ని చంపిన వాడిని పక్కన వెసుకు తిరిగాడు కాని… ఎనాడు సిగ్గుపడలెదు కదా… మన అన్నాయి. మరి ఇలా ఎపుడూ రాయలెదె!
శిరొముడనం చెయించింది మన YCP నాయకులు కదా? ఎప్పుడన్న రాసావా?
బా.-.బా.-.యి ని చంపిన వాడిని పక్కన వెసుకు తిరిగాడు కాని ఎనాడు సిగ్గుపడలెదు కదా మన అన్నాయి. మరి ఇలా ఎపుడూ రాయలెదె!
శిరొముడనం చెయించింది మన YCP నాయకులు కదా? ఎప్పుడన్న రాసావా?
శిరొముడనం చెయించింది మన Y.-.C.-.P నాయకులు కదా? ఎప్పుడన్న రాసావా?
బా.-.బా.-.యి ని చంపిన వాడిని పక్కన వెసుకు తిరిగాడు కాని ఎనాడు సిగ్గుపడలెదు కదా మన అన్నాయి. మరి ఇలా ఎపుడూ రాయలెదె!
సిగ్గు ఉన్నవాల్లె సిగ్గు పడగలరు!
ఈమెను ఎంత దూరం పెడితే అంట మంచిది టీడీపీ కి. తెలంగాణ లో తన్ని తరిమారు.. ఆంధ్రాలో కంపు మొదలెట్టింది. ఇలాటి వాళ్ళు లాంగ్ టర్మ్ లో ప్రమాదం ఇప్పుడు ఎలెక్షస్న్ అయ్యాయి కాబట్టి.. ఎక్కడ వుంచాలో అక్కడ ఉంచాలి; నోటి దూల, కొంచం ఆర్ ఆర్ ఆర్ లాగ బాబు కి అదను చూసి ఎదురు చెప్పే తిక్క మనుషులు వీళ్ళు.