ప‌వ‌న్‌ది మౌన‌మా? నిర‌స‌నా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగినా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల కాలంలో ఏపీలో చిన్నారుల‌పై హ‌త్యాచారాలు, రాజ‌కీయ హ‌త్య‌లు, దాడులు, అలాగే తాజాగా కృష్ణా జిల్లాలో గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లోని విద్యార్థినుల వాష్‌రూమ్‌లో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగినా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల కాలంలో ఏపీలో చిన్నారుల‌పై హ‌త్యాచారాలు, రాజ‌కీయ హ‌త్య‌లు, దాడులు, అలాగే తాజాగా కృష్ణా జిల్లాలో గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లోని విద్యార్థినుల వాష్‌రూమ్‌లో ర‌హ‌స్య కెమెరాలు ఉంచి, వంద‌లాది వీడియోల‌ను అమ్ముకున్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించాల‌ని విద్యార్థినుల‌తో పాటు వాళ్ల త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమ‌ర్రి పంచాయ‌తీలో బాలిక అదృశ్యంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించాలంటూ బాధితులైన ఆ పాప త‌ల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ నుంచి స్పంద‌న క‌రువైంది.

క‌నీసం వేలాది మంది విద్యార్థినుల స‌మ‌స్య‌పై అయినా ప‌వ‌న్ నోరు తెర‌వాల‌ని కోరుతున్నా, ఆయ‌న మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండడం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. గ‌తంలో ప‌వ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మాత్రం ప్ర‌తి చిన్న విష‌యానికి మాట్లాడేవార‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బాధ్య‌తాయుత‌మైన ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో వుంటూ, అరాచ‌కాల‌పై ఎందుకు మాట్లాడ్డం లేద‌ని నిల‌దీస్తున్నారు.

ప‌వ‌న్ మౌనం దేనికి సంకేతం అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఈ మౌనం ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌నా? లేక నిస్స‌హాయ‌త‌? అని పౌర స‌మాజం నిల‌దీస్తోంది. ఇప్పుడు కాక‌పోతే, ఇంకెప్పుడు ఆయ‌న మాట్లాడ్తార‌ని ప్ర‌జానీకం నిల‌దీస్తోంది. క‌నీసం త‌మ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌దో మాట్లాడేందుకు ఇబ్బంది ఏంట‌నే ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

44 Replies to “ప‌వ‌న్‌ది మౌన‌మా? నిర‌స‌నా?”

  1. 😂😂😂…..మనకు సకల శాఖ మంత్రి వున్నట్టు అందరికీ వుండరుగా GA…. ఈ GOVT లో ఎవడి పని వాడు చేస్తున్నాడేమో….ఇంతకీ మన పథాన పతిపక్ష అన్నయ్య ఏం చేస్తున్నాడు GA…..

  2. Jagan meedha akaarana Kullu.. asuya..dwesham tho.. babu ki support chesaadu. Ippudu jagan government ledhugaa adhi chaalu.. yemi jariginaa thanaku yemi sambandham ledanukunnademo.

  3. కచ్చితంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే ఇంకొకసారి ఎవడైనా తప్పు చేయాలంటే వనికి పోవాల్సిందే అలాంటి నిర్ణయం తీసుకోవాలి అది ఎవరైనా సరే ఇప్పుడు జరుగుతున్న గోరాలకి వెంటనే అడ్డుకట్ట వేయాలి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది

  4. చంద్ర బాబు భజన చేస్తూ నోరు మూగ పోయింది. అందుకే నోరు విప్పలేదు.

  5. స్పందించాలి అంటే ముందు సబ్జెక్టు ఉండాలి….. అది లేదు…. ప్యాకేజీ ఇచ్చి స్క్రిప్ట్ అందిస్తే స్పందించగలడు, కానీ తన ప్రభుత్వంలో ఉన్నవాడిని తన ప్రభుత్వం మీద స్పందించమని ప్యాకేజీ విత్ స్క్రిప్ట్ ఇవ్వడానికి చంబానా ఏమైనా పావలానా 😀

      1. మంచో చెడ్డో పిచ్చో ఏదో ఒక మొడ్డ ఉంది, నీకు అది కూడా లేదు కద రా డి కే బోస్…… నీకు లేకపోవడం వల్ల నీ పెళ్ళాం ఊరి మీద పడి తిరుగుతోంది…… ఇప్పుడు నీ పిల్లలు కూడా నీకు లాగానే బ * హు * పి *తా * సంతానం అవుతున్నారు…… పక్కకి వెళ్లి ఆడుకోరా మొడ్డ లేనోడా

  6. వాడికి కావాల్సింది పదవి వచ్చింది ఇంకెందుకు యవడుయాడపోతే వాడికి ఎందుకు ఇంట్లో కుత్త మూసుకొని పడుకున్నాడు.

  7. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం హోదా కానీ ఆయన శాఖలు గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, అడవులు, పొల్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. పోలీసు శాఖ అనితా మేడం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇదివరలో కొంత లా అండ్ ఆర్డర్ విషయాలలో స్పందించిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆయన తనపరిదిలో వున్న విషయ సాధనలో నిమగ్నమయ్యారు. ఆ పనులకే ఆయనకు సమయం సరిపోవడం లేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ శాఖ మంత్రిగారు కూడా గట్టిగా పనిచేయడం తో పవన్ గారు తనపని తాను చేసుకుంటూ జనసేనకు కేటాయించిన శాఖల పనితీరును కూడా పరివేక్షణలో వున్నారు. అందువలన పవన్ కళ్యాణ్ గారిని తొందరగా తప్పుపటకూడదు. ఒకవేళ అవసరం గుర్తించి ఆయన డిప్యూటీ సిఎం గా గట్టిగా స్పందించే అవకాశాలు అవసరములు, ఆవేశాలు లేకపోలేదని జనం గుర్తించాలి. కానీ పవన్ గారు మౌనం వహించడమా?? ముమ్మాటికీ మొఖం మీద సిఎం కి కూడా చెప్పగలిగిన మనస్తత్వం ఆయనకే సొంతం. పవన్కళ్యాణ్ గారిపై పిరికి అపవాదులు వేయకండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఆయన్ని ఆ దేవదేవుడు చల్లగా కాపాడాలి ఎందుకంటే ప్రజలకు ఆయన సహాయ సహకారాలు ఎంతో కావాలి కనుక.

    1. ఇది తప్పించుకునే ధోరణి. ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉండి మౌనమేల? మౌనం అర్ధాంగీకారం అవుతుందిగా. జరుగుతున్న పరిణామాలకు అంగీకారం తెలుపుతున్నట్లేగా.

    2. ప్రభుత్వపరంగా తప్పులు ఉంటే అయన స్పందించే వాడు లేవు కనుక అయన తన పని చేసుకు పోతున్నాడు జగన్ గారిలాగా హీరోయిన్ కేసులో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినట్టు తప్పుడు పనులు చేసివుంటే అయన తప్పక స్పందించేవాడు

  8. సబ్జెక్టు లో మేటర్ లేకుండా స్పందిస్తే పిచోడు అంటారా మెంటల్ .ఉన్నదానికి లేనిదానికి ఎగేసుకొని వెళ్ళకూడదు .

Comments are closed.