వెనుకటికెవరో ఇటలీ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తున్నాడట… ఈ చందాన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీరు వుంది. విజయవాడ నగరం వరదతో ముంచెత్తుతోంటే ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎక్కడో ఫిడేలు వాయిస్తూ కాలం గడుపుతున్నట్టున్నారు. పవన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కల్యాణ్ బాధ్యతా రాహిత్యానికి ఆయనకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పెట్టిన పోస్టే నిదర్శనం. ఆ పోస్టు సారాంశం ఏంటంటే… “రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షిస్తున్నారు”
ఇంకా తాను ఏమైనా ప్రతిపక్ష నాయకుడని పవన్ అనుకుంటున్నారనే అనుమానాలు ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు చూస్తే అనుమానం కలుగుతోంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయ ఉనికి చాటుకోడానికి వైసీపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు అదే తంతు. కాకపోతే మంత్రిగా తన ఉనికి చాటుకోడానికి అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టుతో సరిపెడుతున్నారు.
బహుశా తన శాఖ అధికారులతో ఫోన్‌లో సమీక్షిస్తున్నట్టున్నారు. ఒకవైపు భారీ వర్షాలు, వరదలతో కృష్టా, గుంటూరు జిల్లాల్లో అల్లకల్లోల పరిస్థితులు. చంద్రబాబు నాయుడు తన తంటాలేవో పడుతున్నారు. కానీ బాబు తర్వాతి స్థానంలో ఉన్న పవన్‌కల్యాణ్ మాత్రం వర్షాలు, వరదలతో తనకేమీ సంబంధం లేదన్నట్టు ఎక్కడో కాలం గడుపుతుండడం చివరికి జనసేన శ్రేణులకు కూడా నచ్చడం లేదు. ఈ విషయం ఆయనకు అర్థమవుతున్నదో, లేదో మరి!
yeh pavan yeh pavan?
LOL GA
MEEKU EANKA BUDDI RALEDU PAWAN KELIKI EAKKADAKA TECHUKUNNARU .ME KARMA
😂😂😂….మన అన్నయ్య govt లో జరిగిన బుడమేరు కబ్జాల గురించి అందరూ మాట్లాడు కుంటున్నారని నువ్వు DIVERSION Fidel వాయిస్తున్నవా GA….
Budamerulo kabjalu ayite pattukuni bokka lo pettandi bro. Ycp party nunchi koti rupayalu viralam vachhindi, mari mee jsp nunchi enta ichharu? 30000 mandi mahilalu adrusyam ane fake news evaru spread chesaro okkasari alochichandi mitrama
Call boy works 8341510897
ఫీడెల్ కాదు వ్రత మాడు తున్నాడు అనాలి
government is already doing a good job at monitoring. If Pawan sir comes onto roads then there will be stampede at this point. So it is a good thing that he is keeping himself of office right now. He will come out when things are a bit more stable.
Mana 11 Reddy amauna itchada badhithulaki Ami ivvaledu velli amiti upayogam
Meeru field lo thirigi CBN cheppandi adi journalism
cm CBN garu not pk
Mee bada varada kadu pk gurunchi
We know his capacity..he has no energy or interest in doing things and his words are too high. Basically, he is fit for nothing in ideas, actions and energy…just empty words
One of the best comments I ever read here…….
If you have any contacts try meeting IAS officers working with PK, they tell about his administrative capabilities deep understanding of identifying root causes and working towards solution. He or CBN not working for next 5 years they are trying to set things for next generations to come, your son or grandsons will see the fruits of it.
ఓరి వెర్రి GA(Y) పవన్ గారు పరామర్శకు వస్తే జనాల హడావుడీ వల్ల (పోలీసులు, సెక్యూరిటీ,) వరద సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందని వెళ్ళలేదురా ఇడియట్
Mari cbn vaste janalu hadavidi cheyyara sir? Cbn akkade undi sahaya karyakramalu paryavekshana chestunnaru kada! Mee uddeaamlo cbn evaru pattinchukoru anaa?
If both CBN and PK comes out who manages the administration, you are only seeing one side of coin which is Vijayawada city. PK being rural minister taking care of villages and continuously monitoring with officials. Any doubts?, go for information to right act and get the things from CMO
ide mukka s y c o l a n j a k o d u k u o k a s a r i c h e p p a d u …………….i p p d u m o r u g u t u n n a d u ,,,
జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.
ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.
Mee yedupeee ycp edhugu dhala
Edupu vadhu
vc available 9380537747
అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్ గారు ఇపుడు ఉప ముఖ్యమంత్రి కానీ అంతకుముందు ఒక్క స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఈ సమయంలో బయటకు వస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలి
ఒరేయ్ గ్రేట్ నిన్ను ఏ చెప్పుతీసుకొని కొట్టాలి రా
You are loosing respect with idiotic thoughts. Leave about Pawan, it’s a natural calamity so any one can offer help, what have you done so far except Sharing models seminude postings. Shame on you. You are unfit to live in a society , may God bless your brain cells and get them back to life
నీకు సిగ్గు లజ్జా అనేది లెదు ఎందుకు రాలేదో క్లియర్ గా చెప్పడం జరిగింది నువ్వు ఒక పెద్ద paytm dog వని అందరికి తెలుసు నీకు కూడా తెలుసు
o pakka Janam badhalo unte vachi anda ga undalsimdi poyi Janam na mida agapadatharu anduke raledu antunadu..edi em aina movie program ah leka public meeting ah..Inka vadi fans as it is em aina ante tittatam start chestaru Paytm gallu ani..miru first mi vaadu devudu anee bramallo numchi bayataki randi mi life mida focus cheyamdi..janam gelipimcharu edi work chesi thanento prove cheyaksina time
Are GA … Pawan Kalyan 6 cr Bari viralam ecchadu …Jaglak yentha ecchadu