అజ్ఞాతం వీడిన పేర్ని నాని

పేర్ని ఎట్ట‌కేల‌కు అజ్ఞాతం వీడారు. మ‌చిలీప‌ట్నంలోని ఆయ‌న ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

మాజీ మంత్రి పేర్ని నాని ఎట్ట‌కేల‌కు అజ్ఞాతం వీడారు. త‌న భార్య జ‌య‌సుధ పేరుతో ఉన్న గోదాము నుంచి 3,708 బ‌స్తాల రేష‌న్ బియ్యం మాయం కావ‌డంపై చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌య‌సుధ‌తో పాటు గోదాము మేనేజ‌ర్ మాన‌స్ తేజ‌పై పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అరెస్ట్ చేస్తార‌నే కార‌ణంతో జ‌య‌సుధ‌తో పాటు ఆమె భ‌ర్త , మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఈ నేప‌థ్యంలో పేర్ని ఎట్ట‌కేల‌కు అజ్ఞాతం వీడారు. మ‌చిలీప‌ట్నంలోని ఆయ‌న ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆయ‌న‌తో మాజీ మంత్రులు భేటీ కావ‌డం విశేషం. మాయ‌మైన బియ్యానికి పేర్ని కుటుంబం ప్ర‌భుత్వానికి రూ.1.70 కోట్లు జ‌రిమానా కూడా చెల్లించింది. దీంతో కేసులో బ‌లం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

పేర్ని నాని కుటుంబంపై అధికారులు సానుకూల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు టీడీపీ అనుకూల మీడియా నుంచి రావ‌డం గ‌మ‌నార్హం. పేర్ని నానిపై కూట‌మి మంత్రులు, నాయ‌కులెవ‌రూ నోరు మెద‌ప‌డం లేద‌ని కూడా ఆ మీడియా తీవ్రంగా ఆవేద‌న చెందుతోంది.

అందుకే పేర్ని కుటుంబం సుర‌క్షితంగా ఎక్క‌డో త‌ల‌దాచుకుంటున్న‌ట్టు వార్త‌లు వండివారుస్తూ వ‌చ్చింది. ఇప్పుడు నాని బ‌య‌టికి వ‌చ్చారు. పేర్ని జ‌య‌సుధ ముంద‌స్తు బెయిల్ కోసం న్యాయ‌పోరాటం చేస్తున్నారు. గురువారానికి విచార‌ణ వాయిదా ప‌డింది. మాయ‌మైన బియ్యానికి జ‌రిమానా కూడా చెల్లించిన నేప‌థ్యంలో కేసు ఏమ‌వుతుందో చూడాలి.

19 Replies to “అజ్ఞాతం వీడిన పేర్ని నాని”

  1. ఇంతోటి దానికే భయపడి కలుగులో దాక్కున్నావ్ కదరా.. ఇప్పుడు అను.. మా కాపునాకొడుకే “వెనుకనుండి నీ పెళ్ళాన్ని తొక్కుతున్నాడని pressmeet పెట్టి అరువు” తొర్రి లాంజీ కొడకా.. తూ

    ఇంకా ముందుంది అసలైన ముసళ్ల పండగ రోయ్ తొర్రి Lk

    1. Anduku tambi ee vekili raathalu, porapatuna repodduna govt. marithe neeku jambalakidipambe. political leaders vallu bane untaru, chakkaga stay techukontaru, asale stay la pithamahudu unnadu kada. Karyakarthalake digedi repoddunna

      1. ఇంకా ఎం పొరపాట్లు జరగవులే ఫేక్ ఫాక్ట్స్ గారు… మీరు సన్నాయి నొక్కులు నొక్కకండి పే tm ముసుగులో.

  2. ఒక కంటికి వెన్న మరో కంటికి సున్నం పూయడంలో నిన్ను మించిన బోసిడికే గాడు ఈ భూ ప్రపంచంలోl భూతద్దం చేసి వెతికిన దొరకడురా గ్యాస్ ఆంధ్ర

  3. మా సన్నాసి పేర్ని నాని గాడు పారిపోయాడు అన్నారు, వాడు బందర్ లోనే ఉన్నాడా? ఉంటే మా వాడికి దబిడ దబిడే

  4. వావ్.. ఏమి ఆర్టికల్ సర్ .. వావ్ అనలేకుండా ఉండలేకపోతున్నం.. ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, దొరికిపోతే ఫైన్ కట్టేయొచ్చు.. అప్పుడు కేసులో బలం ఉండదు, తప్పు ఒప్పు ఐపోతుంది.. ఇన్ని ఐడియాలు మీకే ఎలా వస్తాయి సర్

  5. అధికారం అడ్డం పెట్టుకొని బియ్యం బొక్కేసి మరలా ప్రభుత్వం మారగానే కేసుల భయం తో ఫైన్ కట్టేస్తే సరిపోతుంది అన్నమాట🤣🤣. అందరూ కూడా ఇలానే చేస్తే బాగుంటుంది ఏమో

  6. ఇక్కడేమో అజ్ఞాతం వీడాడు అని గొప్పలు పోతావు, ఇంకో ఆర్టికల్ లో కూటమి నేతలే దాచారేమో అంటావ్..

Comments are closed.