రెండు కేసుల నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు విముక్తి లభించింది. 58 రోజుల తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి ఉన్నారు. ఆయన్ను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఏపీ హైకోర్టు పిన్నెల్లికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పత్రాల్ని శనివారం పిన్నెల్లి న్యాయవాదులు నెల్లూరు జైలు అధికారులకు అందించారు. అనంతరం ఆయన్ను విడుదల చేశారు. పిన్నెల్లికి జైలు బయట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. వెంటనే పిన్నెల్లి వెళ్లిపోయారు.
అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌పై రెచ్చిపోయారు. చంద్రబాబు మాటలు విని అధికారులు బలి పశువులు కావద్దన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు మాటలు విని ఆయన కూలీలుగా మారి, ఇష్టానుసారం వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుందని కాకాణి హెచ్చరించారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హైదరాబాద్ చేరుకుంటారన్నారు. కానీ ఐపీఎస్ అధికారులు 62 ఏళ్లు వచ్చే వరకూ ఏపీలోనే వుండాల్సి వస్తుందన్నారు. ఉద్యోగ ధర్మం తప్ప, బాబు ఆదేశాలు ముఖ్యం కాదని ఆయన అన్నారు. అన్యాయయంగా వ్యవహరించే అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా విడిచి పెట్టమని ఆయన హెచ్చరించారు. ఛీఛీ ఇలాంటి వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా? అని ప్రజలు చంద్రబాబు గురించి అనుకుంటున్నారని ఆయన అన్నారు. కేసులు, జైలుకు భయపడేది లేదని ఆయన హెచ్చరించారు. మనో ధైర్యం తమకుందని ఆయన అన్నారు.
వీడు ఎలా విడుదల అయ్యాడు…evm పగల్గొట్టి న వాళ్ళకి చట్ట బద్ధం గా గరిష్ఠంగా 7 ఏళ్ల.జైల్ పడుతుంది కదా
అరెస్ట్ చేయకపోతే జనాలు ఊరుకోరని ఏదో అలా అరెస్ట్ చేశామన్నట్టు మమ అనిపించారు.
Mari pass port gurinchi raayalee…..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి ..
జగన్ రెడ్డి కి పండగే పండగ ..
కొత్త బాయ్ ఫ్రెండ్.. టాయ్ ఫ్రెండ్ దొరికేసాడు ..
ఇక యెలహంక పాలస్ గేట్ పాస్ దిరికేసినట్టే ..
లింక్ ఉంటే పెట్టు మాస్టారు
ఫేమస్ చేద్దాం
https://www.youtube.com/watch?v=V8bZd4cLJTE&pp=ygUXbWFoYWEgbmV3cyBhbmFudGhhIGJhYnU=
https://x.com/i/status/1827242466476527726
Nijam aa bro
https://x.com/i/status/1827260883757645910
Pani lo pani bangalore palace lo jagan anna video kuda vaste chudalani vundi
Veediki inka taggala… Mundu undi musalla pandaga
వీడి గు*ద్ధ లో పెద్ద రా*డ్ దించితారు, అతని చేతుల్లో భాధలు పడిన వాళ్ళు.
Call boy jobs available 8341510897
అధికారులు అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు వింటారు అని అంటున్నావా కాకాని….గత 5 సంవత్సరాలు మీరు చెప్పినట్ట్లు చేశారా అధికారులు. అందుకే మీరు ఓడిపోయారా. నీ సమాధానం కావాలి గోవర్ధన్ రెడ్డి.
vc estanu 9380537747
అక్కడ సీబీన్ పేరు తీసి జగన్ పేరు పెడితే కరెక్ట్ గా ఉంటుంది
అధికారులు గురించి మీరు హెచ్చరిస్తుంటే psr జవహర్ రెడ్డి సునీల్‌కుమార్ ఏడుస్తారు