తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పెద్ద కష్టమే వచ్చింది. సొంత నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వననే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి పొరపాటున అడుగు పెడితే, పట్టణం అగ్ని గుండం అవుతోంది.
ఈ పరిణామాలు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా చేయడానికి పోలీస్ అధికారులకు ఆయుధం దొరికినట్టైంది. దీంతో తాము చెప్పే వరకూ తాడిపత్రిలో అడుగు పెట్టొద్దని పెద్దారెడ్డికి పోలీస్ ఉన్నతాధికారి నోటీసులు ఇవ్వడం గమనార్హం. పోలీస్ అధికారుల వైఖరిని చూస్తుంటే, ఇప్పట్లో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వరని తేలిపోయింది.
మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి వెళ్తానని, తన పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తానని పెద్దారెడ్డి చెబుతున్నారు. అయితే అధికారంలో లేకపోవడంతో, పరిస్థితుల్ని బట్టి పోవాలని పెద్దారెడ్డి అనుకున్నట్టుగా వుంది. అందుకే ఆయన రాజీ ధోరణిలో మాట్లాడుతున్నారు. గతంలో మాదిరిగా పరుషంగా, ఆవేశంగా పెద్దారెడ్డి మాట్లాడ్డం లేదు.
ఇంకా కొంత కాలం బయటే గడిపి, ఆ తర్వాత తాడిపత్రికి వెళ్లొచ్చని ఆయన అనుచరులు చెబుతున్నారు. పెద్దారెడ్డి మొదట తనను తాను కాపాడుకోవడం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకున్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం తన పంతం నెరవేర్చుకోడానికి ఎందాకైనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
vc estanu 9380537747
Call boy jobs vunnai anta – jagan
అసలు వీడు భూమికే భారం
Jc na bokka, vadu emi cheste antaku 10 times tigiri icheddam nuvvu taggaku pedda reddy
Avuna l/k aithe nuvvu vellu tadpatri ki . oka l/k g/a lo post petti thoda kottadu kada eppudu yekkada ??
vaadini lepesay plan lone nuvvu kuda vunnava bro?
Where is Mr.Pavan hiding when such sad state of law and order is prevailing in the state? How can police stop one person from exercising his right to stay at his home village and how is this legal? To top it, police who are supposed to upheld the rights of citizens are blatantly violating them.
you cannot except more than this in EVM government
what should Pawan do here… he challenged and pretended like a Monarch…. let Pedda reddy face the tunes of kutami now….
ఇదే పెద్ది గాడు వాడి గే కొడుకు ఎన్ని వేషాలు వేశారు. వాళ్ళ ఊర్లో టీడీపీ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం కూడా చేసుకొనివ్వ కుండా అడ్డు పడ్డారు. అప్పుడు అడగలేదు ఏమిటి , ఈ తొక్కలో నీతి సూత్రాలు.. ఇప్పుడు వాడి ము*డ్డి లో పైప్ దించేసరికి నువ్వు మూలుగుతున్నావ్.
పెద్ది రెడ్డి కి దివాకర్ రెడ్డి పెద్ద క*డ్డీ దించితే, ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ లో మూ*లుగుతున్నవ్. ఏంది కథ.
Neeku dinchina kaddi vunda leka mingindaa kanukkundaamani…
Call boy works 8341510897
హింసను ఎప్పటికీ ప్రోత్సహించకూడదు. జగనైనా బాబైనా …
ఇప్పుడు ఇద్దరూ ఒక తాను … ముక్కలే !
anduke adhikaaram lo vunnappudu virra veega koodadu
ఇప్పుడు వెళ్లు జేసీ ఇంటికి!
Veedoka vaavi varusalu leni pandhi
Peddareddy adhikaram lo unnappudu 0.000001% prajala kosam Pani chesadu ani naku anipinchi unte…….epatiki tadipatri velli JC brothers ki against ga nenu dharna chesevadini….I am telling that😃