నీపై మోజు తీర లేదుగా!

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అని ఒక పాత పాట ఉంది. అలాగే జగన్మోహనా నీపై మోజు తీరలేదుగా అని అన్వయించుకోవాల్సి ఉంది

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అని ఒక పాత పాట ఉంది. అలాగే జగన్మోహనా నీపై మోజు తీరలేదుగా అని అన్వయించుకోవాల్సి ఉంది. జగన్ దాదాపుగా తొమ్మిది నెలల తరువాత జనంలోకి వస్తూంటే ఆయన కోసం జనాలు విరగబడుతున్నారు. జగన్ ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీస్తున్నారు.

జగన్ ప్రైవేట్ ప్రోగ్రాం మీద వెళ్తున్నా జనాలు అయితే విడిచిపెట్టడం లేదు. పాలకొండలోని మాజీ ఎంపీ దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ గురువారం పరామర్శించినపుడు ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. ఆయన హెలిపాడ్ నుంచి పాలవలస రాజశేఖరం ఇంటికి రోడ్డు మార్గం గుండా వెళ్ళేసమయంలో రోడ్డుకు ఇరువైపులా జనాలు బారులు తీరారు. జగన్ పట్ల అమితమైన అభిమానం చూపించారు. దాంతో జగన్ మీద జనాలకు ఆ మోజు అలాగే ఉంది అని అంతా అనుకుంటున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఉంది. మన్యం జనాలు అంతా వైసీపీకి మద్దతుగా మొదటి నుంచి ఉంటున్నారు. వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ అభిమానులు జగన్ కోసం ఎదురు చూసారు. జగన్ అందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు.

జగన్ వచ్చే నెల తరువాత జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అది శ్రీకాకుళం జిల్లా నుంచే మొదలవుతుందని అంటున్నారు. దాని కంటే ముందుగా జగన్ వచ్చిన ఈ పరామర్శ కార్యక్రమానికి జనాలు విరగబడిన తీరు చూస్తే జిల్లాల టూర్లు ఏ విధంగా ఉంటాయన్నది చాటి చెప్పినట్లు అయింది. పాలవలస రాజశేఖరం కుటుంబం గురించి చెప్పాలంటే వైఎస్సార్ తోనూ జగన్ తోనూ తమ రాజకీయ అనుబంధాన్ని పెనవేసుకున్నారు.

వైఎస్సార్ మరణానంతరం రాజశేఖరం జగన్ వైపు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పెద్ద దిక్కుగా వైసీపీ పక్షాన నిలిచారు. జగన్ సైతం ఆ కుటుంబాన్ని సమాదరించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ లకు వైసీపీలో సముచితమైన స్థానం కల్పించారు. అందుకే ఆ కుటుంబ పెద్దను కోల్పోయిన వారిని పరామర్శించడం కోసం జగన్ ప్రత్యేకంగా వచ్చారు.

100 Replies to “నీపై మోజు తీర లేదుగా!”

  1. మోజు ఏంది ? ఆ మా డా ఫేస్ ఏంది?

    మా ఖర్మ రా నాయనా నిన్ను లీడర్ గా చూడటం..ఈ దరిద్రాన్ని వదిలించు స్వామీ __/\__

  2. ఈ ప్రపంచం లో దారుణమైన మోసం ఏమిటో తెలుసా.. మనల్ని మనమే మోసం చేసుకోవడం..

    అది ఎవరికీ కనపడదు.. తెలియదు.. కానీ విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది..

    ..

    8 నెలల్లో ఏమి మారాయని.. జగన్ రెడ్డి మీద మోజు కలగడానికి.. మోజు తీరడానికి..?

    సంవత్సరం మొత్తం విరగబడి చదివేది.. ఆ ఒక్క రోజు పరీక్ష రాయడానికి.. ఫస్ట్ క్లాస్ రావడానికి.. భవిష్యత్తు కోసం..

    5 ఏళ్ళ పాలన .. సంక్షేమం.. అభివృద్ధి.. అంతా ఎందుకోసం.. ఎన్నికల్లో ఆ మ్యాజిక్ మార్క్ కోసం.. మళ్ళీ సీఎం సీట్ కోసం..

    ..

    151 నుండి 11 సీట్లు ఎందుకు వచ్చాయో.. రాష్ట్రం లో 5 కోట్ల మందిని అడిగితే.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెపుతారు..

    8 నెలల్లో ఆ తప్పులు కొన్నైనా సరిదిద్దుకొన్నారా..?

    ..

    వైసీపీ నుండి లీడర్ లు పార్టీ విడిచి వెళ్లిపోతున్నారు..

    నగిరి లో గాలి “రెడ్డి” చేరతాడని చెప్పారు.. ఎందుకు ఆగిపోయాడు..?

    ..

    వైసీపీ అంటే భూతుల పార్టీ.. ఇన్నాళ్లు ఎమ్మెల్యే లు, మంత్రులు భూతులు మాట్లాడేవాళ్ళు.. ఇప్పుడు ఏకంగా జగన్ రెడ్డే మాట్లాడేస్తున్నాడు..

    జనాలు మిమ్మల్ని వద్దనుకునే కదా.. 11 సీట్లతో అవమానించారు..

    ఇప్పుడు మళ్ళీ మీరే కావాలని ఎందుకు అనుకోవాలి..? 8 నెలల్లో ఏమి మారిందని.. మీరు మారారా..? జగన్ రెడ్డి మారాడా..?

    జనాలు ఎందుకు మారాలి..? మిమ్మల్ని మళ్ళీ ఎందుకు నమ్మాలి..?

    ..

    జగన్ రెడ్డి దైవాంశ సంభూతుడు అనే భ్రమల్లో మిమ్మల్ని మీరు వెన్నుపోటు పొడుచుకొంటున్నారు..

    జనాలు జగన్ రెడ్డి కోసమే బతుకుతున్నారు.. జగన్ రెడ్డి కోసం సచ్చిపోతారు.. అనేది జగన్ రెడ్డి నమ్మకం..

    ప్రజలు మీకు బానిసలు కాదు..

    1. Do u thinm that without evm management kutami won those seats…yes ane guts evariki ledu mind vunna vallaki…asalu candidate kuda sariga leni place lo em chusi win ayaru…think big..

      1. అదే మా అభిప్రాయం కూడా, 11 చాలా చాలా ఎక్కువ. ఓటుకి 3-4 వేలు ఎక్కువ పంచటం వల్ల వచ్చిన సీట్లు, లేక పోతే పులివెందుల కూడా పోయేది.

      2. 151 అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు అంటారు

        11 అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదంటారు అంతే నా

      3. 151 వచ్చినప్పుడు మాత్రం.. ప్రజల మాండేట్ అని జబ్బలు చరచుకొంటాం..

        అన్నీ మనకు నచ్చినట్టే జరగాలి.. మనం కోరుకున్నదే జరగాలి.. లేకపోతే అది అన్యాయం అక్రమం అని అరుస్తాం..

      4. దయచేసి ఎవరూ డిస్ లైక్ కొట్టకండి.. 11 డిస్ లైకులతో ఆపేయండి..

        11 డిస్ లైకులు .. ఇది ప్రజల మాండేట్ .. లోల్.. హ హ

        1. చూస్తుంటే మీ బేచ్ మరియు అదేదో వీడియో కాల్ , మసాజ్ అంటూ కామెంట్స్ పెట్ట్టెవాళ్ళు ఈ సైట్ ని హైజాక్ చేసేసినట్లున్నారుగా …

      5. నువ్వు చెప్పింది కరెక్టే, ఆ 11 గెలిపించింది గొర్రెలు., ప్రజలు కాదు. మనిషి అనేవాడు ఎవడు జగన్ కి వోట్ వేయడు

  3. నువ్వు నికార్సైన న్యూట్రల్ జర్నలిస్ట్ వి, సిగ్గు లేదా ఆ మాట చెప్పోకోటానికి?? ఒక క్రిమినల్ గాడికి జాకీ లు వేసి లేపుతూ ప్రజలని మభ్య పెట్టే నీ ప్రయత్నాలు ఇంకా వర్క్ అవుట్ అవ్వవు!! వాడి మీద వాడి ఇంట్లో వాళ్ళకే మోజు లేదు బయటోళ్లకి ఎందుకుంటుంది!! కామెడీ పీస్ వాడు, లైట్ తీసుకో!!

  4. ఈ న్యూట్రల్ జర్నలిస్ట్ నన్ను బ్లాక్ లిస్ట్ చేసాడు. వేరే మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వాల్సి వచ్చింది.

  5. *వాడు ఏ ఉద్దేశ్యం తో అన్నాడో* అని చిరు సినిమా డైలాగు కూడా ఉంది సార్… 11 నెంబర్ గుర్తు చేసుకుంటే *వీళ్లందరూ ఏ ఉద్దేశంతో వస్తున్నారో* అని అన్వయించు కోవాల్సి వస్తుంది.. ఏముంది బీరు బాటిల్ బిర్యానీ కోసం .. అంతేగా అంతేగా

  6. Benglore Laila రెడ్ చిల్లి పౌడర్ లె11 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్

    కావాల్సిన వారు 3am కి మెసేజ్ చేయండి .

  7. సిద్ధం సభాలకి వోచిన trp రేటింగ్స్ బట్టి మనమే దున్నేస్తున్నాం అన్నావు ఏమైంది ..జనాలు దున్నేశారు .. ఎందుకు స్వామి ఇలా కహాని లు రాసుకుంటారు ..

    1. నేను అదే అనుకున్న….అమ్మ పార్టీ వాళ్ళు మోజు పడుతున్నారా….లేదా టాలీవుడ్ /బాలీవుడ్ కాంపిటీషన్ లో ఉండే అనుకున్న

  8. అంతా శవ మహిమ GA….ఒక్క మంచి శవం దొరికితే మన అన్నయ్య ను యెవరు ఆపలేరు …😂😂🙏🙏

  9. “సాక్ష్యత్తు A1మహిళ” తో ‘బట్టలూడదీసి ఏదో చేస్తుందని ఆశపడి మగాళ్లు వస్తున్నారులే తప్పేం’ ఉంది.. ‘ఏదో చేయించుకోవాలని మగాళ్ళ కి ‘మోజు ఉండటం “very common కదా??

  10. ఇన్నాళ్లు ప్యాలెస్ లో దాక్కున్న” సాక్ష్యత్తు మహిళ” పరదాలు లేకుండా, మన మధ్యకివచ్చి మీ బట్టలు ఊడదీసి సర్వీస్ చేస్తా అంటే.. ప్రతీ మొగాడు ఆశతో మోజుపడి ఎగేసుకుని వస్తాడు.. ఇందులో నువ్వు ఇంకేదో వెతుక్కుంటున్నావ్ గ్యాసు ఆంధ్రా ఎంకమ్మ

  11. మీరు అంతా తేడా యేనా?

    మోగోడు అందం గా వున్నాడు అని మురిసిపోవడం,

    మోజు పడటం ఏందిరా అయ్య మాకు ఆ ఖర్మ.

    మాడా పార్టీ అని పేరు పెట్టుకుని చెక్క ముక్క గుర్తుతో పోటీ చెయ్యండి.

  12. మోజు మోజు అనీ మో గు పించారు కదరా….ఇంకా చాలదా…మీరంతా ఇలాగే maayallo ఉండండి…కూటమి పని easy అయిపోతుంది…tqs raa

    1. ”మోజు “ అనే ఈ పదం వాడి మీ దిగజారుడుతనం నిరూపించుకున్నారు . ఇది నిజంగా జర్నలిజమా ? ఆ ముసుగులో మీరు ఆడుతున్న నాటకమా? నిజాయితీ లేనిరాజకీయం .అదే బాట లో మీరు కూడా . అంతేగా?

  13. ఇన్నాళ్లు ప్యాలెస్ లో దాక్కున్న” సాక్ష్యత్తు మహిళ” పరదాలు లేకుండా, మన మధ్యకివచ్చి మీ బట్టలు ఊడదీసి సర్వీస్ చేస్తా అంటే.. ప్రతీ మొగాడు ఆశతో మోజుపడి ఎగేసుకుని వస్తాడు.. ఇందులో నువ్వు ఇంకేదో వెతుక్కుంటున్నావ్ గ్యాసు ఆంధ్రా ఎంకమ్మ

    1. మీరు సపోర్ట్ చేసిన పార్టీ అంతటి ఘన విజయం సాధించినా కూడా దాన్ని ఆస్వాదించలేక పోతున్నారు.. ఎందుకండీ ఈ చిల్లర కామెంట్స్?

  14. GA…JUST THINK PIRATICALLY…….NO …MORE CHANCE ….. U R SUPPORTING PERSON MENTALLY DISORDER ….STRONGLY…UUUU NOW THAT….AND …AKKADA VUNDDI PK LANTI HONEST PERSON ……….SO …….YCHEEPI NO MORE CHANCE IN AP….

  15. One time CM and accidental CM అని నువ్వే రాశావ్ జస్ట్ 8 నెలల క్రితం .

    కనీసం ఒక్క శాతం నిజాయితీ లేని రాజకీయం నిలబడదు .

    మీరు కూడా “మోజు” లాంటి థర్డ్ గ్రేడ్ వర్డ్స్ ని యూజ్ చేయటం మానేయండి .

  16. In last election it was proved that… Crowd pull doesn’t get you votes… Idhi chusi murispowadam thappu…. Fact is everyone has seen jagans governance.. It’s scary, unfortunately he will never come to power gain…

  17. ”మోజు “ అనే ఈ పదం వాడి మీ దిగజారుడుతనం నిరూపించుకున్నారు . ఇది నిజంగా జర్నలిజమా ? ఆ ముసుగులో మీరు ఆడుతున్న నాటకమా? నిజాయితీ లేని రాజకీయం .అదే బాట లో మీరు కూడా . అంతేగా?

  18. డబ్బులతో జనాలను తొలి, డబ్బులతో ఎమోషన్స్ పండించే రోజులు పోయాయి

  19. ఓయి రూమ్ బుక్ చేసి ఒక్కో అభిమానికి ఒక్కో రోజు తనతో అపాయింట్ మెంట్ ఇవ్వమని, ప్యాలస్ పులకేశి నీ. అసలే వంశి నీ చూడక విరహం తో తపిస్తున్నాడు.

Comments are closed.