రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యబీమా పథకాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే అధికారిక నిర్ణయం జరుగుతుందని తెలుస్తోంది. ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల కంటె తక్కువ వ్యయం అయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97 శాతం వరకు ఉన్నట్టుగా ఒక అంచనా. వీరందరికీ అనుకూలంగా ఉండేలా కొత్త ఆరోగ్య బీమా విధానం తీసుకురాబోతున్నారు.
కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం అందరికీ మేలుచేసేదే!
ఈ నిర్ణయం పూర్తిగా కొత్తది కాదు. తమిళనాడు, జార్ఖండ్, రాజస్తాన్, మహారాష్ట్ర ప్రభుత్వబీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్యసేవలు అందుతున్నాయి. డబ్ల్యూహెచ్ ఓ అధ్యయనాలు, ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పద్ధతులను పరిశీలించి ఏపీ సర్కారు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నది. ఈ బీమా సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఈ బీమా పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి సాగుతోంది. ఇందుకోసం రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజిస్తారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఒక యూనిట్ కాగా, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాలన్నీ కలిపి మరొక యూనిట్ గా ఉంటాయి.
ఎల్ 1 గా ప్రెవేటు కంపెనీ వస్తే.. అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థ అంగీకరిస్తే గనుక.. రెండో యూనిట్ ను వారికి అప్పగిస్తారు. అలా కాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థే ఎల్ 1 గా నిలిస్తే గనుక.. రాష్ట్రంలోని రెండు యూనిట్లను కూడా వారికి అప్పగిస్తారు.
ప్రజలందరికీ ఉచితంగా ఆరోగ్యబీమా కల్పించాలనే ప్రశంసనీయమైన మంచి ఆలోచన. అయితే దీని అమలులో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటివి అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ ఆస్పత్రుల మీద నిర్లక్ష్యం పెరుగుతుంది.
ప్రభుత్వ ఆస్పత్రులు అందించే సేవలు నీరుగారిపోతాయి. బీమా సంస్థల ద్వారా ప్రెవేటు కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ పెరిగిపోతుంది. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ అనేది విచ్చలవిడిగా సాగుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. చిన్న చిన్న రోగాలు, రుగ్మతలతో వెళ్లినా సరే.. ఏడాదికి వారికి ఉండే బీమా పరిమితి మొత్తం పిండుకునేంత వరకు ఏదో ఒక చికిత్సలు చేసేసి దోచుకునే దుర్మార్గపు సంస్కృతి పురుడుపోసుకునే ప్రమాదం ఉంది.
తమ ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ఆలోచన వల్ల.. వ్యవస్థ మొత్తం సర్వనాశనం కాకుండా, కార్పొరేట్ దోపిడీ పెరగకుండా చంద్రబాబు ప్రభుత్వమే తగిన అప్రమత్తత కూడా పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Paid article ?
“నీపై మోజు తీరలేదుగా!” అనే ఆర్టికల్ కి నేనే డబ్బు పెట్టి రాయించాను..
జగన్ రెడ్డి జనాల్లోకి వచ్చేసరికి.. జూ లో జంతువు ని చూసినట్టు ఎగబడుతున్నారు..
అందుకే.. గ్రేట్ ఆంధ్ర చేత పైడ్ ఆర్టికల్ రాయించాను..
..
వెళ్లి చదవండి.. ప్లీజ్..
Oh…does this website offer paid articles in favour of TDP, JSP? Did not know that. So, in that case are other articles in favour of your leader are paid articles as well?
Oh…does this website offer paid articles in favour of TDP, JSP? Did not know that. So, in that case are other articles in favour of your leader are paid articles as well?
Oh…does this website offer paid articles in favour of TDP, JSP? Did not know that.
So, in that case are other articles in favour of your leader are paid articles as well?
So, in that case are other articles in favour of your leader are paid articles as well?
Appreciative, Suggestive n Constructive article

Either L1 or L2, it is their responsibility to scrutinize the claims. If not ,they only get loss , not government
That is kootami. These ideas are because Janasena is part of Government. Write about our contributions in all these activities also ra GA.
Kootami endhira neeammaki gangbangla vundhi
arey reddy nuvvu kooda ycp ni vadilesava?
గుడ్. విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం బాధ్యత. ఫ్రీ బీస్ బంద్ చేసెయ్యాలి
Anthe lendi Sir , EE free bees ivvamu ani elections ki mundu cheppalsindi .
Free bees asha puttinchi simhasanam ekkaka free bees bundh cheyali anadam Mosam andi .
Memu free bees ivvamu , vidya vaidhyam law and order ke preference isthaam ani cheppalsindi munde
Anthe lendi sir, mee laagaa chaduvu kunna vallu, kashtapadagalige vallu kudaa freebees ki aashapadite, raashtram, desam emi kaavaali? Desam emi ayinaa parvaaledu, manaku freebees vaste chaalaa?
Jagan cheppina వాగ్దానాలు అన్నీ చేశాడా?
Nava ratnalu, insurance anni chesadu
Government pay hospitals and get funding
Idi correct ga jarigithe , chaala mandi peda prajalaki use avuthundi .
Mukhyanga Pallello , pallello daarunam ga vuntundi.
Monna oka poor and tribal family lo oka pilladiki paamu karichindi , vaallu dabbulu leka district hospital lo chupinchaaru , adi chaala chinna hospital and almost 20 days vunnaru ICU lo and aa pilladi kosam motham vuru antha koncham koncham amount collect chesukoni chupinchaaru .
ade insurance vunte evaridaggara cheyi chaachi adagalsina pani ledu .
It is covered in aarogyashri. If Government hospitals are improved, you don’t need to face this situation. No one is not understanding the value of real governance to serve public not private
99% Donkeys can’t be questioned. They are in those jobs for free ..
In private u can question atleast what ifeel
Fine..
Free Health is different from insurance felicity for illness. Instead of paying premium to insurance companies or giving chance to corporate hospitals to apply for false claims ..why don’t governments think to strengthen the Government hospitals? 40 years back there is a strong and organized medical sector which penetrated to root level of the villages through PHC’s . It was tactfully diluted by CBN, YSR and others for the benefit of some medical corporate mafia which spoiled the entire health system statewide. instead of allocating the funds to government hospitals they tactfully diverted to private hospitals in the name of schemes like Arogya sree. Atleast now onwards he should thing not to privatize this sector at least.
Jagan implemented a coverage of minimum 5 laksh to almost all the households of Andhra Pradesh…. It also covers around 3000+ medical issues… Now this new scheme is limiting the coverage to 2.5 lakhs and that too no more state funds and only just utilize central scheme.. and completely close state scheme..
you are praising such disguising decision without any hesitation..
How much they paid?
Jagan scheme is only for white card holders not everyone. Also Jagan didn’t pay the bills to the hospitals ,so total pending bills is around 5000 crores.
Basavatharakam bills were paid by YSRCP govt !!
Who said Jagan didn’t pay the bills. It was CBN last time he didn’t pay and private hospitals went on protest by not accepting patients. Last year also they didn’t pay and asking them to register for central govt scheme. Memory coming short supply these days.
Oh correct. 2024 june varaku bills l 1 1 paid antavu
5 LAKH CRORES ANI CHEPPARADHU…. POYEDHI EMUNDHI
బిల్స్ పే చెయ్యలే బ్రో మన జగనన్న. అందుకే హాస్పిటల్స్ కేసులు రిజెక్ట్ చేశాయ్. ఇది తెలీదా మనకి మళ్ళీ జగన్ ని ఎత్తటం మొదలెట్టావ్
Good sir
auduke AP prajalu cbn thatha ni gelipi incharu. thatha istam ..yemaina chestaa du..
Private hospitals yenduku AP prajala ki? free bees ayitey AP prajaliki mukhyam Amravati capital.Free bees last year lo istaadu thatha votla kosam also as long as mana Devansh “CM candidate”. thatha visionary…….ha ha
So funny.. aarogyashri is better than this. Improve government hospitals and education.. All private. Dochukondi
yevarki vote esav bro?
Neeke vesadu bro
Vision 20 20
ల వ డా గ ఆ రో గ్య శ్రీ పె ట్టి న పు డు అ హో ఓ హో అ న్నా రు
ఆరోగ్య శ్రీ
ఆరోగ్య శ్రీ పెట్టినప్పుడు కార్పొరేట్ లకు దో చిపె ట్టాడు, ఫీ జ్ రియంబర్స్మెంట్ పెట్టినపుడు కనీస విద్య సౌకర్యాలు లేని కాలేజీలు దో చిపె ట్టాడు అని రాయాల్సింది
ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు కార్పొరేట్లకు దోచిపెట్టారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తే కనీస విద్యా సౌకర్యాలు లేని కాలేజీలను దోచుకున్నారని రాసి ఉండాల్సింది.
ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు కార్పొరేట్లకు దోచిపెట్టారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తే కనీస విద్యా సౌకర్యాలు లేని కాలేజీలను దోచుకున్నారని రాసి ఉండాల్సింది.
ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు కార్పొరేట్లకు దోచిపెట్టారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తే కనీస విద్యా సౌకర్యాలు లేని కాలేజీలకు దోచి ఇచ్ఛారని రాసి ఉండాల్సింది.
Nothing can beat arogyasri
Arogyasri is the reason for the present government hospital’s situation in AP
Free insurance for all poor and rich?
పార్టీ కేడర్క్ పార్టీ తరపున భీమా సౌకర్యం ఇస్తామన్నారు కదా…..మనమెప్పుడు జనాల సొమ్ములు వాడుకోడమే కదా…..ఇదీ అంతేనేమో..
Vsr tisesi YSR ani pettukovalsondhi, party tarupuna ichedhi aarogya bheema kaadu, life bhimaa..difference telusuko
240 sal halu evvatam aa
Avuna neeli l k aa 240 mandi evari sommu tho l 1 1 l k ki suggestions echaru
Good article