విశాఖలో కీలక వ్యూ పాయింట్ అయిన రుషికొండ బీచ్ కి ఇచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. దీంతో ఇది షాకింగ్ గా మారింది. ఏపీలో మరే ఇతర బీచ్ కి లేని అత్యంత గౌరవాన్ని గుర్తింపును ఈ విధంగా రుషికొండ దక్కించుకుంది. 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఈ గుర్తింపు లభించింది.
బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ని డెన్మార్క్ కి చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. ప్రధానంగా బీచ్ లో పరిశుభ్రతను, అక్కడ సదుపాయాలను గమనంలోకి తీసుకుని ఈ గుర్తింపు ఇస్తుంది. ఈ విధంగా గుర్తింపు ఉంటే అంతర్జాతీయ బీచ్ లుగా వీటిని పరిగణిస్తారు. విదేశీయులు ఎక్కువ మంది వచ్చి పర్యాటకుల తాకిడితో పాటు బీచ్ ప్రాముఖ్యత సైతం పెరుగుతుంది. ఆ విధంగా ఈ గుర్తింపును సాధించిన రుషికొండ బీచ్ కి దీనిని రద్దు చేయడం అంటే పాలకులకు దెబ్బే అని అంటున్నారు.
రుషికొండ పరిసరాలలో ఆరు వందల మీటర్ల ప్రాంతంలో దక్కిన ఈ గుర్తింపు రద్దు వెనక ఆసక్తికర విషయాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిధిలో సరైన పరిశుభ్రత లేకపోవడంతో పాటు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఎటు చూసినా చెత్త పేరుకుపోయిన వాతావరణం కనిపించడం, అక్కడకు వచ్చే పర్యాటకులు బట్టలు మార్చుకునేందుకు సదుపాయాలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు సైతం కరవుగా ఉండడం, కుక్కలు ఎటు చూసినా తిరుగాడుతూ వాతావరణాన్ని బీభత్సం చేయడం వంటివి ఉన్నాయట.
ఎంతో గొప్ప గుర్తింపును సాధించిన రుషికొండ ఇపుడు ఆ హోదాను పోగొట్టుకుంది అంటే దానికి గల కారణాలు పర్యాటక శాఖ అధికారులు పాలకులు ఆలోచించాలి. విశాఖ ప్రగతికి పర్యాటకం కీలకం. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా దక్కిన ఈ గుర్తింపు రద్దు అయితే నగర ప్రతిష్ట కూడా ఇబ్బందిలో పడుతుందని అంటున్నారు. దీని మీద కూటమి ప్రభుత్వం పర్యాటక శాఖను చూసే మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుని తిరిగి గుర్తింపును సాధిస్తారో చూడాలని అంటున్నారు.
2014-2029 వరకు టీడీపీ వాళ్లు ఎంతో కష్టపడి రుషికొండ ని బాగా చేస్తే 2020 లో గుర్తింపు వచ్చింది… అది జగన్ కాతా లో వేయటానికి సిగ్గు ఉండాలి…
2020 నుండి 2024 వరకు దానిని వదిలేసి ఇష్టం వచ్చినట్టు చెత్త లు పోసి నాశనం చేసి ఇప్పుడు టీడీపీ ని అంటున్నారు.. మనిషివా GA ఎడిటర్ వా
వ్వాహ్ అన్న … వ్వాహ్ .. ఇంతకీ ఈ 9 నెలలు .. గాడిద తోక ఊపుతున్నారా.. ? అన్నా.. ? ఇంతకీ.. టికెట్ కలెక్షన్ పెట్టారుగా. బాగానే వస్తున్నాయా.. ? అవే… కలెక్షన్స్…
ఇంతకీ, బీచ్ క్లీన్ చెయ్యడానికి 5 ఏళ్ళు పట్టిందా.. అన్నా.. అదే అప్పట్లో… 14 లో స్టార్ట్ చేసి 19 వరుకు క్లీన్ చేస్తూనే ఉంటె…. 19 , 20 లో వీళ్ళు పాడు చేసినా ఇచ్చేసారు వాళ్ళు…ఏందో అన్న మీ కష్టానికి ఫలితం లేదు…
Daridrudu adugu pettaka anni ante ante
2020 lo vachindhi anty it’s the efforts of the previous government and I need not to tell you why it lost the tag now, don’t worry GA, we will get it again in some time and we never going to loose again, you know what I meant
వ్వాహ్ అన్న … వ్వాహ్ .. ఇంతకీ ఈ 9 నెలలు .. గాడిద తోక ఊపుతున్నారా.. ? అన్నా.. ? ఇంతకీ.. టికెట్ కలెక్షన్ పెట్టారుగా. బాగానే వస్తున్నాయా.. ? అవే… కలెక్షన్స్…
వ్వాహ్ అన్న … వ్వాహ్ .. ఇంతకీ ఈ 9 నెల లు .. గాడిద తోక ఊపుతున్నారా.. ? అన్నా.. ? ఇంతకీ.. టికె ట్ కలె క్షన్ పెట్టారుగా. బాగా నే వస్తు న్నాయా.. ? అవే… కలె. క్షన్స్…
ఇంతకీ, బీచ్ క్లీన్ చెయ్యడానికి 5 ఏళ్ళు పట్టిందా.. అన్నా.. అదే అప్పట్లో… 14 లో స్టార్ట్ చేసి 19 వరుకు క్లీన్ చేస్తూనే ఉంటె…. 19 , 20 లో వీళ్ళు పాడు చేసినా ఇచ్చేసారు వాళ్ళు…ఏందో అన్న మీ కష్టానికి ఫలితం లేదు…
.
ఋషికొండ మీద ప్యాలెస్ కట్టించి, toilet & bath టబ్ లోని నీళ్లు బీచ్ లోకి వదిలి గలీజ్ చేస్తే STATUS పోకుండా ఎలా ఉంటుంది.
అప్పుడంటే ja*** తట్ట పట్టుకొని బీచ్ అంత క్లీన్ చేసే వాడు, ఫారెన్ వాళ్ళు వస్తే బీచ్ దగ్గర మసాజ్ చేసే వాడు, డ్రగ్స్ అమ్మే వాడు, ఇంక నైట్ ఐతే చాలా పనులు చేసేవాడు, మరి రాదా గుర్తింపు??
అయితే ఏంటట.. ఇదో పెద్ద విషయమే కాదు వైజాగ్ వాళ్ళకి… రాజధాని వస్తేనే మాకు అక్కర్లేదు అని ఎడమ చేత్తో విసిరేశారు… ట్రాఫిక్ పెరిగిపొద్దని.. !… అందుకే .. 50 ఎకరాలు మింగేసిన… మా బాబే అని ఒక అతన్ని ఎంపీ చేసేసారు… ఎంతో అభిమానం తో ……..ఇదో పెద్ద విషయమా… ?
ఒక్క వైజాగ్ వల్లే కాదు కర్నూల్ వాళ్ళు అమరావతి వాళ్ళు టోటల్ గ ఆంధ్రా మొత్తం ఎడమ చేత్తో విసిరేశారు…
Slipper Shot
che ppu debba …super comment
2020 mundhu maintainence bagundedhi kabatti award icharu ah taruvatha anniya pattinchukole anukunta ippudu award poi dhi
We need to develop good beaches on par with Goa, remove all private constructions within 2 kms of beach.
Abba yem commnest ra babu
️
అప్పటిలో ప్యాలస్ పులకేశి నే ఖాకీ లాగు వేసుకుని దస్ట్బ్ బిన్ వున్న రిక్షా తొక్కుకుతూ రాత్రి పూట బీచ్ లో చెత్త వేరేసేవాడు ఆన్న లెవల్ లో రాసవ్. ఇప్పుడు ఖాళీ గానే వున్నాడు కదా,
రోజుకో వెయ్యి రూపాయలు అంట . వచ్చి ఎరమని చెప్పూ.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
రోజా ని అడిగితే భలే జబర్దస్త్ సలహాలు ఇచ్చుద్ది కదా
In vizag sea is coming forward and submerging the beach since ages. Global warming and cycles effect. That is why Vizag is not a good area to be in. There is no use trying to develop this beach. Better to focus on more stable areas near Machilipatnam or Nellore.
Ha correct… instead, let’s build a sea in amaravati…That would be the right decision
kcr doing that so no worries… J-batch
Amaravathi anthaa cheruvulu lokkatu pranthalu adhi cbn ki kanipinchadhu kulam, avinithi, varasathvamm thapaa yemmi kanipinchadhu









