మీనాక్షి బ్రాండ్ అంబాసిడర్ కాదు

“ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్.” అంటూ ప్రకటించింది.

హీరోహీరోయిన్లు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం కామన్. కొంతమంది ప్రభుత్వం తరఫున కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరిని కూడా ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందనే ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలిసింది. ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారాన్ని ఖండించింది. “ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్.” అంటూ ప్రకటించింది.

సమంత, పూనమ్ కౌర్ లాంటి హీరోయిన్లు గతంలో ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. తెలంగాణ చేనేతకు సమంత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పూనమ్ కౌర్ కొన్నాళ్ల పాటు ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఇదే క్రమంలో మీనాక్షి చౌదరిని కూడా తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది మీనాక్షి చౌదరి. ఈ ఏడాది మొత్తం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండబోతోంది. ఇలాంటి టైమ్ లో బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల్ని ఆమె మోయగలదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతలోనే ఆ ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది.

21 Replies to “మీనాక్షి బ్రాండ్ అంబాసిడర్ కాదు”

    1. She is not chowdary, bit chaudhary amd belongs to Haryana. Probably she must be a brahmin. Chowdary ani unna vallu anta kammollu kaaru……sivaji time lo chaut anaga pawla vata pannu vasoolu chese vallani chaudhary ane vallu….. Vallu different castes vallu unde vallu, konni chotla muslims kuda

    1. చౌదరి అనే మూడు అక్షరాలు చూడగానే.. ఉచ్చా పడిపోతోంది లంజకొడుకులకు..

      ఆ మాత్రం డోసు ఇవ్వాలి.. ఇంకా డోసు పెంచాలి..

      1. నేనైతే కచ్చితంగా మూడు రౌండ్లు వేస్తాను.. మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత నడవకపోవచ్చు అలా ఉంటది నాతో

        1. పోలీసులు పోసాని, వల్లభనేని వంశి కి రౌండ్లు వేయడం లో బిజీ గా ఉన్నారు..

          తొందరలో పిల్ల సజ్జల, మిథున్ రెడ్డి లైన్ లో ఉన్నారు.. వెంటనే నీ రౌండ్లు మొదలుపెడత్తారు..

          చాలా ఉత్సాహం గా ఉన్నట్టున్నావు.. క్యూట్ బాయ్.. నీ బెండు తీసేస్తారులే.. పిల్ల కొజ్జా..

        1. ఆ ప్రశ్న జగన్ రెడ్డి నే అడగాలి నువ్వు.. కనీసం లక్షా అబద్ధాలు చెప్పి సీఎం అయ్యాడు..

          ఇంట్లో మనుషుల చేతే ఛీ కొట్టించుకొంటున్నాడు.. ముప్పై అడుగుల గోడ కట్టుకుని కుక్కబతుకు బతుకుతున్నాడు..

          ప్రతిపక్ష హోదా అడుక్కునే నీచానికి దిగజారిపోయాడు..

          ఆ హోదా కోసం మా కాళ్ళు పట్టుకోడానికి కూడా “సిద్ధం” అంటున్నాడు.. మాకు వాడి నీడ కూడా ఆంధ్ర ప్రజలు మీద పడటం ఇష్టం లేదు.. అందుకే బెంగుళూరు తరిమేశాం..

        2. ఒక గొడ్డలి వేటుతో ఒక మనిషిని చంపి పదవిని సంపాదించవచ్చు ప్రతిసారి మనిషి దొరకడు కదా

          అందుకే మరి కోడి కత్తి డ్రామా

          గుల్కరాయు డ్రామా

          పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు కాదు పదవి

          వంద గొడ్లును తిన్నా రాబంధు కూడా ఒక్క గాలి వానాకి రెక్కలు విరిగిపోయినట్టు

          ఓటు అనే ఆయుధంతో వేస్తే

          ప్రతిపక్షం లో కూడా కూర్చోవడానికి

          అవకాశం లేకుండా చేస్తారు

Comments are closed.