ఆవు వ్యాసం లాగా జగన్ నామస్మరణ!

వెనకటికి ఓ బడుద్ధాయి కుర్రవాడు.. బడిలో వ్యాసరచన పరీక్ష పెడతాను, అన్ని వ్యాసాలు చదువుకుని రమ్మని మేష్టారు పురమాయిస్తే ఆవు వ్యాసం ఒక్కటీ నేర్చుకుని వెళ్లాడు. తీరా టీచరు బస్సు మీద వ్యాసం రాయమని…

వెనకటికి ఓ బడుద్ధాయి కుర్రవాడు.. బడిలో వ్యాసరచన పరీక్ష పెడతాను, అన్ని వ్యాసాలు చదువుకుని రమ్మని మేష్టారు పురమాయిస్తే ఆవు వ్యాసం ఒక్కటీ నేర్చుకుని వెళ్లాడు. తీరా టీచరు బస్సు మీద వ్యాసం రాయమని అన్నాడు.

మన వాడు.. ‘బస్సులో వెళుతూంటే రోడ్డు పక్కన మైదానాలు ఉండును. మైదానాలలో ఆవులు మేత మేయును. ఆవుకు రెండు కొమ్ములుండును, ఒక తోక ఉండును, పాల పొదుగు ఉండును. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది’ అని రాసుకుంటూ పోయాడు. మేష్టారు అది చదివి తిట్టిపోసి పోనీ విమానం మీద వ్యాసంరాయమని చెప్పాడు. ‘‘విమానంలో వెళుతోంటే నేల మీద పచ్చికబయళ్లు కనిపించును. పచ్చికను ఆవులు మేయును. ఆవుకు రెండు కొమ్ములుండును..’’ అంటూ మిగిలిన ఆవువ్యాసం మొత్తం యథావిథిగా రాసేశాడు ఆ బడుద్ధాయి.

బడుద్ధాయి పిల్లవాడి లాగానే ఉంది.. ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం తీరుకూడా. రాష్ట్రంలో నష్టదాయకమైన పని ఏది జరిగినా సరే.. దానిని అటు తిప్పి ఇటు తిప్పి జగన్ మీదకు నెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. బుడమేరు గండ్లు పడిన పాపం మొత్తం జగన్ ఖాతాలో వేయాలని చూస్తున్నారే తప్ప.. కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టాన్ని తగ్గించి ఉండేవాళ్లం అనే మాట కూడా తెలుగుదేశం వారి నోటిలో రావడం లేదు.

చివరకు వరద ఉధృతికి బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లకు తగిలితే.. అది కూడా జగన్ పాపమే. వారు ఆవు వ్యాసం లాగా ముడిపెడుతున్న అంశం ఏంటంటే.. ఆ బోట్లకు వేసిన రంగులు వైసీపీ పార్టీ రంగుల్లాగా ఉన్నాయట. ఆ రంగులలో ఉండి.. ఎవరు ఏ తప్పుచేసినా.. దానిని జగన్మోహన్ రెడ్డి మెడకుచుడతారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బోట్ల యజమానులు ఇద్దరిని అరెస్టు చేసి.. వారితో వైసీపీ నాయకులకు ముడిపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

బోట్లు మాత్రమే కాదు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ వైఫల్యం అని చెప్పడం చంద్ర సర్కారుకు ఆవు వ్యాసం అయిపోయింది. బుడమేరు గురించి జగన్ పేరును ఇంకా పదే పదే స్మరిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.

50 Replies to “ఆవు వ్యాసం లాగా జగన్ నామస్మరణ!”

  1. వరదలను వైసీపీ తో ముడి పెట్టి టీడీపీ కి రాజకీయం గా నష్టం రాకుండా చూడాలి అని ప్రయత్నిస్తున్న మీడియా ఒక్కసారి కూడా రైళ్లు పట్టాల తప్పే ఘటన లో విద్రోహ చర్య అని ఎందుకు రాయలేక పోతుంది? ఏవో వస్తువులు పట్టాల మీద పెట్టినట్లు మాత్రమే రాస్తుంది.

  2. ‘సాక్షి’ లాంటి నిఖార్సయిన ప్రజా పత్రికను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. వరదకు కారణం ఒక రోజు బాబు అని, ఒక దినం రాష్ట్ర ప్రభుత్వం, మరొక రోజు మోడీ, ఆ తర్వాతి రోజు కేంద్ర, ఆ మరునాడు పుతిన్, అలా అలా సునీతా williams వరకూ వెళ్ళిపోయాడు.

  3. జగన్ గాడి బుర్రలో ప్రజలను బాగు చేసే ఆలోచనలు సూన్యం..

    కానీ.. నమ్ముకున్న ప్రజలను తన అధికారం కోసం నాశనం చేసేసే కుట్రలకు మాత్రం కోకొల్లలు..

    కొన్ని దరిద్రపు జన్మలు అంతే.. ప్రపంచ వినాశనానికి కారణమవుతుంటారు.. అందులో జగన్ రెడ్డి ప్రథముడు..

    శవా ల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. నీచుడు..

    1. Baagu cheyadam ante mumpu prantham lo capital kattadama? Sri Krishna commette chilakki cheppinatlu cheppindi Amaravati assalu capital ki set avvadu ani. Burra unna vaadu evadina akkada invest chestada? Asalu okka IT company ayina adugu peduthunda? Hyderabad Vijayawada madyalo unna surya peta lo ayina IT companies vastayemo kani Amaravati lo ravu. TDP manchi Kori cheptunna ea 5 years malli Amaravati ani graphics chupiste 2019 lo laga vodipotaru.

      1. 2019-24 మధ్య ఐదేళ్లు జగన్ రెడ్డి ఎవడి సంకలు నాకుతూ ఉండిపోయాడో.. పాపం..

      2. 2019-24 మధ్య ఐదేళ్లు జగన్ రెడ్డి ఎవడి సంకలు నా కుతూ ఉండిపోయాడో.. పాపం..

  4. మన Y.-.C.-.P వాళ్ళ బొట్లె కొట్టుకు వస్తాయా? అంత వెగంతొ వచ్చి బోట్లు కొట్టుకొవటం వల్ల ప్రకాశం బ్యారెజికి జరిగిన నష్టం కనిపిస్తుంది కదా?

    .

    బాబాయి ని చంపి ఎదురు పార్టీ వాళ్ళ మీద తొసిన వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

  5. మన Y.-.C.-.P వాళ్ళ బొట్లె కొట్టుకు వస్తాయా? అంత వెగంతొ వచ్చి బోట్లు కొట్టుకొవటం వల్ల ప్రకాశం బ్యారెజికి జరిగిన నష్టం కనిపిస్తుంది కదా?

    .

    బాబాయి ని చం.-.పి ఎదురు పార్టీ వాళ్ళ మీద తొసిన వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

  6. మన Y.-.C.-.P వాళ్ళ బొట్లె కొట్టుకు వస్తాయా? అంత వెగంతొ వచ్చి బోట్లు కొట్టుకొవటం వల్ల ప్రకాశం బ్యారెజికి జరిగిన నష్టం కనిపిస్తుంది కదా?

    .

    బా.-.బా.-.యి ని చం.-.పి ఎదురు పార్టీ వాళ్ళ మీద తొసిన వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

  7. మన Y.-.C.-.P వాళ్ళ బొట్లె కొట్టుకు వస్తాయా? అంత వెగంతొ వచ్చి బోట్లు కొట్టుకొవటం వల్ల ప్రకాశం బ్యారెజికి జరిగిన నష్టం కనిపిస్తుంది కదా?

    .

    బా.-.బా.-.యి ని చం.-.పి ఎదురు పా.-.ర్టీ వాళ్ళ మీద తొసిన వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

  8. మన Y.-.C.-.P వాళ్ళ బొట్లె కొట్టుకు వస్తాయా? అంత వెగంతొ వచ్చి బోట్లు కొట్టుకొవటం వల్ల ప్రకాశం బ్యారెజికి జరిగిన నష్టం కనిపిస్తుంది కదా?

  9. బా.-.బా.-.యి ని చం.-.పి ఎదురు పా.-.ర్టీ వాళ్ళ మీద తొసిన వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

    1. మన Y.-.C.-.P వాళ్ళ బొ.-.ట్లె కొట్టుకు వస్తాయా? అంత వెగంతొ వచ్చి బోట్లు కొట్టుకొవటం వల్ల ప్రకాశం బ్యారెజికి జరిగిన నష్టం కనిపిస్తుంది కదా?

      .

      బా.-.బా.-.యి ని చం.-.పి ఎదురు పా.-.ర్టీ వాళ్ళ మీద తొసిన వాళ్ళకి ఎది అయినా సాద్యమె!

  10. బాబు చేసే తప్పులు కోసం మనం ఎదురు చూద్దాం అన్నాడు కదా జగన్. తప్పులు చెయ్యించాలంటే ఉపద్రవాలు సృష్టించాలి కదా? 2019 లో సీఎం అయినా జగన్ ని ఎవరు తక్కువ వేసిన పప్పులో కాలు వేసినట్టే.

  11. జస్ట్ ఒక నెల క్రితమే, సీబీఎన్ మూలంగా ఎడారిగా ఆంధ్రా తయారైందని వైసీపీ మీడియాలు కూసాయి. కధ లో చిన్న పిల్లోడు పాపం రాసాడు అనుకుందాం, కానీ ఎద్దులు లాగ బలిసిన వైసీపీ నాయకులు సీబీఎన్ మీద అభాండాలు వేయడం కధ కాదు, వాస్తవం.

  12. పురిటి కంపు బిడ్డ చచ్చినా , పోదు అని సామెత , మీ అన్న కంపు ఇప్పుడల్లా పోదు మరి ప్రతి దాంట్లో కంపు చేసి పోయాడు.

  13. Maintenance anedi denikaina untadi. Apindustries.gov.in website last 5 years lo enni Sailu open chesina pedda talanoppi ga undedi. Open cheyalante visugu puttetanta. Mari ippudu ala ledu kada. Alage prati daniki Maintenance untadi. Adi cheyyakapote okkasariga ilanti situations ye vastai. Vachinappudu mundu responsibility evarido vallade kada tappu. Ala chusina ycp de kada tappu.

  14. ఇంతకు ముందెప్పుడూ వరద రాలేదా? మరి అప్పుడు ఎందుకు బోట్లు కొట్టుకు రాలేదు?

  15. వరద వేళ కృష్ణానదిలో బోట్లు వదిలితే అవి వేగంగా కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజీకి తగిలి బ్యారేజీ కూలిపోతుందని.. దానివల్ల లంక గ్రామాల్లో ఎలా లేదన్నా లక్ష మందికి పైగా ప్రజలు చనిపోతారని.. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని జగన్ రెడ్డి ప్లాన్ చేసాడు. కానీ దుర్గమ్మ దయ వల్ల అది వర్కవుట్ కాలేదు.

Comments are closed.