ప్రకాశం బ్యారేజీ నుంచి బోట్లను తొలగించడం చేతకావడం లేదు. మూడు బోట్లను తొలగించడానికి ప్రభుత్వం వారం నుంచి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ సమస్య జఠిలమవుతున్నదే తప్ప, బోట్లు మాత్రం బయటికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంకేతికను తానే మొదట అందిపుచ్చుకున్న సీఎంగా చంద్రబాబునాయుడు ఎన్నో సార్లు వేదికలపై ప్రకటించుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం మెండుగా ఉన్న సీఎం పాలనలో మూడు బోట్లను ప్రకాశం బ్యారేజీ నుంచి తొలగించలేకపోవడం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోంది. బోట్లను తొలగించే ప్రయత్నానికి ఆరు రోజులు పూర్తయ్యాయి. ఇవాళ ఏడో రోజు. ఇప్పటికే ఒక బోటు నీటిలో మునిగిపోయింది.
సముద్రం, నదుల్లో నీళ్ల లోపల ఉన్న బోట్లను వెలికి తీయడం గురించి విన్నాం. కానీ ప్రకాశం బ్యారేజీలో కంటికి కనిపిస్తున్న బోట్లను ఒడ్డుకు తీసుకురాకపోవడం ఏంటనే చర్చకు తెరలేచింది. ఇంతకూ బోట్లను బయటికి రప్పించే ఉద్దేశం ఉందా? లేదా? అనే అనుమానం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ బోట్లతో ప్రకాశం బ్యారేజీని విధ్వంసం చేసి, విజయవాడను వినాశనం చేయాలని వైసీపీ కుట్ర చేసిందనే ఆరోపణ ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది.
ఈ నేపథ్యంలో బోట్లను నీళ్లలోనే ఉంచడం ద్వారా, వైసీపీని నిత్యం టార్గెట్ చేయొచ్చనే కుట్ర కూడా లేకపోలేదని ఆ పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. రాజకీయాల్లో దేన్నీ కొట్టి పారేయలేని పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం పక్కకు పోయి, ఇప్పుడు పురాతన పద్ధతిలో బోట్లను తొలగిస్తామని అంటున్నారు. పాతకాలంలో నీళ్లు తెచ్చేందుకు అనుసరించిన కావడి పద్ధతిలో బోట్లను వెలికి తీయాలని అనుకుంటున్నారట.
ఇందుకోసం ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు దుర్ఘాఘాట్ దగ్గరే పనులు కూడా చేపట్టారని చెబుతున్నారు. బోట్ల వ్యవహారంలో రాజకీయాలు పక్కన పెట్టి, ముందు వాటిని బయటికి తీసేందుకు నిజాయతీగా కృషి చేస్తే మంచిది.
అది ఒక సాంకెతిక సమస్య! దీనికి చంద్రబాబు ఎమి చెస్తాడు? పొని జగన్ ని వచ్చి తీయమను!
అన్న ప్రకటించిన కొటి రొపాయలె ఇవ్వలెదు ఇంకా ఇదెమి చెస్తాడు అంటావా? సరె కాని!
Guddi vision!
avunu .. manado roads vesesi ..andhra ni tega bagu chesesadu ..
అవును ముందు చంద్రబాబు గారు ఏ రోడ్లు బాగు చేయిస్తారో చూస్తాము గదా! ప్రస్తుతానికి- నీటమునిగిన యిల్లను బయటికి తెచ్చే పని చేయలేదు! వరద బాధితులకు ఆహారము, మంచినీళ్లు సరఫరా చేయలేదు! మునిగిన పంటలకు-కేవలము రూ.10000 బిక్షమేసినట్టు యిస్తున్నాడు! సూపర్ సిక్స్ ను బంగాళా శాతంలో కలిపేసినట్లున్నాడు! రైతులకు ఎగనామము పెట్టాడు!
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్లాన్ వేసాడు!
యాంకర్ శ్యామల సిద్ధం అట బోటుకు యాంకర్ వేసి తీస్తారట ఆపు చూద్దాము
Milatary ne em cheyalekapoyindi and latest technology used ani cheppadaniki kashtalu padutunnaru.
Zero minded Person, ah boats ni tow chesukone oddu ki tisukoni easy ga lift cheyyavachu, it’s political game
Neekentha thelivi Jogi, puttukathone vochindhaa leka, Jagan nerpaada? Ante adhedho antaaru kadhaa, Jogi Jogi raasukunte ….
Evarina ekkadina chesedhi idhe….teliyakapothe telusukondi….its not far from shore and its not high Drafted and Deadwieght Ships….easily can tow to Shore then they can lift it….
Fyi, Mr.Jogi if you are not aware highly qualified experienced professionals much more than you and me are working on retrieval. So don’t worry, don’t criticize.
My friend, I’m not criticizing, but every boat has buoyancy. If a sunken boat is cut and welded while still in the water, it will lose its buoyancy, making it difficult to lift. In this case, a salvage operation would be necessary to tow the damaged or sunken boat to the nearest shore for lifting.
My dear, anything that floats on water have buoyancy. Some missing parameters are unable to make the boat buoyant, neither me nor you are aware as not onsite. So, it has to be retrieved by another way is what they are doing. Be sure, if you know the answers, if’s and but’s don’t help.
Mr.Medhavi, నీళ్ళల్లో ఉంచి రాజకీయం చేస్తున్నారా? కావడి పద్దతి పాత కాలందా? Cranes ఏం పద్దతిరా మరి, బావిలోంచి తోడుకునే పాత పద్దతి principle కాదా? ఇలా అన్న మాట వైసీపీ కార్యకర్తలను నాశనం చేస్తున్నారు నీవు, జగ్గడు.
Utti kottalenamma edo chesthanandhi anta attundhi eella yavvaram. Prajalaki varadalu gurinchi samachaaram ivvaleru, munigipoyina boats teeyaleru, mungina pantalaki, illaki dabbulu ivvaleru.
nuvvu support chese vadu kanisam five years lo roads veyaledu, drainages clean cheyinchaledu.. ynot 175 and kusi ..11 ki paddadu .. kanisam pratipaksha hoda kuda lekunda poye … inka kallu teravaleda …
Expected comment. Just dwelling about last 5 years and blame games. To answer you, atleast Jagan fulfilled promises he made. Kootami can’t even fulfill 6 gaurantees, continuing tax on waste, adding toll taxes, looting in name of free sand and canteens and lastly can’t even provide proper compensation for flood victims.
All Kootami is doing successfully is privatization of public assets.
ఏందుకు GA…NEXT ఇంకో మూడు boats ready చేశారా….
EVM CM malli Army ki technology nerpincha ani buildup lu
8k per sqyds at shadnager
Above details 6303134248
బెరేజ్ దగ్గర నీటి నిల్వలు తగ్గి పోఏ వరకు భజనే..
Call boy jobs available 9989793850
దయ చేసి ఎవ్వరూ తొందరపడకండి.అరెస్టులన్నీ పూర్తి చేసి సుప్రీం కోర్టులో చార్జెషీట్ వేసేదాకా ఆధారాలను తొలగించకండి..పోతే మన ప్రకాశం బారేజ్ పోతుంది..
చంద్ర బాబుకు చేతకావట్లేదు, జగన్ని దూకి బహుబలిలా బోట్లను బయటకు తెచ్చేయమను
barrage lo water migalchandi sir. mottham pothe mallee kootamiki bad name.
గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పడం, ఇలా సోది రాతలు రాయటం మీకే చెల్లింది GA….అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడైనా వచ్చి ఇది తప్పు ఈ బోట్లు accidental గా వచ్చేయి, ఇందులో కుట్ర లేదు, ఈ బోట్లకి మేమే యజమానులు అని ఎవడైనా వచ్చాడా?…పోనీ పబ్లిక్ లో మీటింగ్ పెట్టి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడ? పోనీ GA కి తెలుసా అక్కడ ఏమి జరుగుతోందో??
Mari kotindhi యెవరు.. Mee jagan anna.. Mari Aa matram time paduthundhi ga
జగన్ అధికారం లోకి వచ్చాక గోదావరి లో బోట్ మునిగిపోయి చాలామంది చనిపోయారు… బయటకు తీయడానికి నెల pattindi.. ఆ విషయం మార్చపోయినట్టు వున్నారు
Credit to jagan. He is sincere in destructive activities…:-p
కడుపుకి అన్నం తినేవాడు ఇలాంటి ఆర్టికల్ రాయడు. మన బోటులతో మనం నాశనం చేస్తాం. పక్క వాడు దాన్ని బాగు చేయాలి
మన బోటులతో మనం నాశనం చేస్తాం. పక్క వాడు దాన్ని బాగు చేయాలి