వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత యాంకర్ శ్యామల సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన మొదటి వీడియోనే బూమరాంగ్ అయ్యింది. శ్యామలకు వైసీపీ సరైన దిశానిర్దేశం చేయలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై శ్యామల వ్యక్తిగత విమర్శలు చేయడం గమనార్హం. ఈ ధోరణే శ్యామలపై నెగెటివ్‌కు దారి తీసింది.
చంద్రబాబు, ఆయన తనయుడైన లోకేశ్ కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టరని ఆమె విమర్శలు గుప్పించారు. వీడియోలో ఇవే విమర్శలతో ఆమె స్టార్ట్ చేయడం గమనార్హం. సమయం, సందర్భం లేకుండా శ్యామలతో ఇలా ఎందుకు మాట్లాడించారో, స్క్రిప్ట్ ఇచ్చిన వైసీపీ మహానుభావులకే తెలియాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాతృత్వం గురించి ఎన్ని చెప్పుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు.
కానీ బాబు, లోకేశ్‌పై అనవసరంగా వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో …కనీసం మొదటిసారి మాట్లాడుతున్న శ్యామల ఆలోచించాల్సి వుంది. చక్కగా మాట్లాడ్డం ఒక్కటే సరపోదు, చక్కటి విషయాల్ని మాట్లాడితేనే గౌరవం వుంటుంది.
వైసీపీకి మరో ఫైర్ బ్రాండ్ దొరికిందని, ఆ పార్టీ నాయకులు సంతోషిస్తున్న తరుణంలో మాటల్లో దారి తప్పడం ఆమె రాజకీయ జీవితానికే మంచిది కాదు. రానున్న రోజుల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
modulu ledura Mogudaa ante ***ja ki laddu adigadanta.. akkda Peddodike script chadavadam raadu.. mari eee pilla pitre ki em vastadi
Maavayya ke script correct ga leka kinda..paina paduthunnadu..inka ee athayya ki em istharu GA
ee munjaki inkaa gula teeralenattundi
Boku munjaa
ఆ script ఇచ్చేవాడు తెలివైన వాడైతే మన అన్నయ్య బతుకు ఇలా insta reels అయ్యేది కాదుగా GA…..😂😂
8k per sqyds at shadnager
Above details 6303134248
Ee saari 1/175
పరిణితి లేని రాజకీయ పాత్ర..ఇలా ఉంటుంది.
Call boy works 9989793850
Annayya entha bhicham vesaranta ???
Kurnool lo T V9 houses katiicharu during floods… Mari yakshi ?
అరె లుచ్చా….. L…..k….Ga gaa……ఉన్నది ఉన్నట్లు మాట్లాడి తే వ్యక్తిగత విమర్శలు అంతావేరా L……..K. GA GAA . నువ్వు కూడా ఆ బొల్లి గాడి మొడ్ద…….. కుడవటం ………మొదలు …. పెట్టావా …..రా. కో….జ్జ…..నా…….కొడక
ఇలాంటివాళ్లను ఆ పార్టీ లో చేర్చుకున్నప్పుడే .. క్లియర్ గా తెలుస్తోంది.. అక్కడ నాయకులు లేక.. ఇలా పాయిఖానాలు తెరుచుకొన్నారని..
“వ్యర్థం” అనేది ఏ రూపం లో ఉన్నా.. ఇంటి బయట పడేస్తారు..
కానీ జగన్ రెడ్డి మాత్రం ఇలాంటి “వ్యర్థాలన్నీ” తెచ్చుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొంటున్నాడు..
Shyamla revu party lo vyabhicharam chesindi
అన్న పార్టీ కి ఇంకో ‘అలీ’ దొరికింది. కొన్నాళ్ళు టైం పాస్
శ్రీ రెడ్డి, రోజా రెడ్డి, శ్యామల రెడ్డి … వంటి వాళ్ళు వైసీపీ కు పని చేసినంత కాలం, టీడీపీ కు ఏం డోకా లేదు. శ్యాము రెడ్డి, నీవు అలాగే కంటిన్యూ చేయమ్మా, జీఏ అలాగే చెబుతాడు లే.