కేవలం రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో మాత్రమే అరాచకాలు సాగుతున్నట్టు, అణగారిన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల తీరుతో రాజకీయంగా నష్టం జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణాన్ని చూడొచ్చు. తిరువూరు, సత్యవేడు, తాజాగా శింగనమల ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లను, టూమెన్ కమిటీలను నియమించడం చర్చనీయాంశమైంది.
తిరువూరు, శింగనమల, సత్యవేడు ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, బండారు శ్రావణి, కోనేటి ఆదిమూలంను డమ్మీలు చేశారనే ప్రచారం జరుగుతోంది. వీళ్ల స్థానాల్లో మరెవరికో బాధ్యతలు అప్పగించడం …దళితుల్ని కించపరిచడమే అనే చర్చ టీడీపీలోని ఆ సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీ తమదే అని భావించే సామాజిక వర్గం నాయకులు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నారని, తిప్పికొట్టే క్రమంలో ఘర్షణలు జరుగుతున్నాయని కొలికపూడి శ్రీనివాసరావు లాంటి నాయకులు సన్నిహితుల వద్ద అంటున్నారు. కానీ మూడు రిజర్వ్‌డ్ నియోజకవర్గాలే కాదు, మిగిలిన చోట్ల కూడా ఇదే రాజకీయ గందరగోళం వుందని అంటున్నారు.
టీడీపీ అధిష్టానం దళిత, గిరిజన ఎమ్మెల్యేల విషయంలో స్వేచ్ఛ ఇవ్వకపోతే, రాజకీయంగా నెగెటివ్ సంకేతాలు పంపుతుంది. కేవలం పదవులిచ్చి, పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకుందనే చెడ్డపేరు పార్టీకి వస్తుందని అంటున్నారు. నిజానికి టీడీపీలో అణగారిన వర్గాలకు గతంలో కొద్దోగొప్పో స్వేచ్ఛ వుండేది. కానీ ఇటీవల కాలంలో టీడీపీలో అవాంఛనీయ వాతావరణం ఏర్పడిందనే చర్చ జరుగుతోంది.
ప్రేమంటే ఇదేరా ..
గతంలో దళితులు గురించి ఏం జరిగిన సైలెంట్ గా ఉన్నారు.
ఇప్పుడు దళితులు మీద ప్రేమ పొంగిపోతుంది..
ప్రేమ కాదు .. టీడీపీ ని దెబ్బతీయడానికి దిక్కుమాలిన స్ట్రాటజీ .. .. రోజుకో వర్గం ప్రజలు దూరం అవుతున్నారు అని గాలి వార్తలు రాయాలి … నీలి కూలి బ్యాచ్ రెచ్చిపోతారు దన్ని పట్టుకుని .. ౧౪-౧౯ .. ఇలాగె ఉండేవి వార్తలు ..
నువ్వు ఏమి కంగారు పడకు…దళితులూ చాలాస్వేచ్ఛతో ఉన్నారు….గతం మాదిరి దళిత సేవలు డోర్ డెలివరీ అవ్వడం లేదు.గతం మాదిరి మాస్క్ అడిగిన పాపాన దళితులని పిచ్చోడి ముద్ర వేయడం లేదు.గతం మాదిరి దళిత ఉప ముఖ్యమంత్రిని మన రెడ్ల మంత్రులు శాసన సభ్యులముందు నిల్చోపెట్టడం లేదు.గతం మాదిరి ఆక్రోశం ఇసుకని అడ్డుకున్నందుకు దళితుల శిరోముండనం జరగడం లేదు
గతం మాదిరి ఆక్రోశం ఇసుకని అడ్డుకున్నందుకు దళితుల శిరోముండనం జరగడం లేదు
గతం మాదిరి దళితుల సేవాలు డోర్ డెలివరీ జరగడం లేదు
గతం మాదిరి మాస్క్ అడిగితే దళితులకు పిచ్చోడి ముద్ర వేయడం లేదు
వంటలక్క ఏంటి ఇది ఇప్పుడు చెప్పు ఎవరు-ఎస్సీ. లని చులకనగా చూస్తుంది
ఇంకా అర్ధం కాలేదా…నిషాని గళ్ళు ఇంట మట్టి బుర్రలు అయితే యెట్లా?
మేము ఇంటర్ లో MPC BiPC HEC CEC మీలా చదవలేదు. అందుకే
అవును …మీరు ఫస్ట్ క్లాస్ బ్యాచ్ కదా…మీకు ఇంటర్ లో mpc,bipc ఎందుకు చదువుతారు…మీరు ఇంటర్ లో enginnering, మెడిసిన్ చదువుతారు
MPC BiPC చదవకపోతే ఇంజనీరింగ్ మెడిసిన్ ఎలా చదువుతారు.. ho మీ ఇంటర్ ఫెయిల్డ్ బ్యాచ్ డైరెక్ట్ గా ఇంటర్ లోనే ఇంజనీర్ డాక్టర్ లు అయ్యిపోతారా?
అదేగా మీ ఫస్ట్ క్లాస్ జఫ్ఫా గళ్ళు స్పెషల్…బుర్రలో గుజ్జు ఉండదు కానీ ఫస్ట్ క్లాస్, ఇంగ్లిష్ మీడియం అని చెప్పుకు తిరుగుతారు…
నాది బి.Tech CSE ఎం.టెక్ CSNN. 76LPA ఇది నేను..
ఏం పీకను చదివి…78% వచ్చి… బుద్ధి పెరిగినప్పుడు….HPS చదివా అని ఒకడు, ఫస్ట్ క్లాస్. అని ఇంకోడు చెప్పుకోడానికి తప్ప నయా పైసా యూస్ లేదు
కిటికీ లోంచి చూసిన వెంకట్రావు ..
“నిజానికి టీడీపీలో అణగారిన వర్గాలకు గతంలో కొద్దోగొప్పో స్వేచ్ఛ వుండేది”…even writing a fact is painful for GA.
needi kadukko mundu