సందేహాలు తీర్చకుంటే.. అపకీర్తి తప్పదు బాబుగారూ!

వరద సహాయక చర్యల్లో అయినకాడికి దండుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలు అనుకుంటున్నారేమో తెలియదు.

ఒక లీటరు నీళ్ల సీసా ఖరీదు.. 20 రూపాయలు మాత్రమే. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్స్‌లో అయినా సరే, స్టార్ హోటళ్లలో అయినా సరే, కూలర్ లో పెట్టినా సరే.. ఎమ్మార్పీకి మించి అమ్మరాదనేది ఈ దేశంలో చట్టం. అమ్మితే శిక్షార్హం. అలాంటి నీళ్ల బాటిళ్లు కోటిరూపాయలకు ఎన్ని వస్తాయి? 5 లక్షల సీసాలు కొనుగోలు చేయవచ్చు. అన్ని సీసాలు కొనే అవసరం ఏముంటుంది అనుకుంటున్నారా? ఆగండాగండి.. ఆ లెక్కన 26 కోట్ల రూపాయలకు నీళ్లు కొన్నట్టుగా లెక్క చూపారంటే.. ఎన్ని సీసాలు కొన్నారన్నమాట! అచ్చంగా ఒక కోటి ముప్ఫయి లక్షల నీళ్లసీసాలు కొన్నారన్నమాట. బుడమేరు ముంపు వలన విజయవాడలో పలుప్రాంతాలు మునిగిపోయి, జనజీవనం అతాలకుతలం అయితే.. సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా.. ప్రభుత్వం పెట్టిన ఖర్చు యొక్క వివరాలలో ఒక ఉదాహరణ మాత్రమే ఇది.

బుడమేరు పొంగడం కారణంగా విజయవాడ జన జీవితం మొత్తం దారుణంగా దెబ్బతింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మంచిగానే స్పందించింది. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. విపత్తుల నిర్వహణలో తాను ఆరితేరిపోయాను అన్నట్టుగానే.. చంద్రబాబు ఈ ముప్పు విషయంలో కూడా స్పందించారు. రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా బయటే ఉంటూ పనులను సమీక్షిస్తూ అధికార్లను పరుగులు పెట్టిస్తూ ఆయన సహాయక చర్యలు చేయించారు. అదంతా ఓకే.. ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తించారు.

అంతవరకు బాగానే ఉంది. కానీ ఖర్చుల విషయానికి వచ్చేసరికి, ప్రభుత్వం తయారుచేసిన లెక్కలు గమనిస్తే.. ప్రజలకు గుండె ఆగినంత పనయ్యేలా ఉంది. ఆలెక్కల్లో సహాయక చర్యలు జరిగిన రోజుల్లో ప్రజలకు అందించిన తాగునీటి సీసాలకోసం 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కచూపించారు. ఆ కొన్నిరోజుల పాటు వరదబాధితుల కోసం అందించిన భోజనాల ఖర్చు 368 కోట్ల రూపాయలు అని లెక్కల్లో రాశారు. అంతే కాదు.. కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు కూడా 23 కోట్లు ఖర్చయ్యాయిట. పారిశుధ్య కార్మికులకు 51 కోట్లు ఇచ్చారట. ఆహారం పంపిణీ చేయడం కోసం 412 డ్రోన్లు వినియోగించి.. అందుకు గాను 2 కోట్ల రూపాయలు చెల్లించారట. ఇవన్నీ ప్రభుత్వం అధికారికంగా తయారుచేసిన లెక్కలేనని.. వాటికి పూర్తి ఆధారాలు చూపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.

వరద సహాయక చర్యల్లో అయినకాడికి దండుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలు అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఈ జాబితాలోని ఖర్చులు మాత్రం నమ్మలేని విధంగా ఉన్నాయి. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, మేయర్ భాగ్యలక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెట్టారు. వీటికి లెక్కల సంగతేమిటి? అంటున్నారు. కేవలం సహాయక చర్యలు జరిగిన రోజుల్లో బాధితులకు భోజనాల పంపిణీకి 368 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. అదే నిజమైతే.. అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ప్రతిరోజూ సరఫరా చేసిన లక్ష భోజనం ప్యాకెట్లు ఏమయ్యాయి? స్వచ్ఛంద సంస్థలు, ప్రెవేటు వ్యక్తులు ఎంతో ఉదారంగా ప్రతిరోజూ బాధితులకు పంచిన వేలాది భోజనాల ప్యాకెట్ల సంగతేమిటి? అని వారు అడుగుతున్నారు.

వైసీపీ వారు అడిగారని కాదు గానీ.. ప్రజలకు చంద్రబాబునాయుడు మీద దురభిప్రాయం ఏర్పడకుండా ఉండాలంటే.. ఇలాంటి దోపిడీ దందాలను సాగించడానికి ఆయన గద్దె ఎక్కిన ప్రతిసారీ విపత్తులు రావాలని కోరుకుంటారేమో అనే అపకీర్తి ప్రజలనుంచి దక్కకుండా ఉండాలంటే.. పెట్టిన ఖర్చులకు సహేతుకమైన లెక్కలు వారు చెప్పాలి. చెప్పకపోతే నష్టం వాటిల్లేది కూడా వారికే.

63 Replies to “సందేహాలు తీర్చకుంటే.. అపకీర్తి తప్పదు బాబుగారూ!”

  1. దోచుకోవడానికి ఇది గతంలో లాగ నీచుడు జగన్ రెడ్డి పాలన కాదు , రెడ్ల కి మాత్రమే దోచుకోవడానికి పెట్టిన పార్టీ లాగ నీచుడు జగన్ రెడ్డి నీచ పాలన సాగింది

  2. దోచుకోవడానికి-ఇది-గతంలో-లాగ-నీచుడు-జగన్-రెడ్డి-పాలన-కాదు , రెడ్ల-కి-మాత్రమే-దోచుకోవడానికి-పెట్టిన-పార్టీ-లాగ-నీచుడు-జగన్-రెడ్డి-నీచ-పాలన-సాగింది

  3. ఇస్త్manna కోటి ఏమయింది ఎవడు కి ఇచ్చారు మీకన్నా జబర్దస్త్ వాళ్ళు నయం 20 లక్షలు ఇచ్చారు . ఎమ్మనన్ అడిగితే వాటర్ పాకెట్ లు పనచాడు మా అన్న అంటుంది .ఏమి బతుకులు రా అపాటై దానికి ఎందుకు రా మీకు.పవన్ నయం రా 6 కోట్లు ఇచ్చాడు ప్రతి విలేజ్ కు లక్ష ఇచ్చాడు.చి

  4. అన్నియ్య ఇస్తామన్న కోటి ఎక్కడుంది అడగండి అంటే కామెంట్ డిలీట్ అయిపోతుంది

  5. జగన్ పొయి బాబు వచ్చాడు కదా!

    గత 5 సంవచరాలు ప్రభుత్వాని గుడ్డిగా సమర్దించింది.. ఇప్పుడు మాత్రం ప్రతిదానికి కొడి గుడ్డు మీద ఈకలు పీకటం మొదలు పెట్టాను అంటవా? నీ బుద్ది అందరికీ తెలిసిందెగా! సరె కాని!!

  6. జగన్ పొయి బాబు వచ్చాడు కదా!

    గత 5 సంవచరాలు ప్రభుత్వాని గుడ్డిగా సమర్దించింది.. ఇప్పుడు మాత్రం ప్రతిదానికి కొడి గుడ్డు మీద ఈ.-.క.-.లు పీకటం మొదలు పెట్టాను అంటవా? నీ బు.-.ద్ది అందరికీ తెలిసిందెగా! సరె కాని!!

  7. జగన్ పొయి బాబు వచ్చాడు కదా!

    గత 5 సంవచరాలు ప్రభుత్వాని గుడ్డిగా సమర్దించింది.. ఇప్పుడు మాత్రం ప్రతిదానికి కొ.-.డి గు.-.డ్డు మీద ఈ.-.క.-.లు పీకటం మొదలు పెట్టాను అంటవా? నీ బు.-.ద్ది అందరికీ తెలిసిందెగా! సరె కాని!!

  8. “Lపారిశుధ్య కార్మికులకు 51 కోట్లు ఇచ్చార”

    even crying on this?

    ఆ వరదల్లో మునిగిపోయిన ప్రాంతంలో ఏదో హీరోల్లాగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నడుములోతు నీటిలో ‘లాహిరి లాహిరిలో…’ అనుకుంటూ దిగారుగా. ఆ ప్రాంతం Asia లోనే అత్యంత పరిశుభ్రమైన railway station ప్రక్కనే ఉన్నది. దేశంలో ఎక్కడెక్కడి వారంతా వదిలిన మలమూత్రాలన్నింటినీ అక్కడే విడుదల చేస్తారు. మొన్న వరదలకు ఆ ఛండాలం అంతా నీటిలో కొట్టుకొచ్చేసింది. జగనన్న అయితే బయటకు రాక రాక ఇప్పుడే అడుగుపెట్టి, ఆ నీటిలో నాని, మరలా car ఎక్కి, ఇప్పటికీ అదే వాహనంలో ప్రయాణిస్తున్నాడు. అలంటి ప్రాంతంలో ఆక్రమణలతో సైతం నివాసం ఉండే ప్రజలకు జోహార్లు. October 2 పారిశుధ్య దినము నాడు మోడీ ఆ ప్రాంతానికి వచ్చి photo లకు poses ఇస్తే చూడాలని ఉంది.

  9. “చుక్కలనంటిన నిత్యావసరాలు…సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ధరలు”

    2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి ఏపీ 

  10. మరి టీ కి స్నాక్స్ కి 3 కోట్లు అవుతాయా ? పిచ్చి రాతల GA ఇంకా మారవా?

    వరదలో లక్ష మంది చిక్కు కున్నారు అనుకో 10 రోజులు మనిషికి రోజుకి 3 బాటిల్స్ వేసుకో ..అంటే రోజుకి 3 లక్షల సీసాలు అవసరం అవుతాయి

    10 రోజుల కి 3*10=30 లక్షలు ..3000000*20= 6000000 కోట్లు … లక్ష మంది అంటే నే ఇంత వస్తే మరి నిజం 4 లక్షల మంది అయితే ఎంత అవుతుంది..

    ఒకప్పుడు కనీసం విలన్ image అయిన ఉండేది GA నీకు ఇప్పుడు కామెడీ అయిపోయావ్

  11. రోజుకి లక్ష కోడి గుడ్డు పఫ్ లు, ప్రజల డబ్బుతో దెం*గి తిన్నాడు కదా ప్యాలస్ పులకేశి గాడు, వాడిని. అడిగావ, మనిషి అనేవాడు రోజుకు లక్ష ఎగ్ పఫ్ ఎలా తినగలడు అని? అంటే ప్యాలస్ పులకేశి గాడి కి ఇంట్లో పెళ్లము అన్నం పెట్టడం లేదా ? లేక దొంగ బిల్లు లు పెట్టీ ఆ ప్రజల డబ్బులు కాజేసా*డ? ప*ర్నిషర్ కజే*సినట్లు.

  12. ఆంద్ర జ్యోతి న్యూస్ లింక్ లు తన యాక్ ఛి వెబ్సైట్ లో వేసుకుని వేరే వాళ్ళ పెం*ట తింటున్న యాక్ ఛి యజమాని ప్యాలస్ పులకేశి.

  13. ప్యాలస్ పులకేశి గాడి కి ప్రజల డబ్బుతో ఫ్రీ గా వచ్చే డబ్బు అంటే పంది లాగ పెం*ట నీ నా*క్కుని జు*ర్రెస్తాడు,

    ఎ*గ్ పఫ్, పర్నిం*చర్, యాక్ ఛి పే*పర్ దొంగ బిల్లు లు పెట్టీ.

    1. అయ్యా శవం పక్కన సంతకాలు పెట్టించడము .. ఓదార్పు యాత్రలు చేయడము …ఇవ్వేనా .. రంగనాధ .. లేదు కాదు అంటావా .. సరే కానీ గొర్రె గాళ్ళకి .. జనం సొమ్ముతో నెల నెల బ్రతికేసి వాళ్ళకి చెప్పేది ఏమి లేదు ..

      1. శవం దొరికినప్పుడు రాజకీయం చేయడం తప్పేమి కాదు, అది ఎవరైనా చేసేదే. ఇక రాజకీయం కోసమే శవాలని చేయడం అంత దారుణం ఒక్క మీ తెలుగు దండుపాళ్యం పార్టీ (టీడీపీ ) కే సొంతం.

        ఇక జనం సొమ్ముతో నెల నెల బ్రతికితే ఫర్వాలేదు, మీలాగా జీవితాంతం తరతరాలకి దోచేస్తేనే కష్టం…. ఏమంటావు పచ్చ కు #క్కా

    1. సాక్షి అంటే ఓ రేంజ్‌లో ఉంటది! ఎక్కడో ఎవరో చిన్న గాలి కదిలిస్తే, సాక్షి “వాదం మనదే” అన్నట్టు ఏకంగా తుపాన్ సృష్టించేస్తుంది. బురద పోసే కేరాఫ్ అడ్రస్ సాక్షి అనేంతగా పేరు తెచ్చుకుంది! ఈసారి కూడా అదే పని – ఏదో పెద్ద గొప్పపనులు చేస్తున్నట్టుగా, ఎవరో బాగోచేస్తారన్న ప్రయత్నంలో తానే కింద పడి బుక్కయింది.

      సాక్షి నడక అంటే సరిపడా వంకర వంకర. సూటిగా ఉంటుందా అంటే, అస్సలు ఆ మాటనే అనుకోవద్దు! పక్కన ఏ చిన్న విషయం జరిగినా, వెంటనే తాను ఎక్కడున్నామో, ఎవర్నైనా ఆట పెట్టామా అనే ఆలోచనలో పడ్డట్టే ఉంటుంది. అలా ఎవరన్నా తలపెడితే, సాక్షి తన సొంత స్టైల్లో దుమ్ము రేపడం మొదలుపెడుతుంది, “ఇదిగో, ఇదే నా టైం” అన్నట్టుగా.

      ఇంకా, సాక్షి కబుర్లు కాసినప్పుడు జనాలు కూడా నవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే, తానే సూపర్ స్టారేమో అన్నట్టు ముందుకు వచ్చి చివరికి తానే రోడ్డుపై స్లిప్పైనట్టు ఉంటుంది. కానీ ఆ బురదపోటే బుద్ధి కొంచెం అయినా తగ్గుతుందా అంటే, అదిగో అక్కడే సాక్షి అసలు సీక్రెట్!

  14. సాక్షి అంటే ఓ రేంజ్‌లో ఉంటది! ఎక్కడో ఎవరో చిన్న గాలి కదిలిస్తే, సాక్షి “వాదం మనదే” అన్నట్టు ఏకంగా తుపాన్ సృష్టించేస్తుంది. బురద పోసే కేరాఫ్ అడ్రస్ సాక్షి అనేంతగా పేరు తెచ్చుకుంది! ఈసారి కూడా అదే పని – ఏదో పెద్ద గొప్పపనులు చేస్తున్నట్టుగా, ఎవరో బాగోచేస్తారన్న ప్రయత్నంలో తానే కింద పడి బుక్కయింది.

    సాక్షి నడక అంటే సరిపడా వంకర వంకర. సూటిగా ఉంటుందా అంటే, అస్సలు ఆ మాటనే అనుకోవద్దు! పక్కన ఏ చిన్న విషయం జరిగినా, వెంటనే తాను ఎక్కడున్నామో, ఎవర్నైనా ఆట పెట్టామా అనే ఆలోచనలో పడ్డట్టే ఉంటుంది. అలా ఎవరన్నా తలపెడితే, సాక్షి తన సొంత స్టైల్లో దుమ్ము రేపడం మొదలుపెడుతుంది, “ఇదిగో, ఇదే నా టైం” అన్నట్టుగా.

    ఇంకా, సాక్షి కబుర్లు కాసినప్పుడు జనాలు కూడా నవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే, తానే సూపర్ స్టారేమో అన్నట్టు ముందుకు వచ్చి చివరికి తానే రోడ్డుపై స్లిప్పైనట్టు ఉంటుంది. కానీ ఆ బురదపోటే బుద్ధి కొంచెం అయినా తగ్గుతుందా అంటే, అదిగో అక్కడే సాక్షి అసలు సీక్రెట్!

    1. ఏదైనా చెప్పాలనుకుంటే అర్థమయ్యేటట్లు చెప్పు వంకర… కంకర… టింకర… అని సొల్లు చెప్పడం కాదు

  15. పచ్చ పార్టీ ది తప్పుకాదు..దానిని మోస్తున్న క హడగాల్లడింతప్పు..పె టీమ్ గాళ్లది తప్పు..సాయం మాటున పంచిన సీసాలు కాళీ అయిన వెంటనే ఎరుకునే ఇలాంటి వాళ్ళది తప్పు..

  16. ‘కాదంబరీ జెత్వానీతో మాకు పరిచయం లేదు. ఆమె నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామనటం అబద్ధం. అందుకు అడ్వాన్సుగా ఆమెకు రూ. 5 లక్షలు చెల్లించలేదు’ అని బాలీవుడ్ నటి జెత్వానీ కేసులో కీలక సాక్షులైన నాగేశ్వరరాజు, భరత్కుమార్లు న్యాయాధికారి ఎదుట సోమవారం వాంగ్మూలం ఇచ్చారు.

    .

    జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెలలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే నటితోపాటు మరో సాక్షి శ్రీనివాసరావుల స్టేట్మెంట్లను కోర్టులో రికార్డు చేయించారు. సోమవారం విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన బోరుకాటి భరత్కుమార్ల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ నమోదు చేశారు.

    .

    ‘మాకు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్తో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన తండ్రి, జడ్పీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావుతో సాన్నిహిత్యం ఉండేది. విద్యాసాగర్ 2014లో వైకాపా తరఫున పెనమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడే మేం చివరిసారిగా ఆయన్ను చూశాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాదంబరిపై నమోదైన కేసులో మమ్మల్ని సాక్షులుగా చేర్చారు. జగ్గయ్యపేటలో విద్యాసాగర్కు చెందిన 5 ఎకరాల స్థలాన్ని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తన పేరిట బోగస్ పత్రాలు సృష్టించి, మాకు విక్రయించిందని మేం అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చామన్నది అబద్ధం. ఈ కేసులోకి మమ్మల్ని అనవసరంగా లాగారు. మా పరువుకు భంగం కలిగించారు. దీనిపై కూచిపూడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తప్పుడు కేసు నమోదు చేసేందుకు విద్యాసాగర్ కట్టుకథ అల్లారు’ అని నాగేశ్వరరాజు, భరత్కుమార్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

  17. ఇదెంటయ్యా నువ్వు ఇచ్చిన కంపలైంట్ లొ సాక్షులె ఇలా చెపుతున్నరు! ఇక YPS ల పని అయిపొయినట్టె!!

    .

    ‘కాదంబరీ జెత్వానీతో నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామనటం అబద్ధం. అందుకు అడ్వాన్సుగా ఆమెకు రూ. 5 లక్షలు చెల్లించలేదు’ అని బాలీవుడ్ నటి జెత్వానీ కేసులో కీలక సాక్షులైన నాగేశ్వరరాజు, భరత్కుమార్లు న్యాయాధికారి ఎదుట సోమవారం వాంగ్మూలం ఇచ్చారు.

    .

    eenadu.net/telugu-news/andhra-pradesh/kadambari-jethwani-harassment-case-update/1702/124183279

  18. తప్పు ఏముంది.. దీన్నే సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం అంటారు.. అదొక ఆర్టు.. ఆర్టిస్తులని కూడా question చేస్తారా మీరు

  19. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే లను వందల కోట్లతో ప్రజల సొమ్ముతో మేపారు ఒక నీచుడు కిరాతకుడు కోసం ఇవి పదులసార్లు క్రేన్స్ తో లేపినా పాతాళం లో తొక్కరు ప్రజలు

  20. కళ్ళు ఏమైనా కాకులు మింగాయ రా

    ఉట్టి కాండిల్స్ ఖర్చు కాదు అది

    1st క్లాస్ స్టూడెంట్ కి చదవడం కూడా రాదా ఏంటి

    Miscallaneous expenditure including

    Candles – around 3.5 lakhs

    Match boxes – around 2.3 lakhs

    Mobile Generators

    & Other logistics “

    చాలా వరకు జనరేటర్స్ కే అయింది అందులో ఖర్చు..

    ఎన్నాళ్ళు ఇలా ఈ ఫేక్ న్యూస్ రాస్తారు 11 లో ఒకటి పోయి ఒకటి మిగలాల? అది కూడా వద్దా?

  21. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

Comments are closed.