ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పుడు అది కేవలం తెలుగుదేశం ఇష్టానుసారం జరగదని స్పష్టం అవుతోంది. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ విషయంలో ఎలా స్పందిస్తాడో అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఉండే టెన్షనే! పవన్ తో అవసరం ఉంది, తమ వద్ద ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి కావాల్సినంతమంది ఎమ్మెల్యేల బలం అయితే ఉండొచ్చు! సోలోగా ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం అనేది ఒక తెలుగుదేశం మరిచిపోవాల్సిన అంశమే! కాబట్టి ఏ విషయంలోనూ పవన్ కల్యాణ్ కు కోపమే కాదు, అసలు కోపం వస్తుందేమో అనే పరిస్థితిని కూడా తీసుకురాకూడదు!
అందుకు నిదర్శనమే తాజాగా చాగంటి కోటేశ్వరరావుకు పదవి దక్కడమే అంటున్నాయి అభిజ్ఞవర్గాలు. వాస్తవానికి ప్రస్తుతం కేబినెట్ హోదాతో చాగంటికి దక్కిన పదవికి ముందుగా ప్రతిపాదనలో ఉండిన పేరు గరికిపాటి నరసింహారావు అని సమాచారం. తెలుగునాట ప్రవచనాల విషయంలో వీరిద్దరిదీ దాదాపు సమానపాపులారిటీ. ఇంకా చెప్పాలంటే గరికిపాటి లౌక్యం ఉపయోగించి మరింత మందికి దగ్గరయ్యారు. చాగంటి చాదస్తపు తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది కూడా!
అలాగే ఇప్పుడు ప్రకటించిన పదవి హోదాకు కూడా గరికిపాటే అర్హులు. గరికిపాటి టీచింగ్ వృత్తి నుంచి వచ్చిన వారు. చాగంటి వేరే ఉద్యోగం చేసినట్టుగా గతంలోని ఇంటర్వ్యూల్లో చెప్పారు. మరి గరికిపాటి నరసింహారావుకు దక్కాల్సిన పోస్టు చాగంటికి దగ్గడం వెనుక జనసేన ఉందనే టాక్ వినిపిస్తూ ఉంది!
ఆ మధ్య గరికిపాటి- చిరంజీవి సంవాదం తెలిసిన సంగతే. ఏదో ఫంక్షన్లో తన ప్రవచనం సాగుతుండగా చిరంజీవితో కొంతమంది సెల్ఫీలకు, ఫొటోలుకు ఎగబడటం, తపోభంగమైనట్టుగా గరికిపాటి ఆగ్రహించడం, అదో వివాదంగా సోషల్ మీడియాలో కొన్నాళ్ల పాటు రచ్చ జరిగింది. యథాతథంగా అప్పట్లో చిరంజీవి అభిమానులు గరికిపాటిపై విరుచుకుపడ్డారు! ఒక్కసారి మెగా ట్రూప్ కు టార్గెట్ అయ్యారంటే, ఆ వైరి శాశ్వతంగా కొనసాగుతున్న పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గరికిపాటికి కూటమి ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పదవి దూరం అయినట్టుగా సమాచారం!
గరికిపాటి నరసింహారావుకు ఇప్పుడు నామినేటెడ్ హోదాతో అది కూడా కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తే.. జనసేన వర్గాలకు ఎక్కడ అసహనం కలుగుతుందో, మరెక్కడ అది పవన్ కల్యాణ్ కు కోపం తెప్పించే అంశం అవుతుందో అనే భయాలతో ఆఖరి నిమిషంలో గరికిపాటిని పక్కన పెట్టి చాగంటిని తెర మీదుకు తీసుకురావడం జరిగిందని సమాచారం. అయితే గరికిపాటికి ముందు ముందు అవకాశం ఇస్తామనే హామీ వెళ్లిందట!
ప్రియ రఙ్ఞనాధ్ గారికి,
జీవితం అనేది వ్యర్థమైన రాజకీయాలు కాదు. ఇది మీ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి లేదా ఇతరులపై విమర్శలు చేయడానికి మాత్రమే కాదు. జీవితంలో నిజమైన విలువలు, సత్యం, అర్థం, ఆత్మీయత మనం తెలుసుకునే సమయాన్ని తీసుకోవాలి. మీరు జగన్ మోహన్ రెడ్డిని చూడగానే, ఆయన నిజాయితీ కలిగిన వ్యక్తి అనే మీ భావనతో కళ్ళు మూసుకుంటున్నారు. కానీ, ఒక నాయకుడు నైతికత కలిగి ఉన్నాడని మాత్రమే భావించడం కాకుండా, నిజమైన న్యాయమేమిటో తెలుసుకోవాలి.
రఙ్ఞనాధ్ గారు, మీరు నిజాయితీగా జీవించాలి, మీరే మీకు సత్యం చెప్పాలి. మనం ఏ పార్టీకి మద్దతు ఇస్తామో అది మన స్వేచ్ఛ, మన హక్కు. కానీ, ఈ స్వేచ్ఛను ఇతరులపై అసభ్యకరమైన మాటలు మాట్లాడటానికి, వారి తల్లులను లేదా వ్యక్తిగత జీవితం పై అనవసరంగా విమర్శించడానికి వాడటం సరికాదు. ఇతరులను అవమానించడం ఒక మనసు కలిగిన వ్యక్తి చేయాల్సిన పని కాదు. అలాంటి భాషను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం, మద్దతు ఇవ్వడం మనం చేయకూడదు.
మీరు ఎంతో గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. మీరు సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవించే వ్యక్తిగా ఎదిగారు. అందుకే, మీ కీచక వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యం కలుగుతోంది. మీరు ఇతరుల తల్లులపై వ్యక్తిగత విమర్శలు చేసే సమయంలో అది ఎంత అసభ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం ఎటువంటి మనోవికారాలు కలిగినవాళ్ళమో అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, కులం ఆధారంగా ద్వేషం పెంచుకోవడం మీ ఆరోగ్యానికి, మనస్సుకు మంచిది కాదు. మన మనసులో ఉండే ద్వేషం, ఇతరులపై కోపం అనేవి హృద్రోగాలకు దారితీయవచ్చు. కాపు మరియు కమ్మ కులాలపై ఉన్న ఈ ద్వేషాన్ని విడిచి పెట్టండి. మన హృదయంలో ద్వేషం సృష్టించడం ద్వారా మన ఆరోగ్యానికి, మనసుకు హాని కలుగుతుంది.
ఇది అన్నిటికంటే గొప్ప విషయమేంటంటే, మన మనస్సు మరియు మన ఆరోగ్యం శాంతిగా ఉండాలి. అసలు విషయానికి వస్తే, ఈ ద్వేషాన్ని, అప్రజాస్వామ్య భావాలను మనం నశింపజేయాలి
Dear writer,
దీన్నే మా సైడ్ కోడిగుడ్డు కి ఈకలు పీకడం అంటారు
mokaliki bodi gunduki link pettadamante idhe….. tdp previous gaa chaganti garini propose aayana reject chesaaru….. andhuke ippudu cabinet rank hodha lo propose chesaaru….
Urjent గా పవన్ కి చంద్ర బాబు కి గొడవలు పెట్టాలి అదే ఇప్పుడు వీడి టార్గెట్
Chaganti gadu pedda donga. He praised KCR like a king and he wants KCR rule like a king. KCR gang looted TG like no other politician did before
chaganti gari meedha kooda thitla dandakam….. ilaa thayyaru emito social media lo…. just asking ayana party lo join ayyaru? just because you dont like kcr you expect everyone to hate him….chaganti garu is not a political person…. they naturally praise anyone in the chair….not the person….. politics ki sambandham leni vaaru evvarini ayinaa positive gaane matladatharu…..
Infact garikipati was influenced by a scene in shnkarabharnam that’s why he behaved like that.otherwise he merely follow what he preaches
Fyi he is backstabber for sanatana dharma
pawala ni chusi tdp bhayapaduthunda goppa joke vesavu
GA Reddy ki ee pani paata ledu edo oohinchukoni articles lo edo vidham ga PK meeda visham chimmalani chustadu.Asalu Garilipati Chiranjeevi controversy PK ki thelisi kuda unnadu kodi punju meeda eekalu Peekatamante ide
🥚 Eeekalu peekatam
గరికపాటి వారు మన అన్నయ్య అవినీతి బాగోతాలు, అరాచకాల మీద పబ్లిక్ గానే ఎంత తిట్టినా పట్టించుకోకుండా.. బాగా సపోర్ట్ చేస్తున్నావ్ గా వెన్నుపోటు GA….😂😂😂
Yesssssssssssssssssssssss
మాకు మనిషితో… సందర్భం తో సంబంధం లేదు. మాకు ప్రత్యర్థి/ విరోధి/ శత్రువైనా సరే…. ఎక్కడైనా ఒక తీగ… మెగా ఫ్యామిలీ తో చిన్న క్లాష్ ఉందా… అది మెగా ఫ్యామిలీ మీద విషం కక్కడానికీ వాడేసుకుంటాం. మీరు భలేటోరే… హమ్మా
Wrong information. Garikapati can’t move from Hyderabad to AP. But chaganti stays in AP. So he got that post.
Nee yedupu tagaleeyya vallu iddaru mahanubavulu madyalo anduku neeku
Story భలే అల్లేశారు GA గారూ… కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే
చాగంటి వారు శాస్త్రంలో ఏముందో అదే చెప్తారు, అందుకే హిందూ వ్యతిరేకి అయిన ga కి నచ్చరు. గరికపాటి tana పాపులారిటీ పెంచుకోవటం కోసం హిందూమతం ఆరాధించే గోమాతని ” ఆవు కూడా అన్ని నాలుగు కాళ్ళ జంతువు లాంటిదే, ఎటువంటి గౌరవం అవసరం లేదు ” అంటాడు, నవగ్రహ శాంతులు కోసం జపాలు వేస్ట్ అంటాడు, మహాభారతంలో సగం పైన అంతా అబద్దమే అంటాడు. ప్రవచనకారుడి ముసుగు వేసుకున్న హిందూ ద్రోహి గరికపాటి.
గరికపాటి ఇద్దామనుకుంటే చాగంటికి రావడం నిజమే అయితే అందుకు కారణం అయిన వారెవరు అయితే వాళ్ళు తెలిసో తెలియకో హిందూమతానికి గొప్ప మేలు చేసినవారు అవుతారు.
Neee B0nda
syco article?
GA is the back channel for ycheap to instigate people who may have slight hint of unhappiness…
Garikapati is the best his views are in sync with current generation where as Chaganti still follows feudalistic mentality like Raj or King is great like that. Papam he discriminated Yadavs openly they should oppose his appointment.
Garikipati is best suited person to this post.
ప్రపంచం లో ప్రజాస్వామ్యం పేరుతో పెత్తందారి పెత్తనమే సాగుతోంది.. ఆ వ్యవస్థ అవస్థ లేకుండా కొనసాగాలంటే చాదస్తపు మాటలు పిచ్చి ప్రజలు నమ్మి ఆచరించాలి…
నిజమె! పాపం పెద జగన్! పెత్తందారి పెత్తనo ఉంటుందనె పెట్టుబడులు, కంపనీలు jagan AP కి తెలెదు అనుకుంటా!!
.
ఇంతకీ జగన్ శిష్యరికం చెసిన జిందాల్ ఎవరు?
అరబిందొ ఎవరిది?
లెపాక్షి హబ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ఎవరు?
గాలి జనార్ధన్ రెడ్డి ఎవరు?
రాంకీ గ్రూప్ ఎవరిది?
మ్యాట్రిక్ష్ ప్రసాద్ ఎవరు?
భరతి సెమెంట్స్ ఎవరిది?
సాక్షి ఎవరిది?
సరస్వతి పొవర్ లిమిటెద్ ఎవరిది?
ఔను.. ప్రపంచం మొత్తం ఇదే జరుగుతోంది.. ప్రజాస్వామ్యం పేరుతో…
vc available 9380537747
గతం లో చిరంజీవి గరికపాటి ఎపిసోడ్ లో మన MBS Prasad రాసిన వ్యాసం ఎక్కడో ఉండాలి అని వెతుకుతున్న. అప్పుడు చిరంజీవి నచ్చాడు ఆయనకీ ఇప్పుడు రాసినవాడికి గరికపాటి నచ్చాడు.
గతం లో చిరంజీవి గరికపాటి ఎపిసోడ్ లో మనకి MBS Prasad రాసిన వ్యాసం ఎక్కడో ఉండాలి అని వెతుకుతున్న. అప్పుడు చిరంజీవి నచ్చాడు ఆయనకీ ఇప్పుడు రాసినవాడికి గరికపాటి నచ్చాడు.
వీరిద్దరిని చూస్తే కొంచెం గరికిపాటి గారికే ప్లస్ పాయింట్ ఉన్నది. ఎందుకంటే గరికపాటి గారు ప్రస్తుత పరిస్థితుల గురించి అర్థం చేసుకొని మాట్లాడతారు. ఎక్కువ చాదస్తపు నమ్మకాలకు వెళ్లరు. అందువల్ల వీరికి కూడా ఏదైనా పోస్ట్ చేస్తే మంచిది…
GA ….pakkane vundi vinnattu bale rastav articles
This ycp paid cheap channel. Don’t belive. Garikapati give speeches are chargeable and very expensive but chaganti is free and not taken single rupee. If he want money he may earn many croes upto now. We can not compare both
////చాంగటి చాదస్తపు తీవ్రత మరీ ఎక్కువా ఉంటుంది కూడా////
.
అయితె ఇక చాంగటి గారిని కూడా రెపటి నుండి విమర్సిస్తూ చెడుగుడు ఆడుకుంటావా?
పాపం రా! చాగంటి, గరికపాటి వారికి సత్కరించుకొవటం మన బాద్యత! వారిని నీ రాజకీయల తొ మలినం చెయకు!!
నీచుడా, అలాంటి మహానుభావులు గురుంచి నీలాంటి కుక్కలు మొరుగుతానే ఉంటాయి, పుట్టగతులు ఉండవు రేయ్!!
మా సీబీన్ గారు, పవన్ అన్న సమాజం పట్ల బాధ్యత వుండే వ్యక్తులు రా.ఆధిపత్యం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే వారు కాదు.ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నరు.
అసలు నీ స్థాయి ఏమిటి అనుకుంటున్నావు…..
నీలాంటి ఎంగిలి మెతుకులకు ఆశపడే వెదవలు, అలాంటి మహానుభావుల పేర్లు ఎత్తడానికి కూడా అర్హత లేదు….
ఆంధ్రా పేరు పెట్టుకుని ఎందుకురా ముసుగు నాటకాలు ఛీ తప్పుడు వెధవ గరికిపాటి కానీ చాగంటి కానీ హిందూ సమాజానికి పూజ్యులు వారిని కూడా రాజకీయాల్లోకి లాగి ఎందుకురా నీ శాడిజం చూపిస్తున్నావ్
తప్పుడు నా కొడుకులకి తప్పుడు ఆలోచనలే వస్తాయి తూ నీ ఛానల్ నీ బోకు మాటలు
మొత్తంగా చూస్తే వైసిపికి కాపులు 100%దూరం జరిగి పవన్ ఫుల్ సపోర్టుగా వున్నట్లు స్పష్టం అవుతుంది ఇక రెడ్లు అధికారంలోకి వచ్చే సమస్యే లేదు ఇక వైసిపి మూత మాత్రమే మిగిలినట్టు స్పష్టం అవుతుంది గేమ్ ఓవర్
veella padavula empika anta amayam..vaatiki vanta paaDe vaaLLu Amayam gaaLLe.. pattINCHUKoKU GA
Chaganti garu, gari garu iddaru gopaa guruvulu hindhu matham goppadhi
Garikapati garu speech lo manishi jeevitham lo nijalu. Manam yella undalo chebutharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హేతువాది రామస్వామి చౌదరి వారసులు పూజారుల్ని పురాణాలు చెప్పుకునే వాళ్ళను సన్మానిస్తున్నారు
ఇందులో తప్పు ఏమీలేదు.
కమ్మ కాపు ఒకటైతే, బిసి, ఎస్సీ ఎస్టీలు ఏకం అవుతారు
తెలివి ఒక్కరి సొత్తు కాదు
కానీ అందరూ రెడ్ల కింద మాత్రం ఉండరు లె
అందరు. రెడ్డి గా ల్ల కింద .మాత్రం అందరూ లె
బంట్రోతు మొదలు చీఫ్ సెక్రటరీ హోమ్ గార్డ్ మొదలు డీజీపీ వరకు రెడ్లు ఉంటే బాగుంటుంది
Inkaa నయం. చాగంటి కొడుకో కూత్రో చౌదరి ని పెళ్లి చేసుకుంది గనుకే ఇలా దక్కింది అని రాయ నే లేదు
ఇందులో కూడా మీ ఏడుపేంట్రా బాబు… వైస్సార్సీపీ వాళ్ళ లా తిరుమలని ఆలోలియా గాళ్ళ తో నింపలేదుకదా…
ఇద్దరు తెలుగు ప్రజలకు శివ కేశవులు లాంటి వారు ఎవరు ఎక్కువ తక్కువ లేదు
Iddaru Siva kesavulu ina garikipati garu avadhani alage ayanaku central padmasri tho kuda satkarinchindi,garikipati gariki kuda oka nominated post ivalsindi chaganti garitho patu
Both are great,but Garikspati garu base is laukyam to advise the society in corect track where as Chaganti garu base is Shasyra pramanam.
So pl don’t compare them,they are greatest.
Pl note thst in this competative world people are facimg many challenges like tensions at workplace which if not balanced leads in disturbunces in life .
Appointimg Gurudevulu Chaganti garu is the right step which has been dalayed since long.
పూజ్యులు, పండితులు, యోగ్యులు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చిన గౌరవం అయనకున్న యోగ్యతానుసారమే. ఇంతలో దానికి రాజకీయ రంగు పులమడము సరికాదు. ఇంతకు అన్ని వివాదాలకు దూరంగా వుండాలనుకునే మనస్తత్వము కలిగిన కోటేశ్వర రావు ఈ పదవిని స్వీకరిస్తారా అనేది కూడా వేచి చూడాలి.