అబ‌ద్ధాల రాజ్యానికి చ‌క్ర‌వ‌ర్తి!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా బాబు ఇంటిని కూల్చాల్సిందే అని విజ‌య‌సాయి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో కూడా హైడ్రా లాంటి…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా బాబు ఇంటిని కూల్చాల్సిందే అని విజ‌య‌సాయి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ తీసుకొస్తామ‌ని మంత్రి నారాయ‌ణ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస‌గా ఎక్స్‌లో పోస్టులు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాజాగా విజ‌య‌సాయిరెడ్డి పోస్టు ఏంటో ప‌రిశీలిద్దాం.

“అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు. ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డు ఫై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ ఫై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది! అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితం”

చంద్ర‌బాబును అబ‌ద్ధాల రాజ్యానికి చ‌క్ర‌వ‌ర్తిగా అభివ‌ర్ణించ‌డం ద్వారా సీఎంపై ఓ రేంజ్‌లో టార్గెట్ చేశార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. కృష్ణా న‌ది ప‌రీవాహ‌క ప్రాంతంలో చంద్ర‌బాబు ఎలా నివాసం వుంటార‌ని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. కావున ఇత‌రుల నివాసాల‌ను కూల్చే నైతిక హ‌క్కు బాబుకు లేద‌ని ఆయ‌న మ‌రోసారి అభిప్రాయ‌ప‌డ్డారు.

15 Replies to “అబ‌ద్ధాల రాజ్యానికి చ‌క్ర‌వ‌ర్తి!”

  1. మరి గత 5 ఎళ్ళు మీరు ఎమి చెసారు?

    .

    అయినా చంద్రబాబు ఇల్లు నదికి 100 మెటర్ల దూరంలొనె ఉంది రా అయ్యా!

    1. 99 % హామీలు అమలు చేస్తే పదకొండు సీట్స్ ఇచ్చేరు వందకు వంద అమలు చేస్తే ఆ పదకొండు కూడా పీకేద్దురు

  2. శాంతి తాత, సి గ్గనే పదం ఎన్నోసార్లు సి గ్గు పడాల్సిన నీ పరివారము, నీ కింద 11 కే సు లు, నీ కూతురు సముద్రానికి కట్టిన గోడ నువ్వు నీతులు చెబుతున్నారు ఫల్ బందర్. ఇంత భయపడుతున్నారు అంటే మేము అనుకుంటున్న దానికన్నా ముందే త్వరలోనే జలగని, మిల్లెట్ ని ఎత్తుతారని అర్థం. సి గ్గు లేని రాని నా సన్

  3. శాం తి తా త, సి గ్గ నే పదం ఎన్నోసార్లు సి గ్గు పడాల్సిన నీ పరివారము, నీ కింద 11 కే సు లు, నీ కూతురు సముద్రానికి కట్టిన గోడ నువ్వు నీతులు చెబుతున్నావా ఫల్ బందర్. ఇంత భ య ప డు తు న్నా రు అంటే మేము అనుకుంటున్న దానికన్నా ముందే త్వరలోనే జగ్లక్ ని, మిల్లెట్ ని ఎత్తుతారని అర్థం.

  4. ఒరే… మీ లోటస్ పాండ్ గురించి చెబుతున్నావా? లేక వైజాగ్ బీచ్లో మన కూతురి అక్రమ కట్టడాలు, రిషికొండ ప్యాలెస్ ల గురించి చెబుతున్నావ… నువ్వు మొత్తానికి పిచ్చోడి కొంపలు కూల్చేలా ఉన్నావ్..

Comments are closed.